ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా

Pm Modi: శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటా
ADVERTISEMENT

శ్రీశైలం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్‌ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్‌లో ఉంటానని తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేస్తానని తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత కర్నూలులో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ పనులు విద్యుత్, రైల్వేలు, పెట్రోలియం, రక్షణ, పరిశ్రమలతోపాటు మరిన్ని రంగాలను సంబంధించినవి.’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. గురువారం ఉదయం 7.20 గంటలకు దిల్లీ నుంచి బయలుదేరుతారు. 9.50 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడి నుంచి ఎంఐ-17 హెలికాప్టర్‌లో బయల్దేరి 10.35 గంటలకు సుందిపెంటకు చేరుకుంటారు మోదీ. అక్కడ నుంచి 10.55 గంటలకు శ్రీశైలం వస్తారు. 11.15 గంటలకు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. 12.05 గంటలకు శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడ నుంచి 12.40 గంటలకు భ్రమరాంబ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. అక్కడ విశ్రాంతి తీసుకొని మధ్యాహ్నం 1.40 గంటలకు సుందిపెంట నుంచి కర్నూలుకు హెలికాప్టర్‌లో వెళ్తారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రధానమంత్రి కర్నూలులో కార్యక్రమంలో పాల్గొని పరిశ్రమ, విద్యుత్, మౌలిక సదుపాయాలు, రక్షణ తయారీ, పెట్రోలియం, సహజ వాయువు వంటి రంగాలకు చెందిన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. కర్నూలు-III పూలింగ్ స్టేషన్‌లో రూ.2,880 కోట్లకు పైగా పెట్టుబడితో ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ బలోపేతం కోసం శంకుస్థాపన చేస్తారు.

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. రూ.4,920 కోట్ల మొత్తం పెట్టుబడితో ఈ కేంద్రాలు రూ.21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని, రాయలసీమ ప్రాంతంలో సుమారు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని భావిస్తున్నారు.

రోడ్డు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రధాని రూ.960 కోట్ల వ్యయంతో సబ్బవరం నుండి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన చేస్తారు. రద్దీని తగ్గించడం, భద్రతను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని తగ్గించడం లక్ష్యంగా జాతీయ రహదారులు, బైపాస్‌లలో కీలకమైన అప్‌గ్రేడ్‌లతో సహా రూ.1,140 కోట్ల విలువైన ఆరు రోడ్డు ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభిస్తారు. వీటితోపాటుగా మరికొన్ని ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.

రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను. శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రార్థనలు చేస్తాను. ఆ తర్వాత, కర్నూలు లో 13,400 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు లేదా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాను.ఈ పనులు విద్యుత్,…

— Narendra Modi (@narendramodi) October 15, 2025

Tags: #AndhraPradesh#AndhraPradeshCM#AndhraPradeshNews#AndhraPradeshTour#AndhraUpdates#AndhraVisit#APDevelopment#APpolitics#BreakingNews#ChandrababuNaidu#cmchandrababu#DevelopmentAgenda#GovernmentInitiatives#Kurnool#ModiInAP#PMModi#PoliticalTour#PoliticalUpdates#SouthIndiaSrisailam
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Bihar elections: నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల బరిలోకి ఎన్డీయే కూటమి

Next Post

Jubilee Hills By Election: ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌..!

Related Posts

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate
Andhra Pradesh

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Election Commission Controversy
Big Story

Election Commission Controversy: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రతిపక్ష నేతలు

Ajmer Jail Scandal
Big Story

Ajmer Jail Scandal:ఖైదీలను కాపాడాల్సిన అధికారులే కంచె దాటితే.. వ్యవస్థకు రక్షణ ఎక్కడ?

Next Post
Jubilee Hills By Election:  ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌..!

Jubilee Hills By Election: ప్ర‌భుత్వాల పాల‌న‌కు ప‌రీక్ష‌..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#MunicipalElections, #APPolitics, #News7Telugu

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info