ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

AP TG Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..
ADVERTISEMENT

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భానుడు చుర్రుమనిపిస్తున్నాడు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో ఉష్ణోగ్రతలు డిసెంబర్‌లో కొద్ది రోజులు మాత్రమే అత్యల్పంగా నమోదయ్యాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం మొదలైంది. సాధారణంగా శివరాత్రి ముగిసిన తర్వాత ఉష్ణోగ్రతల్లో మార్పులు వస్తాయి. ఈ ఏడాది ముందే అధిక ఉష్ణోగ్రతలు మొదలయ్యాయి. దీంతో మున్ముందు ఎలా ఉంటుందోనని జనం ఆందోళన చెందుతున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతల్లో గత రెండు మూడు రోజులుగా పెరుగుదల నమోదవుతోంది.

ఏపీలో గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు కనిపిస్తోదం కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ఏసీలను వినియోగిస్తుండటంతో విద్యుత్ డిమాండ్ పెరిగింది. ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితి ఉండటంతో భయపడుతున్నారు. భూతాపం కారణంగా 2024 అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. (AP)

ఈ ఏడాది కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తాయని భారత వాతావరణ సంస్థ అంచనా వేస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో చలి తీవ్రత తగ్గిపోయింది. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొం టుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. ఈనెల రెండో వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని భావి స్తోంది.

ఏపీ తెలంగాణల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువ అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోత, ఎండ వేడితో అల్లాడిపోతున్నారు.

మంగళవారం తుని, నరసాపురం, కాకి నాడ, మచిలీపట్నం, నంది గామ, బాపట్ల, కావలి, కర్నూలు తదితర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్ర తలు 3 నుంచి 6 డిగ్రీలు పెరిగాయి. ఫలితంగా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో 2 నుంచి 4 డిగ్రీలు, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు పెరగొచ్చని ఐఎండీ ప్రకటించింది.

తెలంగాణలో కూడా పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ హెచ్చరించింది.

తెలంగాణలో రానున్న మూడ్రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Tags: #ImdReport #ApTsTemperature #AndhraPradesh #Telangana #TeluguNews #Weather #HeatWave
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Sneha Reddy: ప్రత్యేక పూజ నిర్వహించిన అల్లు స్నేహారెడ్డి…ఐకాన్ కోసమేనా?

Next Post

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Related Posts

VoterList
Andhra Pradesh

VoterList:మన ఓటు.. మన బాధ్యత! స్థానిక నాయకులను నమ్ముకుంటే నిండా మునిగే ప్రమాదం

APNews
Andhra Pradesh

APNews:22-A సమస్యలకు శాశ్వత పరిష్కారం.. భూ హక్కులపై సీఎం చంద్రబాబు కీలక హామీలు

NaraLokesh
Andhra Pradesh

NaraLokesh:దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ దూకుడు.. ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా బుసాన్‌లో వరుస సమావేశాలు

Navaneethamma Tirumala
Andhra Pradesh

Navaneethamma Tirumala:వయసు శరీరానికే… భక్తికి కాదు! 116 ఏళ్ల నవనీతమ్మ భక్తి దేశానికి స్ఫూర్తి

AP Population Policy
Andhra Pradesh

AP Population Policy:ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ముగ్గురు పిల్లలు ఉన్న కుటుంబాలకు నగదు ప్రోత్సాహం

Chandrababu Naidu Kuppam Tour
Andhra Pradesh

Chandrababu Naidu Kuppam Tour: కుప్పంలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు.. అభివృద్ధే ఎజెండా, ప్రజల సంక్షేమమే లక్ష్యం

Next Post
Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Polavaram :పోలవరంపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

LegendarySinger

LegendarySinger:ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిన విషాదం

Lenin Movie Review

Lenin Movie Review: అఖిల్ కెరీర్‌లో మరో కీలక చిత్రం.. ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్న ‘లెనిన్’

VoterList

VoterList:మన ఓటు.. మన బాధ్యత! స్థానిక నాయకులను నమ్ముకుంటే నిండా మునిగే ప్రమాదం

CrimeNews

CrimeNews:సినిమా హీరో కావాల్సిన వాడు.. దొంగగా మారిన షాకింగ్ కథ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info