ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Bjp Mp khagen Murmu: వరద బాధితులకు సాయం చేస్తుండగా ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయాలు..అసలేమైందంటే?

Bjp Mp khagen Murmu: వరద బాధితులకు సాయం చేస్తుండగా ఎంపీపై రాళ్ల దాడి.. తలకు తీవ్ర గాయాలు..అసలేమైందంటే?
ADVERTISEMENT

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ, ఎమ్మెల్యేతో సహా ఇతర నేతలపై సుమారు 500 మంది దుండగులు దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ మల్దహా ఉత్తర లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఖాగెన్ ముర్ముకు తీవ్ర గాయాలై, ఆయన దుస్తులు రక్తంతో తడిసిపోయాయి. ఈ దాడి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి.

మల్దహా ఉత్తర ఎంపీ ఖాగెన్ ముర్ము, సిలిగురి ఎమ్మెల్యే శంకర్ ఘోష్, బీజేపీ బెంగాల్ యూనిట్ చీఫ్ సమ్మిక్ బట్టాచార్యతో కలిసి జల్‌పైగురి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతమైన నాగరాకటలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించి, వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మందితో కూడిన గుంపు అకస్మాత్తుగా బీజేపీ నేతలపై రాళ్లు, చెప్పులు, కర్రలు, ఇతర మారణాయుధాలతో దాడికి తెగబడింది. “బీజేపీ నేతలు వెంటనే ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలి” అంటూ దుండగులు పెద్దగా నినాదాలు చేశారు. ఈ దాడిలో ఎంపీ ఖాగెన్ ముర్ము తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం కారణంగా ఆయన ధరించిన కుర్తా పూర్తిగా తడిసిపోయింది. దాడిలో నేతలు ప్రయాణిస్తున్న వాహనం కూడా ధ్వంసమైంది.

దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంపీ ఖాగెన్ ముర్ముతో పాటు ఇతర నేతలను బీజేపీ శ్రేణులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది. గాయాలతో బాధపడుతున్న ఎంపీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

ఈ దారుణ దాడిపై బీజేపీ నాయకత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “టీఎంసీ బెంగాల్‌లో క్రూరత్వం రాజ్యమేలుతోంది, కరుణ చూపిస్తే శిక్ష పడుతోంది.” అని మాలవీయ ఆరోపించారు. వరద బాధితులకు సహాయం అందించేందుకు టీఎంసీ నేతలు ముందుకు రావడం లేదని, కానీ సహాయం చేయడానికి వెళ్లిన బీజేపీ నేతలపై దాడి చేయించడం హేయం అని ఖండించారు.
మరోవైపు, టీఎంసీ ఐటీ సెల్ చీఫ్ దేబాంగ్షు భట్టాచార్య ఈ ఆరోపణలను ఖండించారు. ఈ దాడిలో తమ పార్టీ కార్యకర్తల ప్రమేయం లేదని, ఇది కేవలం సామాన్య ప్రజల ఆగ్రహం మాత్రమేనని పేర్కొన్నారు.

కాగా గత కొన్ని రోజులుగా ఉత్తర బెంగాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వర్షాల కారణంగా డార్జిలింగ్ జిల్లాలోని మిరిక్, కుర్సియాంగ్ వంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 14 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దూదియా ఐరన్ బ్రిడ్జి కూలిపోవడంతో ఆ ప్రాంతంలో రవాణా పూర్తిగా స్తంభించింది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రజాప్రతినిధిపై దాడి జరగడం రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది.

Tags: #BJPAttack#BJPLeadership#BJPvsTMC#crimenews#DisasterRelief#KhagenMurmu#MaldahNorth#NagarakatIncident#PoliticalViolence#SocialMediaBuzz#TMC#WestBengal#WestBengalFloods
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nanditha Swetha: సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న బ్యూటీ!

Next Post

Polavaram :పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧

Related Posts

#MunicipalElections, #APPolitics, #News7Telugu
Andhra Pradesh

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka
Big Story

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics
Andhra Pradesh

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate
Andhra Pradesh

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Election Commission Controversy
Big Story

Election Commission Controversy: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన ప్రతిపక్ష నేతలు

Ajmer Jail Scandal
Big Story

Ajmer Jail Scandal:ఖైదీలను కాపాడాల్సిన అధికారులే కంచె దాటితే.. వ్యవస్థకు రక్షణ ఎక్కడ?

Next Post
Polavaram :పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧

Polavaram :పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి లక్ష్యం 💧

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#MunicipalElections, #APPolitics, #News7Telugu

MunicipalElections : ఏపీలో 106 మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్లు.. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలు, అన్‌రిజర్వుడ్‌ పూర్తి జాబితా

karnataka

karnataka:కంచె చేను మేస్తే.. న్యాయం ఎవరిని అడగాలి? కర్ణాటక నియామకాలపై ప్రశ్నలు

KadiriPolitics

KadiriPolitics:కదిరి రాజకీయ చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆనాటి నుంచి నేటి వరకు

Anantapur Mayor Candidate

Anantapur Mayor Candidate: మేయర్ రేసులో చింతకుంట అమర్‌నాథ్..వైసీపీ అధిష్ఠానం నిర్ణయంపై ఆసక్తి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info