ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Crime

CBI Arrests Lieutenant Colonel | సైన్యంలో అవినీతి మచ్చ..లంచం కేసులో కల్నల్ అరెస్ట్

CBI Arrests Army Officer in Defence Bribery Scandal Involving Dubai-Based Firm

CBI Arrests Lieutenant Colonel
ADVERTISEMENT

భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో నిరక్షరాస్యత తగ్గింది.. పేదరికం తగ్గుతుంది.. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది.. అన్నీ తగ్గుతున్నాయి కానీ లంచం మాత్రం తగ్గడం లేదు అనే చర్చ ఇటీవల ఎక్కువగా జరుగుతుంది! లంచం లేని శాఖ భారతదేశంలో లేదు అని చెప్పినా అతిశయోక్తి కాదేమో అనే స్థాయిలో పరిస్థితులు మారిపోయాయని అంటున్నారు. ఈ సమయంలో లంచం కేసులో ఓ లెఫ్టినెంట్ కల్నల్ ను అధికారులు అరెస్ట్ చేశారు.

అవును… రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని రక్షణ ఉత్పత్తి శాఖకు సంబంధించిన లంచం, అవినీతి కేసుకు సంబంధించి లెఫ్టినెంట్ కల్నల్ దీప కుమార్ శర్మను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. రక్షణ రంగంలో పనిచేస్తున్న ప్రైవేటు కంపెనీలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల గురించి ఏజెన్సీకి విశ్వసనీయ సమాచారం అందడం, ఈ నెల 19న సీబీఐ కేసు నమోదు చేసిన తర్వాత ఈ అరెస్టు జరిగింది.

ఈ క్రమంలో.. రక్షణ తయారీ, ఎగుమతుల్లో నిమగ్నమై ఉన్న కొన్ని సంస్థలకు అనుచిత ప్రయోజనాలు కల్పించడానికి కుమార్ శర్మ లంచాలు డిమాండ్ చేసి, తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ నుంచి శర్మ రూ.3 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారని సీబీఐ అధికారులు తెలిపారు. ఆ సంస్థ అధికారులతో శర్మ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయని అన్నారు.

ఈ నేపథ్యంలో పక్క సమాచారంతో ఢిల్లీలోని శర్మ నివాసం సహా పలు ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో సీబీఐ రూ.2.23 కోట్ల నగదుతో పాటు రూ.3 లక్షల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. ఇదే సమయంలో.. రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ లోని శర్మ భార్య కల్నల్ కాజల్ బాలి నివాసం నుంచి అదనంగా రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని ప్రాంతాల్లోనూ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా స్పందించిన సీబీఐ… శర్మ అవినీతి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడటం అలవాటుగా చేసుకున్నాడని.. ఇతర విస్తృత నేరపూరిత కుట్రంలో అతని భార్య, ఇతర సహచరులు భాగమని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కుట్రలో రక్షణ ఉత్పత్తులు, తయారీ, ఎగుమతులలో వ్యవహరించే అనేక ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు ఉన్నారని ఏజెన్సీ పేర్కొంది.

Tags: #briberycase#CBI#crimenews#deepkumarshalma#defensecorruption#defensefraud#India#National
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

India | బీజేపీ ఖాతాలో భారీ విరాళాలు.. రాజకీయంగా కొత్త చర్చ

Next Post

Tollywood | దశాబ్దాలు మారినా క్రేజ్ తగ్గని చిరు–బాలయ్య

Related Posts

Sshhh3
Entertainment

Sshhh3: పోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. ఆహా ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన బోల్డ్ వెబ్ సిరీస్

HyderabadMetro
Big Story

HyderabadMetro:రేవంత్-కేంద్ర మంత్రుల భేటీ ఫలితం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేగం

CrimeNews
Big Story

CrimeNews:ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలో తోసేసిందా? పుణే కేతన్ మృతి కేసు మిస్టరీ ఛేదన

APNews
Andhra Pradesh

APNews:కాపులకు ద్రోహి జగన్.. చంద్రబాబే నిజమైన మేలు చేసిన నేత: మంత్రి నిమ్మల రామానాయుడు

KayaduLohar
Entertainment

KayaduLohar:సోషల్ మీడియాకు గుడ్‌బై చెప్పిన కాయదు లోహర్.. అసలు ఏమైందబ్బా?

NEET2026
Big Story

NEET2026:నీట్ పరీక్షలో ఈసారి పటిష్ట భద్రత.. 20 లక్షలకు పైగా అభ్యర్థులు పాల్గొన్న రీ-ఎగ్జామినేషన్

Next Post
Tollywood

Tollywood | దశాబ్దాలు మారినా క్రేజ్ తగ్గని చిరు–బాలయ్య

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sshhh3

Sshhh3: పోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్.. ఆహా ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారిన బోల్డ్ వెబ్ సిరీస్

HyderabadMetro

HyderabadMetro:రేవంత్-కేంద్ర మంత్రుల భేటీ ఫలితం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు అడుగులు వేగం

CrimeNews

CrimeNews:ప్రియుడితో కలిసి కాబోయే భర్తను లోయలో తోసేసిందా? పుణే కేతన్ మృతి కేసు మిస్టరీ ఛేదన

APNews

APNews:కాపులకు ద్రోహి జగన్.. చంద్రబాబే నిజమైన మేలు చేసిన నేత: మంత్రి నిమ్మల రామానాయుడు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info