ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం

Air India Plane Crash: అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం
ADVERTISEMENT

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. బోయింగ్ 787-8 విమానం టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే అంతస్థు కోల్పోయి నేలకు ఢీకొట్టి మంటలు చెలరేగాయి.

ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ నేత విజయ్ రూపానీ కూడా ఉన్నట్టు సమాచారం. ప్రమాద సమయంలో విమానం 825 అడుగుల ఎత్తులో ఉన్నదని అధికారులు వెల్లడించారు. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం కంట్రోల్‌ను కోల్పోయిందని, ఆ తర్వాత నేలపై పడిపోయినట్లు చెబుతున్నారు.

విమానం కూలిన వెంటనే మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఇప్పటి వరకు 100 మందికిపైగా మృతిచెందినట్టు ప్రాథమిక సమాచారం అందుతోంది.

ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లాక్ బాక్స్‌ను గుర్తించి విచారణకు పంపారు. విమానం టేకాఫ్ సమయంలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తాయా? లేక వాతావరణ పరిస్థితుల ప్రభావమా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది. ఈ ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది. ప్రమాద వార్త తెలిసిన వెంటనే బాధితుల కుటుంబ సభ్యులు విమానాశ్రయానికి చేరుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు.

LIVE VIDEO

Flight AI171, operating Ahmedabad-London Gatwick, was involved in an incident today#Ahmedabadplanecrash #london #planecrash #Ahmedabad #AirIndia pic.twitter.com/XFKVYVPf5k

— Vijaykumar Desai (@KumarVijayDesai) June 12, 2025

Tags: #AhmedabadAirport#AhmedabadToLondon#AirCrashInvestigation#AirIndiaCrash#AviationDisaster#AviationTragedy#BlackBoxRecovery#Boeing787Crash#BreakingNews#CivilAviationIndia#DreamlinerAccident#EmergencyLanding#FireRescueTeams#FlightAccidentIndia#FlightCrash2025#IndiaAirTragedy#IndiaNews#NationalTragedy#PassengerSafety#PlaneCrashNews#VijayRupani
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Perni Nani: బుద్ధొచ్చింది!

Next Post

Air India plain crash: 204 మృతదేహాలు వెలికితీశామన్న పోలీస్ కమిషనర్

Related Posts

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Telangana
Big Story

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

BRICS Summit 2026
Big Story

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Next Post
Air India plain crash: 204 మృతదేహాలు వెలికితీశామన్న పోలీస్ కమిషనర్

Air India plain crash: 204 మృతదేహాలు వెలికితీశామన్న పోలీస్ కమిషనర్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Disha Salian Case

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Telangana

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

BRICS Summit 2026

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info