Raptadu School Attack: తరగతి గదిలోనే బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి.. అనంతపురంలో భయానక ఘటన!
ఉపాధ్యాయురాలు పాఠం చెబుతుండగానే దాడి.. అడ్డుకునేందుకు వెళ్లిన మరో విద్యార్థినికి గాయాలు.. ధర్మవరం వద్ద నిందితుడి అరెస్ట్.. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం, మంత్రుల ఆదేశాలు ...
Read moreDetails












