ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా

Cm ChandraBabu: సజావుగా కొనసాగగలిగేలా
ADVERTISEMENT

ఇన్నాళ్లు పరిశ్రమలు లేక, పెట్టుబడులు రాక మోడుబారిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు వసంతకాలం మొదలైనట్టు కనిపిస్తుంది. రాజధాని అమరావతి నిర్మాణాల నుంచి రాష్ట్రంలో పరిశ్రమల రాక వరకు ఆంధ్రప్రదేశ్ మరోసారి అభివృద్ధి చిగురు తొడుక్కుంటుంది.నన్ను చూసి పెట్టుబడులు పెట్టండి, మా ప్రభుత్వాన్ని నమ్మి పరిశ్రమలు స్థాపించండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, తన నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రి పాలన ను పెట్టుబడిగా పెట్టి రాష్ట్రానికి పరిశ్రమలను ఆహ్వానిస్తున్నారు బాబు.

అయితే అమరావతి నవ నిర్మాణాలతో పాటుగా, విశాఖ, అనకాపల్లి, తిరుపతి, శ్రీసిటీ, కడప, కర్నూల్, శ్రీకాకుళం…ఇలా రాష్ట్రంలోని నలుమూలల పరిశ్రమలను ఆహ్వానిస్తూ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ చంద్రబాబు చేస్తున్న ఈ మహా యజ్ఞానికి వైసీపీ రాబంధులా అడ్డుపడుతుంది.ఇందులో భాగంగా వైసీపీ రాజధాని అమరావతి మీద విషం చిమ్మడంతో పాటుగా, రాష్ట్ర గౌరవ మర్యాదల మీద బురద రాజకీయం చేస్తూ, నరుకుతాం, గుడ్డలూడదీస్తాం, ఒక్కొక్కడిని వేటాడుతాం, వెంటాడుతాం అంటూ బెదిరింపు చర్యలతో ఎగబడుతుంది.

వైసీపీ 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత ఘోర ఓటమిని మూటకట్టుకున్నప్పటికీ ఎందుకు ఇంతలా బరితెగిస్తుంది.? ఎందుకు అంతలా పార్టీ శ్రేణులను రెచ్చకొడుతుంది.? కూటమి ప్రభుత్వ రాకతో రాష్ట్రంలో ఏర్పడిన ప్రశాంత వాతావరణాన్ని వైసీపీ తట్టుకోలేకపోతుందా.?అందుకే ఇంతలా దిగజారిన రాజకీయానికి వైసీపీ దిగజారిపోయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వాన్ని చూసి, బాబు విజనరీ ని నమ్మి పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రం వైపు చూస్తున్న పారిశ్రామిక వేత్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు మీద ఉంది.

బాబు తన నాయకత్వ లక్షణాలతో రాష్ట్రానికి పరిశ్రమలైతే తెగలరు కానీ వాటిని రాష్ట్రంలో కొన్నేళ్ల పాటు సజావుగా కొనసాగగలిగేలా చేసే బాధ్యత, హక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల చేతిలోనే ఉంటుంది.2024 ఎన్నికలలో వైసీపీ విధ్వంసాలకు చరమ గీతం పాడిన ఏపీ పౌరులు ఆ అరాచకాన్ని మరికొన్నేళ్ల పాటు అధికార పీఠానికి దూరం చెయ్యగలిగితే ఏపీ దేశంలోనే మరో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తానూ నిలబడడంతో పాటు దేశాన్ని నిలబెట్టగలుగుతుంది.

మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తే అన్న ప్రశ్నే సామాన్య రాజధాని రైతు నుంచి మొదలుకుని బడా పారిశ్రామిక వేత్త వరకు వెంటాడి వేధిస్తుంది. వారి భయాలకు, కూటమి ప్రభుత్వ భరోసా తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంపూర్ణ సహకారం కూడా తప్పనిసరి.ప్రతి ఐదేళ్లకొకసారి ప్రభుత్వాలను మార్చుకుంటూ పొతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొదలుకుని సామజిక అంశాల వరకు రాష్ట్రం పురోగాభివృద్ధిని సాధించలేదు. ఇప్పటికే ఏపీ ప్రయోగాల పేరుతో వెంటిలేటర్ మీదకు వెళ్ళింది. మరోసారి రాజకీయ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ మానసికంగా, ఆర్థికంగా ఏ మాత్రం సిద్ధంగా లేదు అనేది ముమ్మాటికీ వాస్తవం.

Tags: #2024Elections#Amaravati#AmaravatiCapital#AndhraNews#AndhraPradesh#APDevelopment#APIndustries#ChandrababuNaidu#IndianPolitics#IndustrialGrowth#IndustrialInvestment#InvestInAP#Kadapa#Kurnool#PoliticalDrama#SaveAmaravati#SriCity#Srikakulam#Tdp#TeluguNews#TeluguPolitics#Tirupati#VisionaryLeadership#Vizag#Ycp#YCPPolitics
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Naga Chaitanya: ఎంత బిజీగా ఉన్నా సరే..అది తప్పనిసరి..!

Next Post

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Related Posts

Peddi Movie Review : ఎమోషన్స్, స్పోర్ట్స్, రామ్ చరణ్ నటన ఎలా ఉన్నాయి
Entertainment

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver
Andhra Pradesh

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం
Big Story

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou
Entertainment

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway
Andhra Pradesh

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana
Big Story

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

Next Post
Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Hari Hara Veera Mallu: వీరమల్లు సినిమాను రవితేజ మల్టీప్లెక్స్‌లో

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Peddi Movie Review : ఎమోషన్స్, స్పోర్ట్స్, రామ్ చరణ్ నటన ఎలా ఉన్నాయి

Peddi Movie Review : ఎమోషన్స్, స్పోర్ట్స్, రామ్ చరణ్ నటన ఎలా ఉన్నాయి

#PolavaramProject, #Polavaram, #GodavariPushkaralu, #NimmalaRamanaidu, #ChandrababuNaidu, #AndhraPradesh, #WaterResources, #TourismHub, #Godavari, #Eluru, #Rajahmundry, #Kovvur, #PolavaramDam, #APDevelopment, #Infrastructure, #HighwayConnectivity, #AndhraNews, #TourismDevelopment, #GodavariPushkaralu2027, #MegaEngineering, #APGovernment, #IrrigationProject, #PolavaramUpdates, #AndhraPradeshNews, #GodavariRiver

Polavaram: గోదావరి పుష్కరాల నాటికి పోలవరం టూరిజం హబ్.. మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

ZojilaTunnel:జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ: హిమాలయాలను ఛేదించిన భారత ఇంజినీరింగ్ అద్భుతం

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info