ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

PM Modi: బంధం మరింత బలం

PM Modi: బంధం మరింత బలం
ADVERTISEMENT

సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)… చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ ఫాంట్‌ మంగళవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. అయిదు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ కు వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్‌ బోరిక్‌ మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్‌ హౌస్‌ లో ప్రధాని మోదీ(PM Narendra Modi)తో భేటీ అయ్యారు. రక్షణ, ఆరోగ్యం, వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, రైల్వేలు, అంతరిక్షం సహా వివిధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని, ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సమావేశంలో భారత్, చిలీ దేశాలు నిర్ణయించాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) మాట్లాడుతూ… లాటిన్‌ అమెరికాలో చిలీ తమకు అత్యంత కీలక భాగస్వా మ్య దేశమని పేర్కొన్నారు. చిలీతో దశాబ్దాలుగా స్నేహ సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రానున్న రోజుల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంపొందించుకుంటామని వెల్లడించారు. బోరిక్‌ ఫాంట్‌ తో భేటీ అనంతరం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. భౌగోళికంగా దూరంగా ఉన్నప్పటికీ రెండు దేశాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని గుర్తుచేశారు.

డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, రైల్వేలు, అంతరిక్షం వంటి రంగాల్లో తమ అనుభవాన్ని చిలీలో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నామని మోదీ వెల్లడించారు. ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలితోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల విషయంలో ఇండియా, చిలీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. రెండు దేశాల మధ్య వీసా జారీ ప్రక్రియను సులభతరంగా మార్చుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిలీ అధ్యక్షులు గాబ్రియేల్‌ మాట్లాడుతూ… భారత్‌ పర్యటన ద్వారా ఇరుదేశాల మధ్య బంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందన్నారు. సాంస్కృతిక సహకారం అందించుకుంటామన్నారు. ‘షూట్‌ ఇన్‌ చిలీ’ ప్రోగ్రాం ద్వారా భారత చిత్ర పరిశ్రమతో కలిసి పని చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అంటార్కిటికాలో పరిశోధనలకు సహకారం సహా ఇరు దేశాలు నాలుగు కీలక పత్రాలపై సంతకాలు చేసినట్లు తెలుస్తోంది.భారతదేశ పర్యటనకు తొలిసారి వచ్చిన చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్‌ బోరిక్‌ గౌరవార్థం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మంగళవారం రాత్రి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ… ఇటీవల కాలంలో పలు భారతీయ కంపెనీలు చిలీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొని దేశ అధ్యక్ష పదవిని చేపట్టిన గాబ్రియేల్‌ జీవిత ప్రయాణం అందరికీ స్ఫూర్తిదాయకమని ఆమె చెప్పారు. అంతకుముందు చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్‌ బోరిక్‌ రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. పర్యటనలో భాగంగా ఆయన ఆగ్రా, ముంబయి, బెంగళూరును సందర్శిస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. గాబ్రియేల్‌ వెంట ఆ దేశానికి చెందిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, సీనియర్‌ అధికారులతో కూడిన అత్యున్నత స్థాయి బృందం ఢిల్లీ చేరుకుంది.

Tags: #ChilePresident#Diplomacy#GabrielBoric#GlobalAffairs#GlobalPolitics#IndiaChileRelations#IndiaNews#InternationalNews#InternationalRelations #PMModi#MEAIndia #BreakingNews#MinistryOfExternalAffairs#ModiGovernment#NarendraModi#PoliticalUpdates#PresidentOfIndia#WorldNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Shalini Pandey: ఆమెతో పోలిక..?

Next Post

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

Related Posts

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou
Entertainment

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway
Andhra Pradesh

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana
Big Story

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final
Big Story

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

Next Post
Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

Minister Nadendla Manohar: మే నెల నుంచి స్మార్ట్‌ రేషన్‌కార్డులు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#NehaShetty,#NehaHarirajShetty,#DJTillu,#Radhika,#TilluRadhika,#Tollywood,#TeluguCinema,#TeluguActress,#GlamourQueen,#NehaShettyPhotos,#NehaShettyFans,#LatestPhotoshoot,#ViralPhotos,#TilluSquare,#GangsOfGodavari,#Bedurulanka2012,#RulesRanjann,#Mehbooba,#GullyRowdy,#SouthActress,#IndianActress,#FashionIcon,#InstagramStar,#TollywoodUpdates,#CinemaNews,#EntertainmentNews,#TrendingNow,#ViralBeauty,#YouthIcon,#GoldenGlamou

NehaShetty:టిల్లు రాధిక నుంచి టాలీవుడ్ గ్లామర్ క్వీన్ వరకు.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్

SouthCoastRailway

SouthCoastRailway:విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అధ్యాయం

Telangana

Telangana:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయం.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

IPL 2026 Final

IPL 2026 Final: గుజరాత్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ.. వరుసగా రెండోసారి ఛాంపియన్, కోహ్లీ అజేయ 75 పరుగులు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info