ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Vallabhaneni Vamsi: జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల..తదుపరి వంశీ ఏం చేస్తారు?

Vallabhaneni Vamsi: జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల..తదుపరి వంశీ ఏం చేస్తారు?
ADVERTISEMENT

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బుధవారం విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఫిబ్రవరి 16న అరెస్టైన వంశీ.. సుమారు 140 రోజులుగా జైల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకూ ఆయనపై 11 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ ఘన స్వాగతం పలికింది!

అవును… నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ సబ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. మీడియాతో మాట్లాడకుండా కారు ఎక్కి వెళ్లిపోయారు. ఈ సమయంలో వంశీ కోసం… ఆయన భార్య, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్‌ జైలు వద్దకు వచ్చారు.

ఈ సమయంలో… స్థానిక వైసీపీ నాయకత్వం వంశీకి స్వాగతం పలికింది. ఇందులో భాగంగా… విజయవాడ జైలు నుండి అతని వరకూ ఓ భారీ కాన్వాయ్‌ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భారీగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్లపై హల్ చల్ చేశాయి. ఈ సమయలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి!

రాజకీయాలకు బై బై చెప్పబోతున్నారా?:

సుమారు 137 రోజుల పాటు జైల్లో మగ్గిన మాజీ ఎమ్మెల్యే వంశీ గురించిన ఓ ఆసక్తికర విషయం గన్నవరం నియోజకవర్గం నుంచి వినిపిస్తుంది! ఇందులో భాగంగా… గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పాటు, సుమారు 11 కేసులు మీద ఉన్న నేపథ్యంలో.. వైసీపీని వదిలి, రాజకీయాలకు శాశ్వతంగా దూరం కావాలన్ని వంశీ భావిస్తున్నారనే ప్రచారం మొదలైంది.

ఈ సందర్భంగా విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని సహా పలువురు ఈ సమయంలో వంశీకి పరోక్షంగా ఆదర్శంగా మారుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి కొన్ని రోజులు కాస్త ఆరోగ్యం కుదుటి పడిన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై వంశీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాలి.

వంశీ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నిర్దేశం!:

వల్లభనేని వంశీపై నమోదైన అక్రమ మైనింగ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరుచేస్తూ ఏపీ హైకోర్టు మే 29న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో… ఈ ఉత్తర్వ్యులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్‌.ఎల్‌.పీ. దఖలు చేసింది. దీనిపై బుధవారం జస్టిస్‌ ఎంఎం సుందరేష్, జస్టిస్‌ వినోద్‌ చంద్రన్‌ లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా… ఈ కేసులో ఇప్పటివరకూ నిర్వహించిన దర్యాప్తు నివేదికను సీల్డ్‌ కవర్‌ లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.

Tags: #AndhraPolitics#AndhraPradesh#APpolitics#GannavaramPolitics#PoliticalNews#Tdp#TDPLeader#TeluguLeaders#TeluguNews#VallabhaneniVamsi#VallabhaneniVamsiRelease#VamsiNextMove#VamsiRelease#VamsiUpdates
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP GOVT: సామాన్యుడి గుమ్మం వద్దకే సూపర్ స్పెషాలిటీ సేవలు..?

Next Post

Fish Venkat: విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం

Related Posts

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Next Post
Fish Venkat: విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం

Fish Venkat: విషమంగా ఫిష్ వెంకట్ ఆరోగ్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info