ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

RC16 : శరవేగంగా షూటింగ్

RC16 : శరవేగంగా షూటింగ్
ADVERTISEMENT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా బయటకు రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా RC16 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టబోతున్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేశాయి అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ తో ఒక పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్లో కూడా సినిమాకు పెద్ది అని టైటిల్ ఉండటంతో ఇది కన్ఫామ్ అని అందరూ భావిస్తున్నారు అయితే ఈ సినిమా టైటిల్ పోస్టర్ విషయంలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.

ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఇటీవల చరణ్ గేమ్ చేంజర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే అభిమానులు బుచ్చిబాబు సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్లో కూడా బిజీ కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈనెల 27న గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan) పుట్టినరోజు. ఈ సందర్భంగా చరణ్‌ కొత్త సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ విడుదల చేేసందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సారా కలయికలో ఆర్‌సీ16 9RC16)తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి దాకా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ కూడా బయటకు రాలేదు. చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా గ్లింప్స్‌ని విడుదల చేసి, లుక్‌ని రివీల్‌ చేద్దామనుకొంటున్నారట మేకర్స్‌. ఇప్పటికేఈ గ్లింప్స్‌కు సంబంధించిన కట్‌ పూర్తయిందట. ఎడిట్‌ వెర్షన్‌ కొంతమంది చూశారు. చూసినవాళ్లంతా ‘నెక్ట్స్‌ లెవల్‌’ అంటూ ప్రశంసలు కురిపించారట. గ్లింప్స్‌ మామూలుగా లేదని, చరణ్‌ ఫ్యాన్స్‌ చొక్కాలు చింపుకోవడం ఖాయమని తెలుస్తోంది. ((Ram Charan birthday Special) అయితే పుట్టిన రోజున చరణ్‌ హైదరాబాద్‌లో ఉండడం లేదని, ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్తున్నారని తెలిసింది. ‘గేమ్‌ ఛేంజర్‌’ తరవాత.. చరణ్‌ నుంచి వస్తున్న సినిమా ఇది. గేమ్‌ ఛేంజర్‌ ఫెయిల్యూర్‌తో చరణ్‌కి విమర్శించిన వారికి సమాధానం చెప్పేలా బుచ్చిబాబు గ్లింప్స్‌ డిజైన్‌ చేశార్ట. రెహమాన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే పీరియాడికి డ్రామాలో జాన్వీ కపూర్‌ కథానాయిక. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

Tags: #Buchi Babu Sana#Janhvi kapoor#Ram Charan#rc16#Telugu cinema#tollywoodEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Kadapa Ycp : జగన్ ‘గడప’పై టీడీపీ..!

Next Post

Ys Jagan : ఆ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా!

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
పులివెందుల టార్గెట్‌గా కడప టీడీపీ నేతలు అడుగులు..!

Ys Jagan : ఆ డీఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తా!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info