ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Ketika Sharma: క్లీ వేజ్‌ షో

Ketika Sharma: క్లీ వేజ్‌ షో

monsoon magic 💚✨ #KetikaSharma

ADVERTISEMENT

ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్‌’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కేతిక శర్మ. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు టాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది. ఈమె అందాల ఆరబోత పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు సైతం చేయడం ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ లక్‌ కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఈమె చివరగా రాబిన్‌హుడ్‌లో ఐటెం సాంగ్‌లో కనిపించగా, సింగిల్‌ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలో నటించింది. ఆ రెండు సినిమాల్లోనూ తన పాత్రకు మంచి పేరు వచ్చింది. కనుక ముందు ముందు మరిన్ని ఆఫర్లు వస్తాయని ఈ అమ్మడు ఆశ పడుతోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఒకటి రెండు చర్చల దశలో ఉన్నాయి. అయినా కూడా ఈమె రెగ్యులర్‌గా వార్తల్లో ఉంటుంది. అందుకు కారణం ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. అందుకే ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమె షేర్‌ చేసే ఫోటోలు ఎప్పటికప్పుడు వైరల్‌ అవుతూ ఉంటాయి. అందుకే ఈమె హీరోయిన్‌గా ముందు ముందు అయినా బిజీ అవుతుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం కావడంతో టాలీవుడ్‌లో ఇప్పుడు కాకున్నా లక్ కలిసి వచ్చి ముందు ముందు అయినా స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ కాకుండా పోతుందా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కేతిక ఎప్పుడు ఫోటోలు షేర్‌ చేసినా ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈసారి చాలా సింపుల్‌ ఔట్‌ ఫిట్‌, పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఈ ఫోటోల నుంచి చూపు తిప్పలేక పోతున్నారు. ఇప్పటి వరకు ఈ అమ్మడు చేసిన సినిమాల విషయానికి వస్తే ఇంతకు మించి అందంగా కనిపించింది. అయినా కూడా ఈ ఫోటోల్లో చాలా చక్కగా, అందంగా కనిపిస్తుంది అంటూ అభిమానులు అంటున్నారు. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తూ ఉండే ప్రతి ఫోటో వైరల్‌ అవుతూ ఉంటుంది. అందుకే ఈ ఫోటోలు సైతం ఆమె స్థాయిని మరింతగా పెంచే విధంగా ఉన్నాయని, ఆమె క్లీ వేజ్‌ షో తో చూపు తిప్పనివ్వడం లేదు అంటూ నెటిజన్స్‌తో పాటు, ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఆకట్టుకునే అందంతో పాటు లక్‌ ఉండాలని, అలా లేకుంటే కేతిక పరిస్థితి అందరికీ తప్పదని అంటారు.

1995లో ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ చదువు పూర్తి చేసిన వెంటనే మోడలింగ్‌ను తన కెరీర్‌గా ఎంపిక చేసుకుంది. అంతే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగిన యువతి అంటూ పేరు సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈమె మొదట్లో డబ్‌స్మాష్ వీడియోలు చేసేంది. ఆ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. రీల్స్ చేయడం ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న కేతిక శర్మ లక్కీగా ఆకాష్ పూరి సినిమాలో ఆఫర్‌ను సొంతం చేసుకుంది. ఆ వెంటనే నాగశౌర్య హీరోగా నటించిన లక్ష్య సినిమాలోనూ ఈమె నటించింది. పంజా వైష్ణవ్‌ తేజ్‌తో రంగ రంగ వైభవంగా సినిమాను చేసింది. ఆ సినిమా నిరాశ పరచినా కూడా పవన్‌ కళ్యాణ్‌ బ్రో సినిమాలో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్న విషయం తెల్సిందే. అయినా ఈమెకు లక్‌ కలిసి రావడం లేదు.

No matter the palette,@TheKetikaSharma
brings sass and slay to every frame!!🖤📷 #KetikaSharma #Tollywood pic.twitter.com/IXACOsDmwS

— news7telugu (@news7telug2024) August 18, 2025

Tags: #CinemaBuzz#Filmindustry#GlamQueen#InstaStar#KetikaSharma#KetikaSharmaPictures#SingleMovie#SouthCinema#StarGlam#teluguactress#tollywood#TollywoodActress#TollywoodBeauty#TollywoodUpdatesEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Malaika Arora: రెండో పెళ్లికి సిద్ధమయ్యాను!

Next Post

CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

Related Posts

PlasticRupee
Big Story

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Jacqueline Fernandez
Entertainment

Jacqueline Fernandez :గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

IPL2026
Big Story

IPL2026:వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి ఔట్

Mahanadu2026
Andhra Pradesh

Mahanadu2026:మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన లోకేష్.. గొడ్డలి పార్టీపై చంద్రబాబు ఫైర్

Telangana
Big Story

Telangana: ప్రతి గ్రామానికి టీ-ఫైబర్ ఇంటర్నెట్.. డిజిటల్ తెలంగాణ దిశగా భారీ అడుగు

KarnatakaCM:కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు.. డీకే శివకుమార్‌కు గ్రీన్ సిగ్నల్?
Big Story

KarnatakaCM:కర్ణాటకలో సీఎం మార్పు చర్చలు.. డీకే శివకుమార్‌కు గ్రీన్ సిగ్నల్?

Next Post
CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

CP RadhaKrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహరాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Jacqueline Fernandez

Jacqueline Fernandez :గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

IPL2026

IPL2026:వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి ఔట్

Mahanadu2026

Mahanadu2026:మహిళలకు 33% రిజర్వేషన్ ప్రకటించిన లోకేష్.. గొడ్డలి పార్టీపై చంద్రబాబు ఫైర్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info