వైకాపాకు షాకింగ్ న్యూస్
— వైకాపా జిల్లా అధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి ముఖ్య అనుచరుడు కార్పోరేటర్ బాల ఆంజనేయులు తెలుగుదేశంలో చేరిక
— రెండుసార్లు కార్పొరేటర్ గా గెలిచిన బాలాంజనేయులు
— పాత్రికేయ మిత్రులందరితో సత్సంబంధాలు
— మొదట్లో కాంగ్రెస్… ఆ తరువాత వైకాపా దాదాపు 25 ఏళ్లుగా టిడిపికి వ్యతిరేకంగా పోరాటం
— చివరకు ఎమ్మెల్యే దగ్గుపాటి సమక్షంలో టిడిపిలోకి బాలాంజనేయులు చేరడంతో వైకాపా వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి…
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నగర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగాపాటుపడుతుండడంతో ఆయనకు సహాయకారిగా టిడిపిలో చేరినట్లు బాలాంజనేయులు వెల్లడించారు.
*గతంలో కాంగ్రెస్, వైసీపీలో కీలకంగా పని చేసిన బాలాంజినేయులు*
*ఇవాళ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిక*
*టీడీపీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ఎమ్మెల్యే దగ్గుపాటి చేస్తున్న అభివృద్ధి చూస్తే.. టీడీపీలో చేరాను.. బాలాంజినేయులు*
*ఎమ్మెల్యే నాయకత్వంలో నగరం అభివృద్ధి చెందుతుంది*
*బాలాంజనేయులు పార్టీలోకి రావడం సంతోషంగా ఉంది.. ఎమ్మెల్యే దగ్గుపాటి*
*ఆయన మంచి వ్యక్తిత్వం, కష్టపడి పని చేసే గుణం ఉన్న వ్యక్తి*
*కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి చూసి పార్టీలోకి వచ్చారు*
*గత కాంగ్రెస్, వైసీపీ హయాంలో ఆయన లాంటి వారికి న్యాయం జరగలేదు*
*కనీసం డివిజన్ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదు*
*ఈ ఆరు నెలల్లోనే 30కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి*
*సాయినగర్ లో కూడా పనులు మొదలు పెట్టాం.. ఎమ్మెల్యే దగ్గుపాటి*
*బాలాంజినేయులకు బీసీ నేతగా పార్టీలో
గుర్తింపు ఉంటుంది.. వెంకటశివుడు యాదవ్