ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

Dharmasthala Mistry: కీలక ముందడుగు

Dharmasthala Mistry: కీలక ముందడుగు
ADVERTISEMENT

కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం ‘ధర్మస్థల’లో 1998 – 2014 మధ్య మహిళలు, మైనర్ల మృతదేహాలను ఖననం చేసి దహనం చేశారని.. వారిలో చాలా మంది లైంగిక వేధింపులకు గురైనట్లు ఆరోపణలు ఉన్నాయని.. మాజీ పారిశుధ్య కార్మికుడు చేసిన ఆరోపణలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోన్న నేపథ్యంలో.. తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా.. గురువారం కొన్ని అవశేషాలు బయటపడ్డాయి!

అవును… ధర్మస్థలలో అనుమానస్పద మరణాలపై మిస్టరీ కొనసాగుతోన్న వేళ.. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక ముందడుగు పడింది. ఇందులో భాగంగా… శ్రీక్షేత్ర సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని శవాలను పూడ్చి పెట్టిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతున్న చోట గురువారం కొన్ని అవశేషాలను గుర్తించారు. దీంతో… ఈ కేసులో తొలి ఆధారం బయటపడినట్లయ్యిందని అంటున్నారు.

ఒకప్పటి పారిశుద్ధ్య కార్మికుడు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్‌’ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత సోమవారం నుంచి సిట్‌ అధికారులు, అతడిని వెంట తీసుకెళ్లి, అతడు చెప్పిన ప్రదేశంలో దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా.. నేత్రావతి నది స్నానఘట్టానికి అవతలి వైపు ఉన్న ప్రాంతం నుంచి సిట్ అధికారులు తమ పరిశోధన ప్రారంభించారు. ఈ సమయంలో… మృతదేహాలను పూడ్చిపెట్టినట్లుగా మొత్తం 15 చోట్లను సదరు పారిశుధ్య కార్మికుడు గుర్తించగా.. ఆ ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగిస్తున్నారు! ఈ క్రమంలోనే అతడు చూపించిన ఆరో ప్రాంతంలో గురువారం మానవ అవశేషాలు బయటపడ్డాయి. దీంతో… ఆ అవశేషాలను ఫోరెన్సిక్‌ బృందం సేకరించి, తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌ కు పంపించింది. ఈ నేపథ్యంలో… డాగ్ స్క్వాడ్‌ ను ఆ ప్రాంతానికి రప్పించారు.

అందుతున్న సమాచారం ప్రకారం… మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన మొదటి ఎనిమిది (1 నుంచి 8) ప్రదేశాలు నేత్రావతి నది ఒడ్డున ఉండగా.. 9 నుండి 12 ప్రదేశాలు నదికి సమీపంలోని హైవే పక్కన ఉన్నాయని చెబుతున్నారు. ఇక.. 13వ స్థలం నేత్రావతిని ఆజుకురికి కలిపే రహదారిపై ఉండగా… మిగిలిన రెండు ప్రదేశాలు జాతీయ రహదారికి సమీపంలోని కన్యాడి ప్రాంతంలో ఉన్నాయి! కాగా… ఆలయంలో 1998 నుంచి 2014 మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఒక వ్యక్తి జులై 3న దక్షిణ కన్నడ జిల్లా పోలీసులకు ఓ భయంకరమైన ఫిర్యాదు చేశాడు. ఇందులో భాగంగా… తన 20 ఏళ్ల సర్వీసులో వందలాది శవాలను తానే స్వయంగా ఖననం చేశానని, ఈ శవాల్లో ఎక్కువగా మహిళలు, యువతులతో పాటు మైనర్ బాలికలు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

తనకు ఇష్టం లేకపోయినా, బలవంతంగా ఈ పని చేయించారని.. నోరు విప్పితే చంపేస్తామని బెదిరించారని అతడు పోలీసులకు చెప్పాడు. నేత్రావతి నదీ తీరంతో పాటు ఆలయం సమీపంలోని అడవుల్లో ఈ శవాలను ఖననం చేశానని.. మరికొన్ని సందర్భాల్లో శవాలను నదిలోకి విసిరేసినట్లు వెల్లడించాడు. ఈ సందర్భంగా తన ఉద్యోగానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించాడు. దీంతో… ఈ అనుమానాస్పద మరణాలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో… సోమవారం నుంచి సిట్‌ అధికారులు అతడిని వెంట తీసుకెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే అవశేషాలు లభ్యమయ్యాయి

Tags: #BreakingNews#crimenews#DharmasthalaCase#DharmasthalaMystery#HumanRemains#IndiaCrimeNews#JusticeForVictims#Karnataka#KarnatakaCrime#MinorVictims#SITInvestigation#WomenSafety
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TTD: దర్శనంలో కీలక మార్పు

Next Post

Ys Jagan: వారికి గ్రీన్ సిగ్నల్..!

Related Posts

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028
Big Story

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy
Big Story

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech
Big Story

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Tirumala Development
Andhra Pradesh

Tirumala Development: తిరుమల-తిరుపతికి చంద్రబాబు భారీ ప్రణాళికలు.. నెట్‌జీరో నుంచి స్కైవాక్ వరకు కీలక నిర్ణయాలు

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Next Post
Ys Jagan: వారికి గ్రీన్ సిగ్నల్..!

Ys Jagan: వారికి గ్రీన్ సిగ్నల్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AyeshaKhan

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

KTR BJP Alliance 2028

KTR BJP Alliance 2028: 2028లో బీజేపీతో పొత్తు ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Vinayaka Immersion Tragedy

Vinayaka Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Revanth Reddy Assembly Speech

Revanth Reddy Assembly Speech: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌పై 30 రోజుల్లో విచారణ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info