ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Vallabhaneni Vamsi :రోజుకో కొత్త మలుపు..!

Vallabhaneni Vamsi :రోజుకో కొత్త మలుపు..!
ADVERTISEMENT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ తీసుకున్నప్పటికీ, ఈ కేసు నుంచి పూర్తిగా బయటపడాలనే ఉద్దేశంతో ఆయన వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుడిని ఒప్పించి కేసును ఉపసంహరించుకునేలా ప్రలోభాలు అందించిన వంశీ అనుచరుల ప్లాన్ చివరకు బూమరాంగ్ అయ్యిందని తెలుస్తోంది.

ఈ వ్యవహారంలో కీలక వ్యక్తి అయిన టీడీపీ కార్యాలయ కంప్యూటర్ ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్‌ను వంశీ అనుచరులు ట్రాప్ చేశారట. కేసును వెనక్కి తీసుకునేలా ఒప్పించేందుకు మొదట బెదిరింపులకు పాల్పడ్డారని తెలుస్తోంది. మాట వినకుంటే ప్రాణాల మీదకి తెస్తామనే హెచ్చరికలు ఇచ్చిన వారే, మరోవైపు రూ.40 లక్షలు ఇస్తామని ఎర వేయడం గమనార్హం. చివరకు సత్యవర్ధన్ ఒప్పుకోవడంతో, మొదట రూ.20 వేల అడ్వాన్స్ ఇచ్చి మిగతా మొత్తం కేసు పూర్తిగా విరమించిన తర్వాత అందిస్తామని చెప్పారట.

ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో సత్యవర్ధన్ తన ఫిర్యాదు ఉపసంహరించుకుంటానని చెప్పాడు. న్యాయమూర్తి స్టేట్‌మెంట్ ఇవ్వగలరా అని ప్రశ్నించగా, సత్యవర్ధన్ అవునని సమాధానం ఇచ్చాడు. అంతా అనుకున్నట్లుగానే సాగినా, అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. కేసు విత్‌డ్రా అయిన తర్వాత వంశీ అండ్ కో పూర్తి మొత్తాన్ని ఇవ్వకపోవడంతో విషయం బయటపడిపోయింది.

రూ.40 లక్షలు అందుతాయని నమ్మిన సత్యవర్ధన్‌కు చివరకు కేవలం రూ.20 మాత్రమే అందాయట. మిగిలిన మొత్తం ఇవ్వకుండా వాయిదాలు వేస్తుండటంతో అసలు వ్యవహారం బహిరంగమైంది. ఈ నేపథ్యంలో వంశీ అండ్ కో కుట్ర బయటపడింది. చివరకు, చక్కని ప్లాన్ వేసిన వంశీ తనకే ఎసరు పెట్టుకున్నట్లు అయింది. ఈ వ్యవహారం మరింత దర్యాప్తుకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags: #news7telugu#VallabhaneniVamsi#vamsi#ysjagan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

 Kula Ganana: సమగ్ర కులగణన వల్ల ఉపయోగం ఏమిటంటే?

Next Post

Ap: వాటర్ విజన్ @2047 పై రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

Related Posts

APCapital
Andhra Pradesh

APCapital:అమరావతి రాజధాని వివాదం మళ్లీ వేడెక్కింది – జగన్ స్టాండ్‌పై రాజకీయ దుమారం, అసెంబ్లీ కీలక నిర్ణయం

ThreeCapitals
Andhra Pradesh

ThreeCapitals:అమరావతి రాజధాని వివాదం మళ్లీ హాట్ టాపిక్ – జగన్ పై సజ్జల వ్యాఖ్యలు, రాజకీయ చర్చలు ముదురుతున్నాయి

Amaravati
Andhra Pradesh

Amaravati:ఏపీ అసెంబ్లీలో 28న అమరావతి తీర్మానం: కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం

APIrrigation
Andhra Pradesh

APIrrigation:పోలవరం పనులకు వేగం – కేంద్ర జలశక్తి కార్యదర్శితో మంత్రి నిమ్మల భేటీ, కీలక అంశాలపై వినతులు

FCRA
Andhra Pradesh

FCRA:ఆర్డీటీకి కేంద్ర అనుమతి – చంద్రబాబు కృషికి ఫలితం, లోకేశ్‌తో కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్

BrandCBN
Andhra Pradesh

BrandCBN:విశాఖలో ఏఎంఎన్ఎస్ ఇండియా మెగా స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన | సీఎం చంద్రబాబు విజన్‌తో పారిశ్రామిక విప్లవం

Next Post
Ap: వాటర్ విజన్ @2047 పై  రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

Ap: వాటర్ విజన్ @2047 పై రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రుల సమావేశం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KalyaniPriyadarshan

KalyaniPriyadarshan: లేటెస్ట్ ఫోటోలు వైరల్ స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న హీరోయిన్

IPL2026

IPL2026:ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభం ఆర్సీబీ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ బెంగళూరులో తొలి మ్యాచ్ హై వోల్టేజ్ పోరు

APCapital

APCapital:అమరావతి రాజధాని వివాదం మళ్లీ వేడెక్కింది – జగన్ స్టాండ్‌పై రాజకీయ దుమారం, అసెంబ్లీ కీలక నిర్ణయం

RevanthReddy

RevanthReddy:మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయం శంకుస్థాపన – మూసీ నది మధ్యలో భారీ శివ విగ్రహం, రూ.700 కోట్ల ఆధ్యాత్మిక ప్రాజెక్ట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info