ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Cm ChandraBabu: వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది లేదు

Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటిపై సీఎం చంద్రబాబు సీరియస్

#Daggupati, #Chandrababu, #TDPNews, #AnantapurPolitics, #JrNTR, #Anantapur, #AnantapurUrbanMLA, #AndhraPradeshPolitics, #TDP, #PoliticalUpdates, #TeluguPolitics, #APNews, #LocalPolitics, #AndhraPradesh, #BreakingNews

ADVERTISEMENT

నారా చంద్రబాబు, ముఖ్యమంత్రి అమరావతిలో మొత్తం ప్రైవేట్ భూములే.హైటెక్ సిటి రాకముందు హైదరాబాద్ ఎకరం రూ.లక్ష ఉండేది.. ఇప్పుడు రూ.100 కోట్లకు చేరింది.పరిశ్రమలు, అభివృద్ధితో భూమి విలువ పెరుగుతుంది.అమరావతి రైతులకు అన్యాయం జరగదు.అమరావతి అభివృద్ధి అనేది కంటిన్యూగా ఉంటుంది.అభివృద్ధిని కొంత మేరకే పరిమితం చేస్తే… అమరావతి ఓ చిన్న మున్సిపాల్టీగా  మిగిలిపోతుంది.హైదరాబాద్ తరహాలో అమరావతి కూడా మహానగరంగా మారుతుంది.గుంటూరు-విజయవాడ-తెనాలి-గ్రామాలు కలిస్తేనే మహానగరంగా మారుతుంది.భూములిచ్చిన వారిని ఆదుకుంటాం… విస్తరణ విషయంలోనూ ఏ మాత్రం ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేస్తాం.

ఇప్పుడు ఉండే భూమి ఇప్పటికే సరిపోతుంది.. అవసరమైన మేరకు రైతులతో మాట్లాడి అమరావతిని అభివృద్ధి చేస్తాం.క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టాం… క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయి.అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయి… ఇంకొన్ని రాబోతున్నాయి.ఒకప్పుడు రాయలసీమలో 10 ఏళ్లల్లో 8 ఏళ్లు కరవు ఉండేది.ట్యాంకర్లల్లో నీళ్లు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రాయలసీమలో ఉండేది.దేశంలో ఇప్పటికీ అతి తక్కువ వర్షపాతం ఉన్న జిల్లా అనంతపురం… కానీ నీళ్లను ఇవ్వడంతో అక్కడ పరిస్థితి మారింది.కోస్తా జిల్లాల కంటే అనంతపురం జిల్లానే జీఎస్డీపీలో టాప్ పొజిషన్లో ఉంది.

హార్టికల్చర్ సాగు వల్లే ఇది సాధ్యం.నీళ్లు లేకపోయినా ఫర్వాలేదు.. రోడ్లు లేకపోయినా ఫర్వాలేదంటే… మనం ఇక్కడే ఉంటాం.పైగా వృధా జలాలను మాత్రమే బనకచర్లకు వినియోగించుకుంటామని చెబుతున్నాం.పెద్ద పెద్ద సంస్థలన్నీ సొంత డబ్బులతో పెడుతున్నారా…? బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకుంటున్నారు… పెట్టుబడులు పెడుతున్నారు.ప్రభుత్వం కూడా అదే తరహాలో ప్రాజెక్టులు చేపడుతోంది.చిన్న చిన్న విషయాల్లో ఆలోచనలతోనే ఆపేస్తే ఇక్కడితోనే ఆగిపోతాం.ఇంజనీరింగ్ కాలేజీల విషయంలో నాడు నేను తీసుకున్న నిర్ణయాల వల్లే రైతు కూలీల పిల్లలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అయ్యారు.మెడికల్ కాలేజీలు కట్టకుండా… కట్టేశామని చెబుతున్నారు.మేం ప్రైవేట్ వారికి అప్పజెప్పడం లేదు… పీపీపీ పద్దతినే నిర్మాణం చేపడుతున్నాం… ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు…నిర్వహణ ప్రభుత్వానిదే.వైద్య విద్యార్థులకు, వైద్య సేవలకు ఇబ్బంది రాకుండా చేసే బాధ్యత మా ప్రభుత్వానిది.ఏదో బెదిరింపులు చేస్తే బెదిరిపోయే పరిస్థితి రాదు.

Tags: #AndhraPolitics#AndhraPradesh#ChandrababuNaidu#cmchandrababu#Doctors#Healthcare#MedicalEducation#MedicalStudents#TeluguNewsCbn
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

‘Mirai’ movie review: ‘మిరాయ్’ మూవీ రివ్యూ

Next Post

Mega Family: కుటుంమంతా సంతోషంగా

Related Posts

Anupama Parameswaran
Entertainment

Anupama Parameswaran : బ్రేకప్ రూమర్లపై అనుపమ షాకింగ్ రియాక్షన్.. ‘అదొక బ్యాడ్ ఫేజ్.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు?’

React Air Ambulance
Big Story

React Air Ambulance: ATA 2026 తెలుగు మహాసభల్లో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ ప్రపంచవ్యాప్త సేవలకు ప్రశంసలు

Ujjaini Mahankali Bonalu 2026
Big Story

Ujjaini Mahankali Bonalu 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రత్యేక పూజలు

Kavya Thapar
Entertainment

Kavya Thapar: ‘నేను రెడీ’తో మరోసారి టాలీవుడ్‌లో గ్లామర్ షో.. హవీష్‌తో రొమాన్స్ అదిరిపోయిందిగా!

Delhi Student Protest
Big Story

Delhi Student Protest: విద్యార్థులపై లాఠీచార్జ్‌కు ప్రధాని మోదీ క్షమాపణ చెబుతారా? అభిజీత్ దిప్కే సంచలన ప్రశ్నలు

Telangana
Big Story

Telangana:శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం విదేశీ పర్యటన తర్వాతే.. అమెరికా, యూకేకు సీఎం రేవంత్ రెడ్డి

Next Post
Mega Family: కుటుంమంతా సంతోషంగా

Mega Family: కుటుంమంతా సంతోషంగా

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Anupama Parameswaran

Anupama Parameswaran : బ్రేకప్ రూమర్లపై అనుపమ షాకింగ్ రియాక్షన్.. ‘అదొక బ్యాడ్ ఫేజ్.. నా పర్సనల్ లైఫ్ గురించి మీకేం తెలుసు?’

React Air Ambulance

React Air Ambulance: ATA 2026 తెలుగు మహాసభల్లో రియాక్ట్ ఎయిర్ అంబులెన్స్ ప్రపంచవ్యాప్త సేవలకు ప్రశంసలు

Ujjaini Mahankali Bonalu 2026

Ujjaini Mahankali Bonalu 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి తొలి దర్శనం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రత్యేక పూజలు

Kavya Thapar

Kavya Thapar: ‘నేను రెడీ’తో మరోసారి టాలీవుడ్‌లో గ్లామర్ షో.. హవీష్‌తో రొమాన్స్ అదిరిపోయిందిగా!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info