ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Andhra Pradesh: పోటాపోటీగా శింగనమల రాజకీయం

Andhra Pradesh: పోటాపోటీగా శింగనమల రాజకీయం
ADVERTISEMENT

ఏపీ కాంగ్రెస్ నుంచి రెండు సార్లు గెలిచి ఒకసారి మంత్రి కూడా అయిన సాకే శైలజానాధ్ పీసీసీ చీఫ్ గా కూడా పనిచేశారు. ఆయన 2024 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిపోయారు. దాంతో ఆయన సొంత సీటు శింగనమలను జగన్ ఇంచార్జిగా చేశారు. దాంతో అక్కడ రాజకీయ వేడిని ముందే పుట్టిస్తున్నారు ఈ సీనియర్ నేత. ఎన్నికలు చూస్తే ఇంకా మూడేళ్ళకు పై దాటి ఉన్నాయి. అయినా సరే తనదైన స్టైల్ లో పొలిటికల్ బ్యాటింగ్ ని స్టార్ట్ చేశారు. అక్కడ తొలిసారి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణితో ఢీ కొడుతూ పార్టీ పట్టుని పెంచే పనిలో పడ్డారు.

రాయలసీమలో వైసీపీకి బలం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో టీడీపీ చాలా సీట్లలో గట్టిగానే ఉంది. అందులో శింగనమలలో కూడా టీడీపీ జెండా బాగానే ఎగుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కాదని ట్రక్ డ్రైవర్ గా ఉన్న వీరాంజనేయులుకి టికెట్ ఇచ్చింది. ఆయన మంచి అభ్యర్ధి అయినా అంగబలం అర్ధ బలం సరిపోలేదు. ఇక ఎన్నికల్లో ఓటమి తరువాత కూడా ప్రతిపక్షంలో పార్టీని నడిపించలేకపోయారని చెప్పుకున్నారు. అదే సమయంలో శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి రావడంతో ఆయనకు ఈ సీటు ఇచ్చారు. ఇక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నా ఈ సీనియర్ నాయకుడు జోరు పెంచుతున్నారు.

ఇక శింగనమలలో పోటాపోటీగా రాజకీయం సాగుతోంది. అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా దూకుడుగానే ఉంటారు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం యువ నాయకురాలు కావడంతో తన పాబల్యం పెంచుకునేందుకు చూస్తున్నారు. ఆమె ఒక వైపు ప్రభుత్వ కార్యక్రమాలను జనంలో ఉంచుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ అసలైన ప్రతిపక్ష పాత్రని శైలజానాధ్ పోషిస్తున్నారు. ఆయన తాజాగా అరటి గెలలను మెడలో వేసుకుని భారీ ర్యాలీని రైతులతో నిర్వహించి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. అరటి రైతులకు గిట్టుబాటు ధర లేదని చెబుతూ ఆయన కూటమి ప్రభుత్వం మీద భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

అంతే కాదు ఏ ఇష్యూ అయినా జనంలో అంటున్నారు. దాంతో ఇక్కడ రాజకీయం చూస్తే హీటెక్కిపోతోంది. వచ్చే ఎన్నికల్లో శైలజానాధ్ కి టికెట్ వైసీపీ నుంచి ఖాయమని అంటున్నారు. మరి టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇస్తారా లేదా అన్నది చూడాలి. అయితే ప్రస్తుతానికి శింగనమల రిజర్వుడు నియోజకవర్గం గా ఉంది. రేపటి రోజున పునర్ విభజన జరిగితే జనరల్ కేటగిరి లోకి వెళ్తుంది అని అంటున్నారు. దాంతో 2029 ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారో కూడా తెలియదు. కానీ వైసీపీ టీడీపీల తీరు చూస్తే మాత్రం రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగానే సీన్ ఉందని అంటున్నారు.

Tags: #AnantapurPolitics#AndhraPradeshPolitics#APNews#APPollUpdates#PoliticalUpdates#Sailajanath#Singanamala#Tdp#TeluguNews#Ysrcp
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Aviation Travel: ఇండిగో విమానాల రద్దుతో ఆకాశాన్నంటిన టికెట్ల ధరలు

Next Post

Ysrcp: జగన్ మదిలో అదే!

Related Posts

CMVijay
Big Story

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay
Big Story

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics
Big Story

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM
Big Story

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Next Post
Ysrcp: జగన్ మదిలో అదే!

Ysrcp: జగన్ మదిలో అదే!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

CMVijay

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info