ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
ADVERTISEMENT

పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రపై కేంద్రం స్పందించింది. అమర్‌నాథ్ యాత్ర సజావుగా సాగేలా చర్యలు చేపడతామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు. జులై 3వ తేదీ నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై విధంగా స్పందించారు. పహల్గాంలో దాడి జరిగినప్పటికీ.. కాశ్మీర్‌లో పర్యాటకం తిరిగి త్వరలో ప్రారంభమవుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాశ్మీర్ అభివృద్ధిని ఎవరు అడ్డుకొలేరని ఆయన స్పష్టం చేశారు.

పాకిస్థానీ జాతీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిందని.. వారు భారత్ విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి పీయూష్ గోయల్ పునరుద్ఘాటించారు.పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ఆయన ఖండించారు. దేశం ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాదాన్ని సహించదన్నారు. పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగి ఉండటంపై భారతదేశానికి ఆసక్తి లేదని తెలిపారు. పాకిస్థాన్‌ను ఉగ్రవాద దేశంగా ముద్ర వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.పాకిస్థాన్ ఉగ్రదాడులతో భారత్‌కు సవాలు విసురుతోందని.. ఈ నేపథ్యంలో ఆ దేశంతో సంబంధాలు తెంచుకోవడానికి కేంద్రం చర్యలు తీసుకోంటుందన్నారు. పాకిస్థాన్ వంటి ఉగ్రవాద దేశంతో వ్యాపారం చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మరి ముఖ్యంగా వీసా రద్దులకు సంబంధించి కేంద్రం తీసుకున్న నిర్ణయాలను త్వరలో తెలియజేస్తామని చెప్పారు.

ఉగ్రదాడిలో మరణించిన వారికి ఈ సందర్భంగా ఆయన సంతాపం తెలిపారు. అలాగే ఉగ్రవాదుల మద్దతుదారులను గుర్తించి.. వారిని పట్టుకొని శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉగ్రవాదంపై తనతో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేసుకున్నారు.గతంలో 26/11 ముంబై ఉగ్రవాద దాడులను ఎదుర్కొన్నామని.. అలాగే పుల్వామా దాడులకు సైతం తాము తగిన సమాధానం ఇచ్చామని మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. తాజాగా జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు.ఈ ఏడాది అమర్‌నాధ్ యాత్రకు ఏప్రిల్ 15వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. జులై 3వ తేదీన ఈ అమర్‌నాథ్ యాత్ర రెండు మార్గాల నుండి ఒకే సారి ప్రారంభం కానుంది. అనంత‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ నుంచి.. అలాగే గందేర్‌బాల్ జిల్లాలోని బాల్తాల్ నుంచి ఈ యాత్ర ప్రారంభకానుంది. ఈ యాత్ర ఆగస్టు 9వ తేదీతో ముగియనుంది.

ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్‌లోని బైసరన్ మైదానంలో ఉగ్రవాదులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది మరణించారు. అంతకుముందు అంటే.. 2019 పుల్వామాలో దాడి చేశారు. ఈ దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం విధితమే.

Tags: #AmarnathPilgrimage#AmarnathYatra#BabaBarfani#SpiritualJourney#Yatra2025
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Olectra Greentech: మెరుగైన కాంక్రీట్ రీన్‌ఫోర్స్‌మెంట్ కోసం విప్లవాత్మక GFRP రీబార్‌ను ప్రారంభించిన ఒలెక్ట్రా

Next Post

Butta Renuka: మరోసారి వేలానికి సిద్ధం..?

Related Posts

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం
Big Story

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం

SocialMediaStars
Entertainment

SocialMediaStars:గ్లామర్‌తో వైరల్ అవుతున్న ఇద్దరు బ్యూటీలు

Irrigation
Andhra Pradesh

Irrigation:నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం | చంద్రబాబు 100 రోజుల యాక్షన్ ప్లాన్ | జల సంరక్షణకు కొత్త దిశ

HarishRao
Big Story

HarishRao:నాదర్‌గుల్ భూములపై రూ.7 వేల కోట్ల స్కాం ఆరోపణలు | హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

IPL2026
Big Story

IPL2026:బెంగళూరులో ఆర్‌సీబీ 43 పరుగుల విజయం

SobhitaDhulipala
Entertainment

SobhitaDhulipala:అందాల కిరణం Sobhita Dhulipala – మ్యాగజైన్ ఫోటోషూట్‌లో మెరిసిన గ్లామర్ ఐకాన్

Next Post
Butta Renuka: మరోసారి వేలానికి సిద్ధం..?

Butta Renuka: మరోసారి వేలానికి సిద్ధం..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం

KAPaul:మేఘా కృష్ణారెడ్డి పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు | MEIL అక్రమాలు, 1.6 బిలియన్ డీల్ వివాదం

SocialMediaStars

SocialMediaStars:గ్లామర్‌తో వైరల్ అవుతున్న ఇద్దరు బ్యూటీలు

Irrigation

Irrigation:నీటి భద్రత కార్యక్రమం ప్రారంభం | చంద్రబాబు 100 రోజుల యాక్షన్ ప్లాన్ | జల సంరక్షణకు కొత్త దిశ

HarishRao

HarishRao:నాదర్‌గుల్ భూములపై రూ.7 వేల కోట్ల స్కాం ఆరోపణలు | హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info