ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

GVMC:”విశాఖ మేయర్‌పై కూటమి అవిశ్వాస యుద్ధం!”

GVMC:”విశాఖ మేయర్‌పై కూటమి అవిశ్వాస యుద్ధం!”
ADVERTISEMENT

రేపు జీవీఎంసీ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశం..
మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి ప్రత్యేక సమావేశం..
అవిశ్వాసం నెగ్గేలా కూటమి వ్యూహాలు..
సాయంత్రం మలేషియా నుంచి రానున్న కూటమి కార్పొరేటర్లు..
58 మంది కార్పొరేటర్లకు విప్‌ జారీ చేసిన వైసీపీ
అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వొద్దని విప్‌ జారీ..
ప్రత్యేక సమావేశానికి హాజరుకాకూడదని వైసీపీ నిర్ణయం..
విప్‌ జారీ తర్వాత వైసీపీకి రాజీనామా చేసిన..
మాజీమంత్రి అవంతి కూతురు లక్ష్మీప్రియాంక
కౌన్సిల్‌లో YCP చీఫ్‌ విప్‌గా ఉన్న లక్ష్మీప్రియాంక
ప్రస్తుతం 64కు చేరిన కూటమి సభ్యుల బలం..
30కి చేరిన వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య..

గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాసం కోసం చివరి 24 గంటలు మిగిలి ఉన్నాయి. దీంతో ఈరోజు ( ఏప్రిల్ 18న ) మలేషియా క్యాంప్ నుంచి నగరానికి ఎన్డీయే కూటమి కార్పొరేటర్లు రానున్నారు. ఇక, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా భీమిలి శిబిరానికి తెలుగు దేశం పార్టీ తరలించనుంది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశం కోసం అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. GVMC పరిసరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. పూర్తి పారదర్శకం కౌన్సిల్ సమావేశం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు మినహా ఇతరులకు GVMC పరిసరాల్లోకి నో ఎంట్రీ విధించారు. జీవీఎంసీ ఆఫీసు పరిధిలో సుమారు 300 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించే అవకాశం ఉంది.

ఇది ఇలాగా ఉండగా..తన సామాజిక వర్గం నేతలే కుట్ర చేస్తున్నారని విశాఖ మేయర్‌ హరి వెంకటకుమారి(Visakhapatnam Mayor Hari Venkatakumari) కంటతడి పెట్టుకున్నారు. తనపై అవిశ్వాసం పెట్టడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ(Ycp) గుర్తుపై గెలిచి అవిశ్వాసానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదన్నారు. తనను దించాలని కంకణం కట్టుకున్నారని మేయర్‌ కుమారి వాపోయారు. తమ అధినేత వైయస్ జగన్‌ మోహన్‌ రెడ్డి(Ys Jagan Mohan Reddy) యాదవ సామాజిక వర్గంపై మమకారంతో మేయర్‌గా తనకు అవకాశం కల్పించారని చెప్పారు. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం కులమతాలు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు. సంఖ్యాబలం లేకుండా తమపై అవిశ్వాసం పెట్టడం, కుట్రలు చేయడం ఎంతవరకూ సమంజసమో కూటమి నేతలు ఆలోచించాలని విశాఖపట్నం మేయర్ హరి వెంకటకుమారి వ్యాఖ్యానించారు.

కాగా విశాఖ కార్పొరేషన్‌పై కన్నేసిన కూటమి.. మేయర్ హరి వెంకట కుమారిపై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీస్ ఇచ్చారు. దీంతో ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం కార్యక్రమం జరగనుంది. గత ఎన్నికల్లో 58 మంది వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. ప్రస్తుతం పలువురు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. దీంతో వారందరికి విప్ జారీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమ కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని చెప్పారు. కేవలం 11 నెలల సమయమే ఉన్న మేయర్ పదవి కోసం కూటమి అరాచకం సృష్టిస్తోందని మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, జనసేన ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ మరోసారి పునరాలోచించాలని సూచించారు. సొంత యాదవ కుటానికి చెందిన తన కంట్లో కన్నీరు చూడాలని మరో టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి వంశీ కృష్ణ శ్రీనివాస్ ఇన్ని కుట్రలు చేస్తున్నారని మేయర్ హరి వెంటక కుమారి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags: #APNews#APpolitics#GVMC#LatestNews#TeluguNews#Visakhapatnam#VizagNews#VizagPolitics
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

ATP:అనంతపురం – బెంగళూరు రైలు పొడిగింపు: ఎన్నో ఏళ్ల కోరికకు నెరవేరిన విజయం!

Next Post

Pawan Kalyan: పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

Related Posts

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy
Big Story

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election
Big Story

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

EGovernance
Andhra Pradesh

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

Telangana
Big Story

Telangana:తెలంగాణలో రెండు కొత్త విమానాశ్రయాలు.. ఆదిలాబాద్, మామునూరు అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

Next Post
Pawan Kalyan: పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nara Lokesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Revanth Reddy

Revanth Reddy: అమర రాజా, అమెజాన్ పెట్టుబడులతో తెలంగాణ రైజింగ్ 2047కు భారీ ఊపు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం

One Nation One Election

One Nation One Election: భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే త్రిశూలం.. మహిళా రిజర్వేషన్, డిలిమిటేషన్, ONOEపై చారిత్రాత్మక నిర్ణయాలు

EGovernance

EGovernance:సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ఈ-ఆఫీస్ వ్యవస్థతో సుపరిపాలనకు మరింత వేగం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info