ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Trisha Krishnan: త్రిష పెళ్లి ఫిక్స్..వరుడు ఎవరంటే..?

Trisha Krishnan: త్రిష పెళ్లి ఫిక్స్..వరుడు ఎవరంటే..?
ADVERTISEMENT

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కొద్ది రోజుల్లో వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో వివాహం కాని హీరోయిన్‌ల జాబితాలో త్రిష ఒకరు కాగా.. ఆమె పెళ్లి ఎప్పుడు హాట్ టాపిక్ గా ఉంటుంది. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

చంఢీగఢ్ కు చెందిన వ్యాపారవేత్తతతో త్రిష పెళ్లి ఫిక్స్ అయిందని.. ఇటీవల తల్లిదండ్రులు చూసిన ఈ సంబంధానికి ఆమె ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. రెండు కుటుంబాలకు చాలా ఏళ్లుగా పరిచయం ఉండటంతో, పెద్దల అంగీకారంతో ఈ బంధం ముందుకు సాగుతోందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఇప్పుడు త్రిష ఘాటుగా స్పందించారు.

ఇన్‌ స్టాగ్రామ్ స్టోరీస్‌ లో పోస్ట్‌ పెట్టిన త్రిష.. తన కోసం తన జీవితాన్ని ప్లాన్‌ చేస్తున్న వాళ్లను తాను ఎప్పుడూ ప్రేమిస్తానని తెలిపారు. ఇప్పుడు హనీమూన్‌ షెడ్యూల్‌ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. ప్రస్తుతం త్రిష పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. దాని ద్వారా పెళ్లి చేసుకోవట్లేదని చెప్పకనే చెప్పారు. అయితే 2015లో త్రిషకు వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌ తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే అది పెళ్లి వరకు కూడా వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. అందుకు పెళ్లి తర్వాత నటనను కొనసాగించే విషయంపైనే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి ఎంగేజ్మెంట్ రద్దు చేసినట్లు టాక్ వచ్చింది.

ఆ తర్వాత మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టిన త్రిష వరుసగా సినిమాలు చేస్తూ వచ్చారు. వయసు 42 దాటినా త్రిష అదే గ్లామర్‌, గ్రేస్‌ తో దూసుకుపోతున్నారు. వరుస అవకాశాలు అందుకుంటున్నారు. షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కరుప్పుతో పాటు మరిన్ని సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్‌ విశ్వంభరలో చిరంజీవితోపాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహిస్తున్న నటుడు సూర్య కరుప్పు చిత్రంలో కూడా లీడ్ రోల్ లో నటిస్తున్నారు. రెండు సినిమాలతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరిన్ని చిత్రాలను ఇప్పుడు లైన్ లో పెడుతున్నారు.

Tags: #Trisha#TrishaKrishnan#TrishaReaction#TrishaWeddingRumorEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Cm ChandraBabu: వాటిపై ఫుల్ ఫోకస్..!

Next Post

Ycp: లండన్‌కు జగన్.. ఎందుకంటే?

Related Posts

T20WorldCup
Big Story

T20WorldCup:సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయం – ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది

Anantapur
Andhra Pradesh

Anantapur:స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – అనంతపురం నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

RakulPreetSingh
Entertainment

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism
Big Story

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Telangana
Big Story

Telangana:అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ – తెలంగాణకు ఐపీఎస్ అధికారుల సంఖ్య 103కు పెంచాలని విజ్ఞప్తి

APDevelopment
Andhra Pradesh

APDevelopment:ఏపీకి పెట్టుబడుల వరదపై మంత్రి నారా లోకేష్

Next Post
Ycp: లండన్‌కు జగన్.. ఎందుకంటే?

Ycp: లండన్‌కు జగన్.. ఎందుకంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

T20WorldCup

T20WorldCup:సెమీఫైనల్‌లో భారత్ ఘన విజయం – ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు టీమిండియా దూసుకెళ్లింది

Anantapur

Anantapur:స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి – అనంతపురం నేతలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

RakulPreetSingh

RakulPreetSingh:జీ సినీ అవార్డ్స్ 2026లో మెరిసిన రకుల్ ప్రీత్ సింగ్ – గ్లామర్‌తో ఆకట్టుకున్న అందాల తార

SlumTourism

SlumTourism:ముంబై ధారవిలో ‘స్లమ్ టూరిజం’ ట్రెండ్ – మురికివాడలో జీవితం చూడటానికి రూ.15,000 వసూలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info