ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP:పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్: నిమ్మల 

AP:పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్:  నిమ్మల 
ADVERTISEMENT

పూర్తికాని ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనుడు జగన్: ఎద్దేవ చేసిన నిమ్మల

— అబద్ధాలు చెప్పడంలో ఆయన తీరు ఎనిమిదో వింత!

అబద్ధాలు చెప్పడం, అభూత కల్పనలు చేయడం, పూర్తికాని ప్రాజెక్టులను ప్రారంభించడంలో జగన్ అంతర్జాతీయ ఖ్యాతి గడించారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. ప్రపంచంలో ఇప్పటివరకు ఏడు వింతలు మాత్రమే ప్రజలకు తెలుసు అని ఎనిమిదో వింత జగన్ రూపంలో చూస్తున్నారని ఆయన అన్నారు. గురువారం మధ్యాహ్నం సెక్రటేరియట్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, తీరు తెన్నులు వివరించారు. ఈ ప్రాజెక్టు పై జరిగిన సమీక్ష సమావేశంలో జరిగిన అంశాలను, తీసుకున్న నిర్ణయాలను మంత్రి విశ దీకరించారు.

వెలిగొండ   ప్రాజక్టు పనులను పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేసిన ఘనత గత ప్రభుత్వానిదని, ఆ ప్రాజక్టు పూర్తి కావాలంటే దాదాపు రూ.4 వేల కోట్ల నిధులతో పాటు 2 ఏళ్ల సమయం పడుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ 4.50 లక్షల ఎకరాలకు సాగు నీరు, 25 లక్షల మందికి త్రాగు నీరు అందజేసే వెలిగొండ ప్రాజక్టు ప్రధాన పనులు ఏవీ పూర్తి చేయకుండా రైతులను గృహనిర్బంద చేసి పటిష్టమైన బందోబస్తు మద్య ఆ ప్రాజక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు.

శ్రీ శైలం వద్ద నున్న హెడ్ రెగ్యులేటరీ, రిటైనింగ్ వాల్ పనులు, మొదటి, రెండవ సొరంగం పనులను, ఫీడర్ కెనాల్ పనులను మరియు నిర్వాశితుల కాలనీల నిర్మాణ పనులను ఏ మాత్రం పూర్తి చేయకుండా వెలిగొండ ప్రాజక్టును జాతికి అంకితం చేయడం జరిగిందన్నారు. సొరంగం-1 లో 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డును మరియు సొరంగం-2 లో 2.00 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తొలగించాల్సి ఉందని, అందుకు దాదాపు తొమ్మిది మాసాలు పడుతుందన్నారు. సొరంగం -2 లో ఇంకా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ చేయాల్సిన పనులు ఉన్నాయని అందుకు దాదాపు ఎనిమిది మాసాలు పడుతుందన్నారు. అదే విధంగా సొరంగం-2 లో 6.8 కి.మి.మేర లైనింగ్ పనులు ఉన్నాయని, భారీ టన్నెల్ బోరింగ్ మిషన్ కూడా ఉందని, దాన్ని తొలగించేందుకు చాలా సమయం పడుతుందన్నారు. 21.8 కి.మి. మేర ఫీడర్ కెనాల్ పనులను కూడా నిర్వహించాల్సి ఉందన్నారు. ఇన్ని పనులు పెండింగ్ లో ఉంటే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. అదే విధంగా ఈ ప్రాజెక్టు విషయంలో తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రతి పక్షపార్టీ నాయకులు మాట్లాడం వింతగా ఉందన్నారు. 1996 సంవత్సరంలో ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టుకు భూమి పూజచేసి, 2014 లో రూ.1,373 కోట్లను కేటాయింది అందులో 96 శాతం నిధులు అంటే రూ.1,319 కోట్లను వెచ్చించి 30 శాతం పనులను పూర్తి చేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో బడ్జెట్ రూ.3,518 కోట్లు కేటాయిస్తున్నట్లు చూపించినప్పటికీ అందులో కేవలం 18 శాతం నిధులు అంటే రూ.647 కోట్లను మాత్రమే వెచ్చిచడం జరిగిందన్నారు.

Tags: #polovaram#RamanaiduLeadership#Tdp#ysjagan#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Chandra Babu :ఏపీకి భారీ కేటాయింపులు

Next Post

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

Related Posts

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి
Big Story

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ ధరల రాజకీయాలు.. ప్రజలపై అసలు భారం ఎవరిది?

CorporateHealth
Big Story

CorporateHealth:ప్రజలను కుంగదీస్తున్న కార్పొరేట్ వైద్యం.. ఆరోగ్యం హక్కా? వ్యాపారమా?

Polavaram
Andhra Pradesh

Polavaram:పోలవరం నిర్వాసితులకు రూ.2250 కోట్లు చెల్లింపు – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:వర్చువల్‌గా టీడీపీ మహానాడు.. లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ ఆదా దిశగా సీఎం చంద్రబాబు సరికొత్త నిర్ణయం

Next Post
Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

Miss World : తెలంగాణలో ప్రపంచ సుందరి పోటీలు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AndhraPradesh

AndhraPradesh:మత్స్యకార కుటుంబాలకు రూ.20 వేల భృతి.. సీఎం చంద్రబాబు శుభవార్త

Telangana

Telangana:పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్.. భూసేకరణ వేగవంతం

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

Puttaparthi:ఆధ్యాత్మిక కేంద్రం నుంచి AMCA ఫైటర్ జెట్ హబ్‌గా రాయలసీమకు జెట్ స్పీడ్ అభివృద్ధి

RashmikaMandanna

RashmikaMandanna:కాక్‌టైల్ 2 ఈవెంట్‌లో రష్మిక వైరల్ కామెంట్.. నెటిజన్లు ఫైర్!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info