ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం

TDP: కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం
ADVERTISEMENT

తెలుగుదేశం పార్టీ అధినేతగా నారా చంద్రబాబునాయు గత నాలుగు సంవత్సరాలుగా ఈ పార్టీ బరువు బాధ్యతలను మోస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ యువతకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలను కూడా యువనేత నారా లోకేష్ తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన అందరికీ వచ్చింది. ఇదే ఆలోచన విధానాన్ని చంద్రబాబు నాయుడు వద్ద కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో భాగంగా కచ్చితంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కు పార్టీ పగ్గాలు అందచేస్తారని అందరూ భావించారు.

ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా మంత్రిగా కొనసాగుతున్న నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవాలని అందరూ భావిస్తున్నారు ఇలాంటి తరుణంలోనే చంద్రబాబు నాయుడు కూడా తన ఆలోచన విధానాన్ని తెలియజేశారు.పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే, లోకేష్ విషయంలో మాత్రం పార్టీ నియమావళి, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే నిర్ణయం ఉంటుందని తెలిపారు.

తెలుగుదేశం పార్టీకి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ఈ నియమ నిబంధనలను కచ్చితంగా పాటిస్తామని వీటి ప్రకారమే పార్టీ నేతలు అందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మా పార్టీ యువతకు పెద్దపీట వేస్తోంది. మా పార్టీలో చాలామంది చిన్న వయసు కలిగిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు. కేంద్ర కేబినెట్‌లో కూడా అతి పిన్న వయస్కుడైన మంత్రి మా పార్టీ నుంచే ఉన్నారు. అంతేకాదు, విద్యావంతులైన నాయకులు ఉన్నారని తెలిపారు.

ఇక లోకేష్ పార్టీ కార్యకర్తల కోసం ఎంతగానో కష్టపడుతున్నారని,పార్టీ నియమాల ప్రకారం, కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాం అని చంద్రబాబు నాయుడు లోకేష్ కు ఉన్నత పదవి ఇవ్వడం గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

Tags: #AndhraPradesh#AndhraPradeshPolitics#AndhraUpdates#APNews#ChandrababuNaidu#naralokesh#News#PartyLeadership#PoliticalNews#Tdp#TDPLeadership#TDPStrong#TDPUpdates#TeluguDesam#TeluguPolitics
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Nusarat Jahan: ఎందులోను త‌గ్గేదేలే!

Next Post

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Related Posts

Disha Salian Case
Big Story

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Telangana
Big Story

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

BRICS Summit 2026
Big Story

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

Revanth Reddy
Big Story

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?
Andhra Pradesh

YS Jagan Congress Alliance: బీజేపీ దూరం పెడుతుండటంతో జగన్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారా?

Chandrababu Welfare Policy
Andhra Pradesh

Chandrababu Welfare Policy: సంక్షేమంతో పాటు ప్రతి కుటుంబానికి ఆర్థిక సాధికారత

Next Post
Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Money: హవాలా డబ్బుతో పరారైన డ్రైవర్​.. గుమస్తా..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Disha Salian Case

Disha Salian Case: దిశా సాలియన్ కేసులో CBI FIR.. ఆరేళ్ల తర్వాత వెలుగులోకి రానున్న అసలు నిజాలు?

Telangana

Telangana:వెయ్యి రోజుల ప్రజాపాలనపై ‘వినూత్న గణపతి’.. బాహుబలి తరహాలో రేవంత్ రెడ్డి ప్రతిమ

BRICS Summit 2026

BRICS Summit 2026: జిన్‌పింగ్ అసౌకర్యం నుంచి కాంగ్రెస్ నేతల భిన్నాభిప్రాయాల వరకు.. అసలు కథేంటి?

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్‌లో పవర్ గేమ్.. అధిష్ఠానం కొత్త వ్యూహం వెనుక అసలు కథ ఇదే!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info