ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Miss World 2025: హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్‌కు వైభవోపేత ఆరంభం

Miss World 2025: హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్‌కు వైభవోపేత ఆరంభం
ADVERTISEMENT

తెలంగాణ రాజధాని హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో, ప్రపంచ అందాల సుందరాంగులకు వేదికగా నిలిచింది. 72వ మిస్ వరల్డ్ పోటీలు స్థానిక సాంస్కృతిక వైభవానికి, ప్రపంచ సౌందర్య వైభోగానికి అద్దం పట్టేలా అత్యంత వైభవంగా, అద్భుతంగా ప్రారంభమయ్యాయి.

హైదరాబాద్ మహా నగరంలో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో ‘జయజయహే తెలంగాణ’ రాష్ట్ర గీతం ఆలాపనతో మిస్‌ వరల్డ్‌-2025(Miss World 2025) పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మిస్‌ వరల్డ్‌-2025 పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రతిష్టాత్మకమైన 72వ మిస్‌ వరల్డ్(Miss World 2025) పోటీలకు భాగ్య నగరం వేదికైంది. మే 10 నుండి 31 వరకు దాదాపు 22 రోజుల పాటు జరగనున్న ఈ అందాల పోటీల్లో ప్రపంచంలోని సుమారు 120కి దేశాల నుండి సుందరీమణులు హాజరవుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటివరకు 111 మంది మన నగరానికి చేరుకోగా… వారికి తెలంగాణ సంప్రదాయలతో ఎయిర్‌పోర్టులో ఘనంగా స్వాగతం పలికారు. జూన్ 1వ తేదీన హైటెక్స్‌లో గ్రాండ్‌ ఫినాలే జరగనుంది. మొదటి 3, 4 స్థానాల్లో నిలిచిన సుందరీమణులు జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో పాల్గొంటారు. కాగా మిస్‌ వరల్డ్‌ 71వ ఎడిషన్‌ (2024) ఫైనల్‌ పోటీలు ముంబైలో జరిగాయి. వరుసగా రెండోసారి పోటీలు ఇండియాలోనే జరుగుతుండటం విశేషం.

అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ మిస్ వరల్డ్ పోటీలు వాయిదా పడతాయని సర్వత్రా భావించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం తరపున మిస్ వరల్డ్ సుందరీమనులకు చౌమహల్ల ప్యాలెస్ లో ఇవ్వాలనుకున్న డిన్నర్ సైతం క్యాన్సిల్ చేసినట్లు రాష్ట్ర సెక్రటేరియట్‌ నుంచి ప్రకటన విడుదలైంది. అయితే ఈ పుకార్లను కొట్టివేస్తూ షెడ్యూల్‌ ప్రకారంగానే శనివారం సాయంత్రం నుంచి మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హైదరాబాద్‌ లో గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం వేదికగా ఈ రోజు సాయంత్రం 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభించారు.

వేదికను అలంకరించిన రంగురంగుల లైట్లు, చుట్టూ సందడి చేస్తున్న ప్రేక్షకులు అన్నీ కలసి ఒక విజువల్ ఫీస్ట్‌గా మారాయి. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయ హే తెలంగాణ’ ఆలాపన ఈ వేడుకను మరింత ప్రత్యేకం చేసినది. ప్రముఖ రచయిత అందెశ్రీ రచించిన ఈ గీతం 250 మంది నృత్యకళాకారుల సమూహ ప్రదర్శనకు నేపథ్యంగా మారింది. కళ, శిల్పం, నృత్యం, దేశ భక్తి అన్నీ ఒక్కటే కావడం ఈ ప్రదర్శనలో కనిపించింది. ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ నృత్య విభావం, తెలంగాణ తీరును అద్భుతంగా ప్రతిబింబించింది.

Tags: #72ndmissworld#CMRevanthReddy#EntertainmentNews#GovernmentOfTelangana#Hyderabad#HyderabadEvents#missworld2025#MissWorldIndia#TelanganaGovt#TelanganaPride#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Indian Army : సాంకేతిక ఆధునికత

Next Post

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

Related Posts

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav
Andhra Pradesh

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

Revanth Reddy Education Speech
Big Story

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Ayurveda Treatment
Andhra Pradesh

Ayurveda Treatment: విరూపాక్షపురం నుంచి మూడు తరాలుగా సాగుతున్న మోహన్‌రావు కుటుంబం ఆయుర్వేద సేవా ప్రస్థానం

Kadiri History
Andhra Pradesh

Kadiri History : కదిరి అంటే ఒక పేరు కాదు.. ఒక చరిత్ర! శతాబ్దాల వైభవం నుంచి రాజకీయ ప్రస్థానం వరకు పూర్తి కథనం

Telangana Assembly
Big Story

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. స్పీకర్ అవమానంపై తీవ్ర ఆగ్రహం!

Next Post
India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

India-Pakistan War: భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chandrababu Welfare Policy

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Kadiri Railway Station Mahotsav

Kadiri Railway Station Mahotsav: 130 ఏళ్ల చరిత్ర ఉన్న కదిరికి స్టేషన్ మహోత్సవ్‌లో చోటెందుకు లేదు?

EPIC Movie Review

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Revanth Reddy Education Speech

Revanth Reddy Education Speech: ప్రైవేటు స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ పాఠశాలల్లో భారీ మార్పులు!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info