ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Cm Revanth Reddy: పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం

Cm Revanth Reddy: పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం
ADVERTISEMENT

క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందిస్తున్నా…అని సీఎం మాట్లాడారు. ప్రభుత్వం పాలసీ, కన్స్ట్రక్షన్ రెండూ రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజన్స్ లాంటివి. పాలకులు మారినా పాలసీ పెరాలసిస్ లేకుండా చూడటం వల్లే మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. నాయకుల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు కొంతకాలం ఇలాంటి అనుమానాలు, అపోహలకు తావిస్తుంది. పారదర్శక పాలసీలతో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. పెట్టుబడులకు రక్షణ కల్పించడమేకాదు.. లాభాలు వచ్చేలా ప్రోత్సహించే బాధ్యత మా ప్రభుత్వానిది.. మాది. రాజకీయ నాయకులు సృష్టించే అపోహలకు మీరు ఊతం ఇస్తే నష్టపోయేది మీరే. అలాంటి అపోహలను తొలగించడానికే ఇక్కడికి వచ్చా. ఇతర దేశాల ప్రతినిధులను ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించే మేము… ఇక్కడే ఉన్న మిమ్మల్ని ఎందుకు వదులుకుంటాం? పెట్టుబడుల విషయంలో మీకే మా మొదటి ప్రాధాన్యత. నేను సగటు మధ్యతరగతి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రిని. కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న విశాల దృక్పథం ఉన్న వాడిని కాదు . సమాజ శ్రేయస్సు కోసమే నేను ఆలోచిస్తా. అందుకే మీరు అడిగిన కొన్నింటికి నేను అంగీకరించకపోవచ్చు. నేను ఎప్పటికీ మీకు ఆ రకంగా సహకరించను. పారదర్శక విధానంలో ప్రజలకు ఉపయోగపడేలా అభివృద్ధికి సహకరించేందుకు నాకు అభ్యంతరం లేదు…అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

జైపాల్ రెడ్డి గారి చొరవతో హైదరాబాద్ నగరానికి మెట్రో వచ్చింది. పదేళ్లుగా మెట్రో విస్తరణ జరగలేదు. అలా జరిగి ఉంటే హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య కొంతైనా పరిష్కారమయ్యేది. జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో మల్టీ యూనిట్ ఉండే ట్రాన్స్‌పోర్టేషన్ ఉండాలి. లాస్ట్ మైల్ కనెక్టివిటీ చేయడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నా. షామీర్ పెట్, మేడ్చల్ వరకు మెట్రో విస్తరణకు కృషి చేస్తున్నాం. మన నగరం ప్రతిష్ట పెంచడానికే మా ప్రయత్నం. మాటిమాటికీ ఢిల్లీకి వెళుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు. మెట్రో, మూసీ, ఇతర అనుమతులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉంటే అక్కడికి కాకుండా ఎక్కడికి వెళతారు. ఢిల్లీలో ముఖ్యమంత్రికి బంగ్లా ఇచ్చింది నెలకు నాలుగురోజులు వెళ్లి కేంద్రంతో అనుమతులు తెచ్చుకోవడానికే. దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నా. అది ఫామ్ హౌస్ లా వాడుకుని దావత్ లు చేసుకునేందుకు కాదు..అని సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Tags: #BreakingNews#CMRevanthReddy#HyderabadBusiness#InvestmentOpportunities#InvestorsWelcome#PoliticalNews#revanthreddy#SouthIndiaPolitics#TelanganaCM#TelanganaDevelopment#TelanganaEconomy#TelanganaGrowth#TelanganaPolitics#TelanganaUpdates#TransparentPolicies
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pakistan: పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 154 మంది మృతి

Next Post

Jammu And Kashmir: భారీ మేఘాల విస్ఫోటనం..65 మంది మృతి..వంద మందికి పైగా అదృశ్యం

Related Posts

TheBluff
Entertainment

TheBluff:ప్రియాంక చోప్రా ‘The Bluff’ ప్రీమియర్ లుక్ వైరల్ – ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

TNAssemblyElections
Big Story

TNAssemblyElections:తమిళనాడులో స్టాలిన్ పట్టు బిగింపు – డీఎండీకే కూటమి, విపక్ష ఓట్ల చీలికతో డీఎంకేకు లాభమా?

APPolitics
Andhra Pradesh

APPolitics:శాసన మండలిలో శ్రీవారి ఫోటోల వివాదం – జగన్ క్షమాపణ చెప్పాలంటూ నారా లోకేష్ హెచ్చరిక

AIWarRoom
Big Story

AIWarRoom: హైదరాబాద్‌లో జాతీయ ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Meta
Crime

Meta: 1.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ‘నా అన్వేషణ’ ఇన్‌స్టా అకౌంట్ డిలీట్

AISummit
Andhra Pradesh

AISummit: చంద్రబాబు–రేవంత్ రెడ్డి కీలక ప్రసంగాలు, పెట్టుబడులపై దృష్టి

Next Post
Jammu And Kashmir: భారీ మేఘాల విస్ఫోటనం..65 మంది మృతి..వంద మందికి పైగా అదృశ్యం

Jammu And Kashmir: భారీ మేఘాల విస్ఫోటనం..65 మంది మృతి..వంద మందికి పైగా అదృశ్యం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TheBluff

TheBluff:ప్రియాంక చోప్రా ‘The Bluff’ ప్రీమియర్ లుక్ వైరల్ – ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్స్‌లో!

TNAssemblyElections

TNAssemblyElections:తమిళనాడులో స్టాలిన్ పట్టు బిగింపు – డీఎండీకే కూటమి, విపక్ష ఓట్ల చీలికతో డీఎంకేకు లాభమా?

APPolitics

APPolitics:శాసన మండలిలో శ్రీవారి ఫోటోల వివాదం – జగన్ క్షమాపణ చెప్పాలంటూ నారా లోకేష్ హెచ్చరిక

AIWarRoom

AIWarRoom: హైదరాబాద్‌లో జాతీయ ఏఐ వార్‌రూమ్ ఏర్పాటు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info