ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home World

 Syria : అంతర్యుద్ధంతో అట్టడుకుతోన్న సిరియా..ఎక్కడ చూసినా శవాలె..!

 Syria : అంతర్యుద్ధంతో అట్టడుకుతోన్న సిరియా..ఎక్కడ చూసినా శవాలె..!
ADVERTISEMENT

సిరియాలో అంతర్యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుకున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గత 48 గంటల్లోనే 745 మంది ప్రతీకార హత్యలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా మైనారిటీ అలావైట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. గురువారం అసద్ మద్దతుదారులపై ప్రభుత్వ అనుకూల సాయుధ గ్రూపులు దాడులు ప్రారంభించాయి. ఈ దాడుల అనంతరం అసద్ మద్దతుదారులను వెతికి మరీ చంపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బనియాస్ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

రోహిబ్ కమెల్ అనే వ్యక్తి తన కుటుంబంతో బాత్రూమ్‌లో దాక్కొని ప్రాణాలు కాపాడుకున్నాడు.
“వీధుల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. మగవారిని ఇళ్ల పైకప్పులపైకి తీసుకెళ్లి కాల్చేస్తున్నారు” అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సమీర్ హైదర్ అనే బాధితుడు తన ఇంటిలోకి సాయుధులు చొచ్చుకొచ్చి తన ఇద్దరు సోదరులు, అల్లుడిని హత్య చేసినట్లు వెల్లడించాడు.

రేవు నగరమైన లటాకియాలో హింస తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ సాంస్కృతిక కేంద్రం అధిపతి యాసిర్ సబౌహ్ గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. అలావైట్ల జనాభా అధికంగా ఉన్న లటాకియాలో అల్లర్లు ముదిరాయి. సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ ప్రకారం
మార్చి 6 నుంచి ఇప్పటి వరకు 973 మంది మరణించారు. గత 48 గంటల్లో 745 మంది హత్యకు గురయ్యారు.

సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అలార్రా వీడియో సందేశం విడుదల చేశారు. తాజా హింసపై దర్యాప్తు చేపడతామని తెలిపారు. విదేశీ శక్తుల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. అలావైట్లు సిరియాలో మైనారిటీ మత సముదాయంగా ఉన్నారు. దేశ జనాభాలో 12% మంది అలావైట్లే. వారు ప్రధానంగా షియా ముస్లింల మూలాల నుండి వచ్చారని భావించబడతారు. అసద్ కుటుంబం గత 50 ఏళ్లుగా సిరియాపై పాలన సాగించింది. అలావైట్లు సైన్యంలో, ప్రభుత్వంలో కీలక స్థానాల్లో కొనసాగారు.

అంతర్యుద్ధంతో సిరియా అట్టడుకుతోంది. మాజీ అధ్యక్షుడు బషర్ అస్సాద్ అనుకూల వర్గాలు, సెక్యూరిటీ బలగాల మధ్య ఘర్షణతో సిరియా అట్టడుకుతోంది. రెండ్రోజులుగా జరిగిన ఘర్షణలో దాదాపు వెయ్యి మంది చనిపోయారు. వీరిలో 745 మంది పౌరులు.. 125 మంది ప్రభుత్వ భద్రతా దళ సభ్యులు, 148 మంది అసద్ మద్దతు దారులు ఉన్నారు. పద్నాలుగేళ్ల క్రితం సిరియాలో అంతర్యుద్ధం ప్రారంభం కాగా.. అప్పట్నుంచి ఇదే అత్యంత దారుణ ఘటన. వీధుల్లో, ఇళ్లలో ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపిస్తున్నాయి. వాటిని తీసేందుకు భయంతో ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు. లటాకియా నగరం చుట్టూ ఉన్న పెద్ద ప్రాంతాలలో విద్యుత్, తాగునీరు నిలిపివేశారు.

అసద్ పారిపోయినప్పట్నుంచి గొడవ

మాజీ అధ్యక్షుడు అసద్ అధికారం నుంచి వైదొలిగిన తర్వాత దేశాన్ని విడిచి రష్యాకు పారిపోయారు. కాగా.. తిరుగుబాటు దారులు డమాస్కస్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం అసద్‌ మద్దతుదారులు జబ్లే నగరంలో భద్రతా సిబ్బందిని హతమార్చాయి. అసద్ తెగకు చెందిన అలావైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించిన ప్రభుత్వ దళాలు పెద్ద ఎత్తున ప్రతీకార దాడులకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే వారి నివాసాలకు నిప్పంటించాయి. దీంతో, ఘర్షణలు ముదిరిపోయాయి. ఇక, దాడుల్లో మృతి చెందిన ఐదుగురు సిరియన్ దళాలకు శనివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. దీనికి అనేక మంది ప్రజలు హాజరయ్యారు. మరోవైపు, సిరియా హింసపై ఫ్రాన్స్ తీవ్ర ఆందోళవ వ్యక్తం చేసింది. మతప్రాతిపదికన పౌరులపై, ఖైదీలపై జరిగిన దారుణాలను ఖండిస్తున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ శాఖ పేర్కొంది.

Tags: #PrayForSyria#StandWithSyria#Syria 🇸🇾#SyrianCrisis
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rashmika Mandanna: రష్మిక ఖాతాలో మరో రికార్డ్..!

Next Post

 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!

Related Posts

Southern Zonal Council 2026
Big Story

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics
Andhra Pradesh

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev
Big Story

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident
Big Story

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్‌దే అధికారం? 117 సీట్లపై రేవంత్ రెడ్డి ధీమా

AP Cabinet Meeting
Andhra Pradesh

AP Cabinet Meeting: 57 అజెండా అంశాలకు ఆమోదం.. బీసీ రిజర్వేషన్లు, అక్టోబర్‌లో స్థానిక ఎన్నికలు

Next Post
 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!

 Lalit Modi: లలిత్ మోడీకి బిగ్ షాక్.. వనౌటూ పౌరసత్వం రద్దు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Southern Zonal Council 2026

Southern Zonal Council 2026: దక్షిణాది అభివృద్ధికి చంద్రబాబు కీలక ప్రతిపాదనలు.. బుల్లెట్ ట్రైన్, నదుల అనుసంధానంపై ఫోకస్

Jagan Politics

Jagan Politics: భయం గుప్పిట్లో జగన్? స్థానిక ఎన్నికల నుంచి బీసీ రిజర్వేషన్ల వరకు వైసీపీపై కూటమి నేతల విమర్శలు

Kangana Ranaut vs Baba Ramdev

Kangana Ranaut vs Baba Ramdev: “నా బెడ్‌రూమ్ గురించి పగటి కలలు కనొద్దు”.. రామ్‌దేవ్‌కు కంగనా ఘాటు వార్నింగ్

Sanjuush Road Accident

Sanjuush Road Accident: ప్రమాదం తర్వాత పారిపోలేదు.. బాధ్యతగా వ్యవహరించిన ఎంపీ రమేష్ కుమారుడు సంజూష్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info