ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

YS Vivekananda Reddy : వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టు సంచలన తీర్పు

Ys Vivekananda Murder Case: సీబీఐకి సుప్రీంకోర్టు షాక్
ADVERTISEMENT

వివేకా హత్య కేసులో లోతైన దర్యాప్తు పిటిషన్‌పై తీర్పు వెల్లడించిన సీబీఐ కోర్టు
సునీత పిటిషన్‌ను షరతులతో అనుమతించిన సీబీఐ కోర్టు
సునీత వాదనలతో ఏకీభవించిన సీబీఐ కోర్టు
కేసులో తదుపరి దర్యాప్తు చేయాలని సీబీఐకి కోర్టు ఆదేశం
లోతైన దర్యాప్తునకు కోర్టు ఆదేశిస్తే విచారణ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గతంలో కోర్టుకు తెలిపిన సీబీఐ
ఈ కేసులో కాల్‌ రికార్డుల ఆధారంగా దర్యాప్తు చేయాలని ఆదేశం.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన ఆదేశాలను సీబీఐ కోర్టు ఇచ్చింది. మధ్యలో ఆగిపోయిన దర్యాప్తును..కాల్ రికార్డుల వద్ద ఉన్న ఎన్నో అనుమానాలను తీర్చేందుకు దర్యాప్తు చేసేందుకు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. తదుపరి దర్యాప్తు వద్దని మొత్తుకున్న నిందితుల ఆశలు నెరవేరలేదు. ఇప్పటి వరకూ దొరికిన వారు చాలని..ఎలాగోలా తప్పించుకోవచ్చని కానీ సూత్రధారులు మాత్రం దొరకకూడదని వారు ప్రయత్నాలు చేశారు. కానీ చట్టాన్ని ఎల్లప్పుడూ తక్కువ అంచనా వేయలేరు. సునీత పోరాటంతో అసలు సూత్రధారులకు గుండెల్లో రైళ్లు పరుగెట్టడం ఖాయమయింది.

సీబీఐ కోర్టు..సీబీఐకి నెల రోజుల గడువు ఇచ్చింది. నిందితుల ఫోన్ కాల్ రికార్డులు, మెసెజుల ఆధారంగా దర్యాప్తును నెలలో పూర్తి చేసి అసలు సూత్రధారులెవరో కనిపెట్టనున్నారు. గతంలో సీబీఐ విచారణ ఆగిపోయే సమయానికి మాజీ సీఎస్ కల్లాం అజేయరెడ్డి .. భయంకరమైన టిప్ సీబీఐ అధికారులకు ఇచ్చారు. వివేకా హత్య గురించి ఉదయం ఆరు గంటలకు బయట ప్రపంచానికి తెలిస్తే.. మొదట భారతికి, ఆ తర్వాత జగన్‌కు తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల మధ్యే తెలిసిందని ఆయన చెప్పారు. ఎన్నికల వ్యూహాల సమావేశంలో ఉన్న తమకు జగన్ ఆ విషయం చెప్పారని అజేయకల్లాం సీబీఐకి చెప్పారు. తర్వాత ఆయన మాట మార్చారు. కానీ అప్పటికి ఆయన స్టేట్ మెంట్ రికార్డింగ్ జరిగిపోయింది. కోర్టుకు చేరిపోయింది.

వివేకా హత్య కేసును జగన్ అండ్ గ్యాంగ్ గుండెపోటు..రక్తపు వాంతులుగా నమ్మించాలని చేయని ప్రయత్నాలు లేవు. వివేకా చనిపోయిన విషయాన్ని విజయసాయిరెడ్డి అధికారికంగా ప్రకటించారు. లోటస్ పాండ్ ప్యాలెస్ ముందు దీనంగా ముఖం పెట్టి గుండెపోటుతో పోయారని చెప్పారు. సాక్షి మీడియాలో అదే ప్రచారం చేశారు. ఆయన బ్యాచ్ అక్కడ సాక్ష్యాలు మాయం చేసింది. గొడ్డలితో నరికినట్లుగా తెలియకుండా కట్లు కట్టారు. పోస్టుమార్టం లేకుండా అంత్యక్రియలకు ప్లాన్ చేశారు. కేసు కూడా వద్దన్నారు. కానీ చివరికి అది భయంకరమైన హత్య అని పోస్టు మార్టం ద్వారా హత్య అని తేలింది. అప్పటి నుంచి చంద్రబాబుపై, టీడీపీపై ఆరోపణలు ప్రారంభించారు. సీఎం అయిన తర్వాత హత్య కేసులో సునీతను,ఆమె భర్తను ఇరికించడానికి ప్లాన్ చేశారు. హైకోర్టు.. సీబీఐ విచారణకు ఆదేశం ఇవ్వడంతో వారి కుట్రలు పారలేదు.

ప్రస్తుతం దర్యాప్తును అడ్డుకోవడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం కూడా లేదు. ప్రభుత్వం వైపు నుంచి సీబీఐకి పూర్తి స్థాయి సహకారం లభిస్తుంది. అందుకే నెల రోజుల్లో నిందితులు . సూత్రధారులు దొరికిపోతారు. అందుకే ఇక నుంచి అసలు సూత్రధారుల హాహాకారాలు ప్రారంభం కానున్నాయి. జగన్ ను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి కొత్త కథలతో మీడియా ముందుకు వచ్చి హడావుడి చేయబోతున్నారు. ఏం చేసినా ఈ నెల రోజులు ఆ నిందితులకు నిద్రలేని రాత్రులు ఉండనున్నాయి. ఆ తర్వాత అసలు సినిమా ప్రారంభమవుతుంది.

Tags: #AndhraPradesh#APNews#arjunreddy#CBICourt#Hyderabad#KiranYadav#NampallyCBICourt#SunilYadav#TeluguNews#VivekaMurderCase#YSBhaskarReddy#YSSunitha#YSVivekanandaReddy#YSVivekanandaReddyMurderCasePulivendula
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan: 2029 ఎన్నికల్లో జనసేన సంచలనాలు..భారీ యాక్షన్ ప్లాన్..?

Next Post

Ap cabinet Meeting: మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్

Related Posts

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Next Post
Ap cabinet Meeting: మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్

Ap cabinet Meeting: మంత్రులపై సీఎం చంద్రబాబు సీరియస్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info