ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Samantha: మామూలుగా లేదే?

Samantha: మామూలుగా లేదే?
ADVERTISEMENT

ఏమాయ చేసావె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సమంత. మొదటి సినిమాతోనే నటిగా తనను తాను నిరూపించుకోవడంతో ఏమాత్రం గ్యాప్ లేకుండా ఏకంగా ఎన్టీఆర్‌తో బృందావనం సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో మరో హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌తో పోటీ పడి మరీ నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. బృందావనం తర్వాత సమంత వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమా జీవితంతో పాటు, వ్యక్తిగత జీవితం కూడా చాలా సాఫీగా, సూపర్‌ హిట్‌ అన్నట్లుగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా విడాకులు, మయోసైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా సమంత చాలా సమస్యలు ఎదుర్కొంది. ఒక ఏడాది పాటు సమంత కనుమరుగు అయింది, తిరిగి ఆమె పుంజుకుంటుందా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.

సమంత తిరిగి పుంజుకోవడం మాత్రమే కాకుండా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు గాను రెడీ అవుతోంది. రాబోయే రోజుల్లో సమంత మునుపటి వేగంతో సినిమాలు చేసినా ఆశ్చర్యం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ సమంత సొంతం అంటారు. తన ఫిజిక్‌ను మొదటి నుంచి ఇప్పటి వరకు ఒకే తరహాలో మేనేజ్ చేయడం కోసం సమంత చాలా కష్టపడుతుంది. ప్రతి రోజూ గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా సమంత వర్కౌట్స్ ఆపదు అని, ఆమె ప్రతి రోజు మినిమం వర్కౌట్‌ చేయకుండా ఉండలేదు అని ఆమెను సన్నిహితంగా చూసే వారు, రెగ్యులర్‌గా ఆమెను ఫాలో అయ్యే వారు అంటూ ఉంటారు. తాజాగా వర్కౌట్ ఔట్‌ ఫిట్‌లో జిమ్‌ బయట సమంత కెమెరాలకు చిక్కింది.

యాష్‌ కలర్‌ స్పోర్ట్స్ బ్రా ధరించి, లావెండర్‌ టైట్‌ జెగ్గిన్‌ ధరించిన సమంత అలా నడుచుకుంటూ వెళ్తుంటే చూపు తిప్పలేకుండా ఉన్నాం. సమంత పద్దతైన చీర కట్టుతో పాటు, అల్ట్రా మోడ్రన్‌ డ్రెస్‌ల్లోనూ చాలా అందంగా ఉంటుంది. వాటిల్లోనే కాకుండా ఇలా వర్కౌట్‌ ఔట్‌ ఫిట్‌లోనూ చాలా అందంగా సమంత ఉందని చాలా మంది ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా 15 ఏళ్లు దాటింది. అయినా కూడా ఇప్పటికీ 20 పదుల వయసు అమ్మాయి మాదిరిగా చాలా అందంగా ఉన్నారు అంటూ సమంతను చాలా మంది నెటిజన్స్ ప్రశంసించడం మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఫోటోలు నెట్టింట ప్రత్యక్షం అయినప్పుడు ఖచ్చితంగా అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఖచ్చితంగా ఆమెను ప్రశంసించకుండా ఉండలేరు అనడంలో సందేహం లేదు.

2023లో శాకుంతలం, ఖుషి సినిమాలతో వచ్చిన సమంత గత ఏడాది సినిమాలు ఏమీ చేయలేదు. మయోసైటిస్ కారణంగా దాదాపు ఏడాది పూర్తిగా షూటింగ్స్‌కు దూరంగా ఉంది. ఇక సమంత ఇటీవల తన నిర్మాణంలో శుభం సినిమాను తీసుకు వచ్చింది. ఆ సినిమా కు మంచి మార్కులు దక్కాయి. అందులో చిన్న గెస్ట్‌ రోల్‌లో కనిపించిన విషయం తెల్సిందే. ఇక ఇప్పటికే ప్రకటించిన మా ఇంటి బంగారం సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో వైపు ఈమె రెండు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అందులో ప్రధానంగా రక్త్‌ బ్రహ్మాండ్‌ సిరీస్‌ లో సమంత పాత్ర మామూలుగా ఉండదు అని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విడాకుల తర్వాత సమంత ఇటీవల ప్రేమలో పడిందనే వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన వివరాలు మాత్రం వెళ్లడి కావాల్సి ఉంది.

Our Queen@Samanthaprabhu2
flaunts her fit & fab vibes as she steps out post a power-packed gym session at the Bandra! 🛐📷 📷#SamanthaRuthPrabhu pic.twitter.com/lQaXoljhQd

— news7telugu (@news7telug2024) August 26, 2025

Tags: #ActressLife#bollywood#FitnessGoals#GymStyle#HealthyLifestyle#RakhtBramhand#SamanthaFans#SamanthaMovies#samantharuthprabhu#tollywood#WorkoutInspirationEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Janhvi Kapoor: విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టింద‌లా!

Next Post

Team India: స్పాన్స‌ర్ షిప్ రేసులో ఆటో దిగ్గ‌జం

Related Posts

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

PawanKalyan
Andhra Pradesh

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

TelanganaMPsMeeting
Big Story

TelanganaMPsMeeting :కేంద్ర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PoliticalNews
Andhra Pradesh

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Shabad POCSO Case
Big Story

Shabad POCSO Case:రాజ్‌కుమార్ ఆత్మహత్య.. హత్యలకు ముందు వీడియోలో సంచలన ఆరోపణలు, పోలీసుల కీలక వెల్లడనలు

Rayalaseema Irrigation
Big Story

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

Next Post
Team India: స్పాన్స‌ర్ షిప్ రేసులో ఆటో దిగ్గ‌జం

Team India: స్పాన్స‌ర్ షిప్ రేసులో ఆటో దిగ్గ‌జం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sanya Malhotra

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

PawanKalyan

PawanKalyan :ముంబయిలో ఉప ముఖ్యమంత్రిని పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్

TelanganaMPsMeeting

TelanganaMPsMeeting :కేంద్ర సహకారంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

PoliticalNews

PoliticalNews: జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ప్రత్యామ్నాయం సాధ్యమేనా?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info