ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Perni Nani: బుద్ధొచ్చింది!

Perni Nani: బుద్ధొచ్చింది!
ADVERTISEMENT

వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని.. పార్టీ నాయకులు, అనుచరులతో సమావేశం అయ్యారు. మచిలీపట్నంలో ఈ భేటీ ఏర్పాటైంది. ఇందులో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రస్తావించారు.కాకినాడ పోర్ట్ లో దొరికిన రేషన్ బియ్యం ఏమైందని ప్రశ్నించారు పేర్ని నాని. సీజ్ చేసిన షిప్ నుంచి అన్ లోడ్ చేసిన 22 లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం ఎక్కడుందని నిలదీశారు. షిప్ లోకి లోడ్ చేసిన బియ్యం అంత కూడా 120 రైస్ మిల్లర్ల నుంచి వచ్చినట్టుగా దర్యాప్తులో తేలిందని, అదంతా ప్రభుత్వ రికార్డుల్లోనే ఉందని పేర్కొన్నారు.

సీజ్ ద గోడౌన్, సీజ్ ద షిప్ వ్యవహారంలో రాష్ట్రం మొత్తం మీద తన ఒక్కడి మీదే కేసు నమోదైందని పేర్ని నాని చెప్పారు. పౌర సరఫరాల శాఖ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడు కూడా క్రిమినల్ కేసులు నమోదు కాలేదని, తనపై మాత్రం ఈ కేసు ఉందని చెప్పారు. తనకు ముందు గానీ, తన తరువాతీ గానీ మరెవరి మీద కూడా ఒక్క కేసును కూడా ఈ ప్రభుత్వం పెట్టలేకపోయిందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ కేసు ఉద్దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఈ కేసు విషయంలో తన భార్య కోసం విపరీతంగా ప్రయత్నించారని విమర్శించారు పేర్ని నాని. భార్యను తీసుకుని రోజుకో చోట దాక్కుంటూ 15 రోజుల పాటు తిరిగారనని పేర్నినాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే తాను రాజకీయంగా చచ్చిపోవాలి.. రాజకీయాలను మానేయ్యాలి. ఎవరికీ రాకూడని దుస్థితి అది.. అని పేర్కొన్నారు.

తాను పడ్డ కష్టాలు ఏ పగోడికి కూడా రాకూడదని పేర్ని నాని. అదృష్టవశావత్తూ ముందస్తు బెయిల్ లభించిందని చెప్పారు. బెయిల్ వచ్చాక కూడా వదల్లేదని, జనవరి 1వ తేదీన తన భార్యను పోలీస్ స్టేషన్ కు పిలిపించి సీఐ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని వాపోయారు. రోజులు వాళ్లవి. ఒక వాతకు 10 వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది.. అని పేర్ని నాని ధీమా వ్యక్తం చూశారు.కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని, భార్యకు బెయిల్ వచ్చేంత వరకు మాట్లాడొద్దని సన్నిహితులు చెప్పిన సలహాల ఆధారంగా తాను కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యానని పేర్ని నాని అన్నారు. తన మౌనాన్ని టీడీపీ వాళ్లు దుష్ప్రచారం చేశారని విమర్శించారు. గోడౌన్ భార్య పేరు ఉందని, తనపై కేసుల వ్యవహారంలో ఇంట్లో ఆడవాళ్లను కూడా ఇరికించడం వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని చెప్పారు.

రాయకీయాల్లో ఉన్నప్పుడు భార్య గానీ, ఇంట్లో ఆడవాళ్ల మీద గానీ ఎటువంటి ఆస్తులు పెట్టకూడదని తనకు బుద్ధొచ్చిందని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క రూపాయి కూడా పాపపు సొమ్మును తీసుకోలేదని తేల్చి చెప్పారు. స్వార్థం కోసం అధికారాన్ని ఉపయోగించి ఏ పనీ చేయించుకోలేదని అన్నారు.ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయంలో అవినీతి జరిగిందంటూ తనను ఇరికించడానికి మంత్రి కొల్లు రవీంద్ర ప్రయత్నిస్తోన్నాడని, ఇంటి మీద టీడీపీ జెండా ఎగురుతున్న వాళ్లను అడిగినా కూడా ఇళ్ల పట్టా కోసం ఎవరికైనా లంచం ఇచ్చావా అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే అంటాడని అన్నారు. 25 వేలకు పైగా ఇళ్ల పట్టాల కోసం భూములు ప్రతి రైతుకు, ప్రతి పైసాకు చెక్కులు ఇచ్చామని చెప్పారు.

రేషన్ బియ్యం, ఇళ్ల పట్టాలు కొన్న భూముల్లో తనను జైలులో వేయిస్తానంటూ కొల్లు రవీంద్ర ప్రకటించి ఏడాది దాటిందని, ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయాడని ప్రశ్నించారు పేర్నినాని. నిఖార్సుగా బతుకుతున్నాం కాబట్టే తప్పుడు కేసులు పెట్టలేకపోయాడని అన్నారు.ఎటువంటి కేసులకైనా ఇప్పుడు భయపడే ప్రసక్తే లేదని పేర్ని నాని స్పష్టం చేశారు. భార్య జైలుకు పోకూడదనే ఒక్క కారణంతోనే గతంలో ఆమెను తీసుకుని ఊరు దాటాల్చిందని, ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. పేర్ని నాని గానీ, పేర్ని కిట్టు గానీ కేసులకు భయపడబోరని చెప్పారు.

Tags: #AndhraPradeshPolitics#APpolitics#BreakingNewsAP#CoalitionGovernment#FalseCases#HousingPlotRow#HousingSchemeControversy#KakinadaPort#KolluRavindra#LegalStruggles#MachilipatnamMeeting#NoFearOfCases#PerniNani#PerniNaniStatement#PoliticalTargeting#PoliticalVendetta#RationRiceScam#RationScam#SeizedRice#TDPvsYSRCP#WifeTargeting#YSRCPSeniorLeaderEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

AP GOVT: వాటిపై భారీ షాక్..!

Next Post

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info