ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Thandel: తండేల్ సెన్సార్ టాక్

Thandel: తండేల్ సెన్సార్ టాక్
ADVERTISEMENT

నాగచైతన్య పాన్ ఇండియా తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 7న రిలీజ్ కానున్న ఈ సినిమాను కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే లవ్ స్టోరీ లాంటి హిట్ అందుకున్న తరువాత సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతూతో కలిసి పని చేస్తోంది. దానికి తోడు ఇది నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేస్తున్న సినిమా కావడంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వడంతో నిన్న కాక మొన్ననే వైజాగులో ట్రైలర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు సినిమా యూనిట్ తమిళనాడు ప్రమోషన్స్ కి వెళ్ళింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా అదిరిపోయిందట.

ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎమోషనల్ గా సాగిందని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జాలరి గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి పాక్ నేవీ చేతికి చిక్కి ఎలాంటి చిత్రహింసలు పెట్టారు? అనే లైన్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ముఖ్యంగా నాగ చైతన్య నటన, అతని శ్రీకాకుళం యాస బాగా నప్పాయని అంటున్నారు. అలాగే సాయి పల్లవితో కెమిస్ట్రీ, లవ్ ట్రాక్ కూడా అదిరిపోయిందని అంటున్నారు. అలాగే దేశభక్తి యాంగిల్ కూడా జనాలకు గూజ్ బంప్స్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. సినిమా మొత్తం చూసి సెన్సార్ సభ్యులు యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. మొత్తం మీద సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ అయితే సెన్సార్ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ లెక్కన నాగచైతన్య కెరీర్లో సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయినా ఆశ్చర్యం లేదు అన్నమాట.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2′

Next Post

ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి

ఘోర ప్రమాదం.. గాలిలోనే విమానం, హెలికాప్టర్ ఢీ 67 మంది మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info