• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Vallabhaneni Vamsi: మరింత ఆవేదనగా..!

Vallabhaneni Vamsi: మరింత ఆవేదనగా..!

వల్లభనేని వంశీ పేరు ఇపుడు ఏపీ అంతటా మారుమోగుతోంది. ఒకనాడు టీడీపీలో డైనమిక్ లీడర్ గా ఉండేవారు. ఆయన వరసగా రెండు సార్లు గన్నవరం అసెంబ్లీ సీటు నుంచి గెలిచి తన సత్తా చాటుకున్నారు. అలాంటి వంశీ వైసీపీలో చేరి తన పొలిటికల్ కెరీని ఇబ్బందుల్లోకి నెట్టుకున్నారని అంటున్నారు.సొంత సామాజిక వర్గం ఆయనను దూరం పెట్టింది. వైసీపీలో కూడా ఎన్నికల్లో ఓటమి చెందాక ఆయన దూరంగా ఉంటున్నారు. పార్టీ తరఫున కూడా సరైన గుర్తింపు లేదని ఆయన అనుచరులు అంటున్నారు. ఇక వంశీ ఫిబ్రవరి 13న అరెస్టు అయ్యారు. ఆయన అరెస్ట్ అయిన తరువాత జగన్ విజయవాడ జైలుకు వచ్చి ఒకసారి పరామర్శించారు. ఆ తర్వాత ఆయన గురించి వైసీపీ పెద్దలు పెద్దగా వాకబు చేసింది లేదని పట్టించుకున్నది లేదని అంటున్నారు.

ఈ మధ్యలో వంశీ మీద వరసగా కేసుల మీద కేసులు పెడుతూ బెయిల్ వచ్చినా కూడా ఇంకా జైలులోనే ఉండేలా చేస్తున్నారు. దాంతో పాటు ఆయన ఆరోగ్యం కూడా ఇబ్బందులో ఉంది. ఆయన రూపు రేఖలు కూడా బాగా మారిపోయాయి. ఈ నేపధ్యంలో వంశీ మానసికంగా కూడా చాలా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. వంశీ అనుచరుల విషయం తీసుకుంటే వైసీపీ వారు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. దాంతో వంశీ బెయిల్ మీద బయటకు వస్తే ఏమి చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఆయన బయటకు వచ్చిన మీదట వైసీపీకి దూరం అవుతారని అంటున్నారు. పోసాని క్రిష్ణ మురళి వంటి వారు వైసీపీకి ఇప్పటికే దూరం అయ్యారు. ఇపుడు వంశీ కూడా అదే విధంగా చేస్తారు అని అంటున్నారు. మరి ఆయన అంతటితో సరిపెడతారా లేక వైసీపీ అధినాయకత్వం మీద విమర్శలు ఏమైనా చేసి మరీ షాకులు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.

ఇక గన్నవరంలో చూసుకుంటే వంశీ ప్లేస్ లో వైసీపీ ఇంచార్జి గా వేరే వారికి అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ చూస్తోంది అని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉంటూ వస్తున్న సీనియర్ నేత దుట్టా రామచంద్రరావు కుమార్తెకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారు అని అంటున్నారు. ఈ రకంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుని వంశీ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారుట. మరి వంశీ వైసీపీకి దూరం అవుతారని జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందన్నది ఆయన బెయిల్ మీద వచ్చిన తరువాతనే తెలుస్తుంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే వంశీ 2024 ఎన్నికల సమయంలోనే చెప్పేశారని ఒకవేళ తాను ఓటమి చెందితే రాజకీయాల నుంచి దూరం అవుతానని మళ్ళీ పోటీ చేయను అని ఆయన చెప్పారని అంటున్నారు. సో వంశీ ఇక పాలిటిక్స్ కి పూర్తిగా దూరం అవుతారా లేక కొంతకాలం ఆగి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తారా అన్నది చర్చగా ఉంది.

Tags: #APNews#APpolitics#Gannavaram#TDPtoYSRCP#VallabhaneniVamsi#Ycp#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rachamallu Siva Prasad Reddy:జగన్ వల్లే సంకనాకిపోయాం..!

Next Post

Botsa Satyanarayana:కొత్త చర్చ.. ఎందుకంటే?

Related Posts

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!
Andhra Pradesh

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?
Andhra Pradesh

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?
Big Story

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!
Entertainment

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న  రేణిగుంట విమానాశ్రయం
Andhra Pradesh

Tirumala: ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న రేణిగుంట విమానాశ్రయం

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!
Big Story

Air India Plain Crash: DNA ద్వారా 184 మృతదేహాల గుర్తింపు..!

Next Post
Botsa Satyanarayana:కొత్త చర్చ.. ఎందుకంటే?

Botsa Satyanarayana:కొత్త చర్చ.. ఎందుకంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

“అనంత” హార్టీ కల్చరల్ కాంక్లేవ్ ప్రారంభం… పలు కంపెనీలు ఒప్పందం!

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Recent News

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: ఇదేంది జ‌గ‌న్..!

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Andhra Pradesh: కేబినెట్ లోకి నాగబాబు..?

Virat Kohli:  అక్కడే సెటిల్..?

Virat Kohli: అక్కడే సెటిల్..?

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

PRIYANKA CHOPRA: తీవ్ర విషాదం..!

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info