ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!

India:తయారీ రంగం వెలవెల..మందగించిన ఆర్థిక వ్యవస్థ!
ADVERTISEMENT

భారత ఆర్థిక వ్యవస్థ మందగించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో జీడీపీ 6.2 శాతానికే పరిమితమయ్యింది. ఇది నాలుగేండ్ల కనిష్ట స్థాయి కావడం ఆందోళన కలిగించే అంశం. తయారీ, మైనింగ్‌ రంగాల్లో పేలవమైన పనితీరు కారణంగా వృద్ధి క్షీణించిందని కేంద్ర గణంకాల శాఖ (ఎన్‌ఎస్‌ఓ) శుక్రవారం ఓ నివేదికలో వెల్లడించింది. 2023-24 ఇదే త్రైమాసికంలో 9.5 శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో పోల్చితే భారీగా తగ్గింది. గతేడాది జులై – సెప్టెంబర్‌ త్రైమాసికంలోని 5.6 శాతం వృద్ధితో పోల్చితే కొంత మెరుగుదల కనబడింది. 2024-25లో జీడీపీ 6.4 శాతం ఉండొచ్చన్న ఎన్‌ఎస్‌ఓ గణంకాలతో పోల్చినా పేలవ ప్రదర్శన నమోదయ్యింది. ఆర్బీఐ, ఆర్ధిక సర్వే వేరు వేరుగా వేసిన అంచనా 6.8 శాతం కంటే కూడా తక్కువే కావడం గమనార్హం.

గడిచిన 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రేటును 8.2 శాతం నుంచి 9.2 శాతానికి సవరించింది. 2022-23లో ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం చొప్పున వృద్ధి చోటు చేసుకుంది. గడిచిన డిసెంబర్‌ త్రైమాసికంలో స్థిర ధరల వద్ద జీడీపీ రూ.47.17 లక్షల కోట్లుగా ఎన్‌ఎస్‌ఓ అంచనా వేసింది. ఆర్ధిక వ్యవస్థలో అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం రాణించగా.. తయారీ రంగం వెలవెల పోయింది. 2024 డిసెంబర్‌ త్రైమాసికంలో తయారీ రంగం ఏకంగా 3.5 శాతానికి క్షీణించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తయారీలో 14 శాతం వృద్ధి నమోదయ్యింది. దీంతో పోల్చితే భారీ పతనాన్ని చవి చూసింది. క్రితం క్యూ3లో గనుల రంగం 2.8 శాతం పెరుగుదలతో పేలవ ప్రదర్శన కనబర్చింది.

ఇంతక్రితం ఏడాది ఈ రంగం 3.2 శాతం వృద్ధిని సాధించింది. వ్యవసాయ రంగం మెరుగైన ప్రగతిని కనబర్చింది. ఈ రంగం 5.6 శాతం వృద్ధిని సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ రంగం 1.5 శాతం మాత్రమే పెరిగింది. ఇదే సమయంలో విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సర్వీసులు 10.1 శాతం వృద్ధిని కనబర్చగా.. గడిచిన క్యూ3లో 5.1 శాతానికి పరిమితమయ్యాయి. ఫైనాన్సియల్‌, రియల్‌ ఎస్టేట్‌, నైపుణ్య సేవలు 8.4 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గాయి. ప్రపంచంలోనే భారత్‌ అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ సర్కార్‌ ప్రచార ఆర్బాటాలకు భిన్నంగా వాస్తవ పరిస్థితులు చోటు చేసుకోవడం గమనార్హం. కనీసం 7 శాతం వృద్ధిని కూడా సాధించలేకపోవడంతో ఆర్ధిక వ్యవస్థ పనితీరు, ప్రగతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. దేశ జనాభాకు సరిపడ ఉద్యోగాల సృష్టి జరగాలంటే కనీసం 9 శాతం వృద్ధి ఉండాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: #Agriculture#EconomicChallenges#EconomicSlowdown#JobLoss#Manufacturing#manufacturingsector#SupplyChainIssues
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

APBudget:బడ్జెట్ లో ఇరిగేషన్ కు నిధులు కేటాయించడం పట్ల మంత్రి రామానాయుడు సంతృప్తి.

Next Post

#ShobhitaDhulipala:షూటింగ్‌ లో అడుగుపెట్టిన స్టార్ బ్యూటీ!

Related Posts

#కేంద్రమంత్రివర్గం, #CabinetReshuffle, #CabinetExpansion, #NarendraModi, #PMModi, #అమిత్_షా, #AmitShah, #ద్రౌపదిముర్ము, #DroupadiMurmu, #శక్తికాంత్_దాస్, #ShaktikantaDas, #నిర్మలా_సీతారామన్, #NirmalaSitharaman, #BJP, #CentralCabinet, #UnionCabinet, #PoliticalNews, #IndiaPolitics, #BreakingNews, #LatestNews, #DelhiNews, #IndianGovernment, #ModiGovernment, #GenZ, #Governance, #CabinetNews, #MinisterReshuffle, #TeluguNews, #NationalNews, #Politics, #India, #NewsUpdate, #GovernmentNews, #News7Telugu, #TrendingNews, #ViralNews, #CentralGovernment, #BJPNews, #UnionMinisters, #IndiaNews
National

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులా? జూన్ 28-29న కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం.. శక్తికాంత్ దాస్‌కు ఛాన్స్?

NEETUG2026
Big Story

NEET UG2026:విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడిన మాఫియాపై కఠిన చర్యలు ఎప్పుడు?

DemocracyInIndia
Big Story

DemocracyInIndia:భారత ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు ఎవరు? వ్యవస్థల వైఫల్యమా, ప్రజల మౌనమా?

FertilizerCrisis
Big Story

FertilizerCrisis:ఎరువుల సంక్షోభం భయం.. భారత్ ఇంకా ఎందుకు దిగుమతులపై ఆధారపడుతోంది?

CrudeOil
Big Story

CrudeOil:క్రూడ్ ధర తగ్గినా పెట్రోల్, డీజిల్ ఎందుకు తగ్గడం లేదు? హార్మజ్ జలసంధి నుంచి పూర్తి విశ్లేషణ

Delimitation
Big Story

Delimitation:ఉత్తరాది ప్రాబల్యం పెరుగుతుందా? డిలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన

Next Post
#ShobhitaDhulipala:షూటింగ్‌ లో అడుగుపెట్టిన స్టార్ బ్యూటీ!

#ShobhitaDhulipala:షూటింగ్‌ లో అడుగుపెట్టిన స్టార్ బ్యూటీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#కేంద్రమంత్రివర్గం, #CabinetReshuffle, #CabinetExpansion, #NarendraModi, #PMModi, #అమిత్_షా, #AmitShah, #ద్రౌపదిముర్ము, #DroupadiMurmu, #శక్తికాంత్_దాస్, #ShaktikantaDas, #నిర్మలా_సీతారామన్, #NirmalaSitharaman, #BJP, #CentralCabinet, #UnionCabinet, #PoliticalNews, #IndiaPolitics, #BreakingNews, #LatestNews, #DelhiNews, #IndianGovernment, #ModiGovernment, #GenZ, #Governance, #CabinetNews, #MinisterReshuffle, #TeluguNews, #NationalNews, #Politics, #India, #NewsUpdate, #GovernmentNews, #News7Telugu, #TrendingNews, #ViralNews, #CentralGovernment, #BJPNews, #UnionMinisters, #IndiaNews

కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులా? జూన్ 28-29న కేబినెట్ విస్తరణపై జోరుగా ప్రచారం.. శక్తికాంత్ దాస్‌కు ఛాన్స్?

#తెలంగాణ, #Telangana, #RevanthReddy, #మల్లు_భట్టి_విక్రమార్క, #GovernmentEmployees, #TSGovt, #ఉచిత_ప్రమాద_బీమా, #EmployeeInsurance, #LifeInsurance, #AccidentInsurance, #CashlessHealthCards, #ContractEmployees, #OutsourcingEmployees, #GovernmentJobs, #EmployeeWelfare, #TelanganaGovernment, #Hyderabad, #RavindraBharathi, #InsuranceScheme, #FreeInsurance, #BreakingNews, #TeluguNews, #HyderabadNews, #TSNews, #WelfareSchemes, #FinancialSecurity, #PublicEmployees, #StateGovernment, #InsuranceCoverage, #2047Vision, #3TrillionEconomy, #News7Telugu

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఉచిత ప్రమాద బీమా రూ.3 కోట్ల వరకు.. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకూ వర్తింపు!

#గంగా_కావేరి_అనుసంధానం, #GangaKaveriLink, #గోదావరి_కావేరి, #చంద్రబాబు, #NaraChandrababuNaidu, #నరేంద్రమోదీ, #PMModi, #తుంగభద్ర, #TungabhadraDam, #కేన్_బేత్వా_ప్రాజెక్టు, #KenBetwaProject, #Godavari, #Kaveri, #ఆంధ్రప్రదేశ్, #తెలంగాణ, #కర్ణాటక, #తమిళనాడు, #జలవనరులు, #RiverLinking, #NationalRiverLinking, #WaterManagement, #Irrigation, #IndianDevelopment, #హంపీ, #విరూపాక్షఆలయం, #జోగులాంబ, #రాఘవేంద్రస్వామి, #CRPatil, #APNews, #TelanganaNews, #KarnatakaNews, #TamilNaduNews, #BreakingNews, #TeluguNews, #IndiaNews, #Infrastructure, #Development, #Agriculture, #WaterSecurity, #News7Telugu

చంద్రబాబు కీలక ప్రతిపాదన.. గోదావరి-కావేరి లింక్‌తో దక్షిణ రాష్ట్రాలకు భారీ ప్రయోజనాలు

SouthActress

SouthActress:గ్రేస్ క్వీన్ ఆశికా రంగనాథ్.మెరుపులు.. స్మైల్‌తో హార్ట్‌లు దోచుకున్న బ్యూటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info