ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Rachamallu Siva Prasad Reddy:జగన్ వల్లే సంకనాకిపోయాం..!

Rachamallu Siva Prasad Reddy:జగన్ వల్లే సంకనాకిపోయాం..!
ADVERTISEMENT

ఏపీలో ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తాజాగా లిక్కర్ స్కాంలో అధికారుల వరుస అరెస్టులపై ఆయన ఇవాళ స్పందించారు. గతంలో జగన్ చేసిన తప్పేంటో ఆయన రెండు ముక్కల్లో చెప్పేశారు.

జగన్ మంచితనం కారణంగానే తాము అధికారాన్ని కోల్పోయామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మనం మంచి చేశాం.. పైన దేవుడు ఉన్నాడు.. కింద ప్రజలున్నారని జగన్ చెప్పాడు. కానీ.. మధ్యలో మోసకారి చంద్రబాబు ఉన్నాడని తెలుసుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు కుయుక్తుల్ని అర్దం చేసుకోవడంలో జగన్ వైఫల్యం వల్లే తాము సంకనాకిపోయాం అంటూ రాచమల్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పవర్ కోసం, డబ్బు కోసం ప్రాకులాడి ఉండి ఉంటే.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చేదన్నారు.

వైసీపీ హయాంలో మద్యం స్కాం పేరుతో రిటైర్డ్ ఐఏఎస్ ధ‌నుంజ‌య‌రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి అరెస్ట్ కుట్ర‌పూరితమని రాచమల్లు ఆరోపించారు. వైయ‌స్ జ‌గ‌న్ కి అండ‌గా ఉంటే ఓర్చుకోలేక‌పోతున్నారన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌కు ర‌క్ష‌ణ‌ లేదని ఆయన విమర్శించారు. అక్ర‌మ కేసుల‌తో ఉన్న‌తాధికారుల‌ను వేధిస్తున్నారని,ఏపీలో ప‌నిచేయాలంటే భ‌య‌ప‌డే ప‌రిస్థితి తీసుకొచ్చారని రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాధి రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్‌కు చేరుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిఏటా నారావారి లిక్కర్ కమీషన్లు అక్షరాలా రూ.2,200 కోట్లు అన్నారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి రూ.1000 కోట్లు సీఎం చంద్రబాబుకు, లిక్కర్ షాప్‌ల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌కు రూ.1200 కోట్లు ముడుపులు అందుతున్నాని ఆరోపించారు. అయిదేళ్లలో ఏకంగా రూ.10వేల కోట్లకు పైగా లిక్కర్ ద్వారా దండుకుంటూ అతిపెద్ద స్కామ్‌ను నడిపిస్తున్న ఘనులు తండ్రీకొడులని పైర్ అయ్యారు.

ప్రొద్దుటూరు నియోజ‌క‌వ‌ర్గంలో 40 మ‌ద్యం షాపులు, 10 బార్లుంటే, ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున ప్ర‌తి మ‌ద్యం షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి రూ. 70 వేలు, పోలీస్ స్టేష‌న్‌కి రూ. 30 వేలు అందుతున్నాయ‌ని స్థానిక ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి స్వ‌యంగా వెల్లడించారని, దీని ప్రకారం క‌డ‌ప మొత్తంమీద 500 మద్యం షాపులుంటే రూ.5 కోట్లు చొప్ప‌న ప్ర‌తినెలా అమ‌రావ‌తికి మామూళ్ళు చేరుతున్నాయన్నారు. ఇలా ఒక్క జిల్లా నుంచే ప్రతినెలా రూ.5 కోట్లు ముడుపులుగా నారా వారికి చేరుతుంటే, మిగిలిన జిల్లాల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.

Tags: #AndhraPradesh#APpolitics#JaganSankana#PoliticalStatement#RachamalluSivaPrasadReddy#Tdp#TeluguNews#Ycp#ysjaganJanasena
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

America: కోట్ల రూపాయల సరుకు ధ్వంసం..!

Next Post

Vallabhaneni Vamsi: మరింత ఆవేదనగా..!

Related Posts

AnaswaraRajan
Entertainment

AnaswaraRajan:విభిన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను – నటి Anaswara Rajan ఆసక్తికర వ్యాఖ్యలు

CrimeNews
Crime

CrimeNews:స్నేహితుల దాడి తర్వాత యువతి ఆత్మహత్య – బర్త్‌డే పార్టీలో ఘోరం

IPL2026
Big Story

IPL2026:ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం – ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ మెరుపులు, అర్ష్‌దీప్ విజృంభణ

Telangana
Big Story

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Delimitation2026
Big Story

Delimitation2026:రాజ్యాంగ బాధ్యతా? రాజకీయ వ్యూహమా? దక్షిణాది ప్రాతినిధ్యంపై ప్రభావం పూర్తి విశ్లేషణ

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

Next Post
Vallabhaneni Vamsi: మరింత ఆవేదనగా..!

Vallabhaneni Vamsi: మరింత ఆవేదనగా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

AnaswaraRajan

AnaswaraRajan:విభిన్న పాత్రల కోసం ఎదురు చూస్తున్నాను – నటి Anaswara Rajan ఆసక్తికర వ్యాఖ్యలు

CrimeNews

CrimeNews:స్నేహితుల దాడి తర్వాత యువతి ఆత్మహత్య – బర్త్‌డే పార్టీలో ఘోరం

IPL2026

IPL2026:ముంబయి ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం – ప్రభ్‌సిమ్రన్, శ్రేయస్ మెరుపులు, అర్ష్‌దీప్ విజృంభణ

Telangana

Telangana:తెలంగాణ లోక్‌సభ సీట్ల పెంపు, కుల గణాంకాలు, బీసీ రాజకీయాలు, ప్రాతినిధ్య మార్పులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info