ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

TDP పై జేసీ పవన్ సంచలన కామెంట్స్!

TDP పై జేసీ పవన్ సంచలన కామెంట్స్!
ADVERTISEMENT

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది సీనియర్లను పట్టించుకోవటం లేదని వారికి కల్పించాల్సిన స్థానాలు వారికి ఇవ్వటం లేదు అంటూ కొంతమంది తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు కోసం తమ సీట్లను కూడా వదులుకోవాల్సి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటికి తమని గుర్తించలేదంటూ కొంతమంది ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ పార్టీలు మారడానికి కూడా సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే కొంతమంది కీలక నేతలు పార్టీ వ్యవహారాలకు దూరంగా కూడా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారిలో జేసీ పవన్ కూడా ఒకరు తాడిపత్రిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జేసీ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఒక ఎంపీ టికెట్ ఉండేది కానీ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు కానీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి మాత్రం అనంతపురం ఎంపీగా టికెట్ ఇవ్వలేదు.

గత ఎన్నికలలో ఈయన అనంతపురం ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి కూటమి పొత్తులో భాగంగా టికెట్ కూడా రాకపోవడంతో పవన్ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే సింగనమల మాజీ మంత్రి సాకే శైలజనాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి అటే ముందుగా జేసీ పవన్ ను కలిశారు దీంతో శైలజనాథ్ బాటలోనే పవన్ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారనే వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్నటువంటి వార్తలపై జేసీ పవన్ స్పందించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ నేను పార్టీ మారుతున్నానని వార్తలు వస్తున్నాయి అందులో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. శైలజనాథ్ నా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన వైసీపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నారు అలా నిర్ణయం తీసుకున్న వారిని మనం ఏం చేయలేము అందుకే తనకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించానని వెల్లడించారు. తాను పార్టీ మారుతున్నాను అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈయన ఈ వార్తలను ఖండించారు.

గత కొంతకాలంగా కూటమినేతలలో చాలామందికి అసహనం కనిపిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరి భవిష్యత్తు తెలిసిపోయిందని.. రాబోయే రోజుల్లో చాలామంది నేతలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తాడిపత్రి పట్టు ఉన్నటువంటి చేసి కుటుంబ సభ్యులు జేసీ పవన్ రెడ్డి తన కుటుంబంతో సహా వేరే పార్టీలోకి మారబోతున్నారనే విధంగా వార్తలు వినిపిస్తూ ఉన్న తరుణంలో.. ఈ విషయం పైన అటు జెసి .పవన్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

పార్టీ మారుతారనే ప్రచారం పైన.. జెసి పవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందులో ఎలాంటి నిజం లేదని ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదంటూ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో చేరుతారని ప్రచారం కూడా జరుగుతోందని.. అంతేకాకుండా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేత అయినటువంటి శైలజ నాథ్ కూడా పార్టీ మార్పు సమయంలో జెసి పవన్ రెడ్డిని కలవడంతో ఇదంతా కూడా నిజమే అనుకున్నారు..కానీ అందులో ఎలాంటి నిజము లేదని.. శైలజనాథ్ వైసీపీలో చేరుతానని నిర్ణయం తీసుకున్నారని.. తాను నిర్ణయం తీసుకున్న తర్వాత తాను ఏమి చేయలేనని కూడా తెలిపారట జెసి పవన్ రెడ్డి.. కేవలం ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాను అంటూ తెలిపారట. అనంతపురం జిల్లాకి సుమారుగా 1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెండు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని దావోస్ పర్యటనలో భాగంగానే వీటిని కుదర్శగలిగాను అంటూ తెలియజేశారు జెసి పవన్.

మొత్తానికి టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి జెసి కుటుంబం వెళ్తుందని విషయం పైన ఎట్టకేలకు క్లారిటీ ఇవ్వడంతో అటు టిడిపి కార్యకర్తలు నేతలు కొంత మెరకు ఊపిరి పీల్చుకున్నారు. మరి వచ్చే ఎలక్షన్స్ నాటికి ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారన్న విషయం చూడాలి మరి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం పైన ప్రభుత్వ పథకాలు అందించలేదని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేదని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని చాలా నెగిటివ్ గానే ఉన్నది. మరి ఈ నెగటివ్ ని పోగొట్టడానికి ఏన్నో పథకాలను అమలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags: #AndhraPradesh#APpolitics#jcpavan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TDP : సీనియర్లకు గట్టి షాక్..!

Next Post

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

Related Posts

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate
Andhra Pradesh

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Election Commission Controversy
Big Story

Election Commission Controversy: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రతిపక్ష నేతలు

Ajmer Jail Scandal
Big Story

Ajmer Jail Scandal:ఖైదీలను కాపాడాల్సిన అధికారులే కంచె దాటితే.. వ్యవస్థకు రక్షణ ఎక్కడ?

Next Post
ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#MunicipalElections, #APPolitics, #News7Telugu

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info