ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Samantha : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!

Samantha  : ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను!
ADVERTISEMENT

అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం నుంచి కెమెరాకు దూరంగా ఉంటున్న స్టార్ బ్యూటీ స‌మంత మళ్లీ ఇప్పుడిప్పుడే వరుస ప్రాజెక్టులను లైన్ లో పెడుతుంది. సినిమాల కంటే వెబ్ సిరీస్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రొఫెషనల్ విషయాలే కాకుండా ప‌ర్స‌న‌ల్ లైఫ్ విశేషాల‌ను కూడా పంచుకునే సమంత.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మూడు రోజుల పాటు ఫోన్ లేకుండా ఒంటరి జీవితాన్ని గడిపిన అనుభవాలు సమంత తన ఫాలోవర్స్ తో పంచుకుంది. `మూడు రోజులు సైలెంట్ గా ఉన్నాను. ఫోన్ లేదు. ఎవరితో కమ్యూనికేషన్ లేదు. నాతో నేను మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం చాలా భయంకరంగా అనిపించింది. కానీ ఇలా ఉండడాన్ని నేను ఇష్టపడ్డాను. మిలియన్ సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా ఉంటాను. మీరు కూడా ఇది ప్రయత్నించండి` అంటూ సమంత పోస్ట్ పెట్టగా.. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.

కాగా, సమంత పర్సనల్ లైఫ్ గురించి తెలిసిందే. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత నాలుగేళ్లకే విడాకులు తీసుకుంది. ఆ తర్వాత చైతు శోభితను వివాహం చేసుకోగా.. సమంత సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. `సిటడెల్: హనీ బన్నీ` వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ లో ఉన్నట్లు ఇటీవ‌ల పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కానీ సమంత మాత్రం ఈ విషయంపై ఇంతవరకు రియాక్ట్ కాలేదు. ప్రస్తుతం రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సామ్ `రక్త్‌ బ్రహ్మాండ్` అనే సిరీస్ లో యాక్ట్ చేస్తోంది.

Tags: #Nagchaitanya#samantha#TeluguNews#tollywoodEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

SLBC tunnel collapse: శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ ఘోర ప్రమాదం..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధాని మోడీ ఫోన్

Next Post

Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!

Related Posts

ShrutiHaasan
Entertainment

ShrutiHaasan:అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ 2026లో శృతి హాసన్ స్టైలిష్ మెరుపులు

SaraArjun
Entertainment

SaraArjun:ధురందర్‌లో సారా అర్జున్ అద్భుత మెరుపు – హుందాతనం, అందం, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసిన యంగ్ స్టార్

UBSReview
Entertainment

UBSReview:ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ నటనతో మాస్ బ్లాస్టర్

RaashiKhanna
Entertainment

RaashiKhanna:ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో రాశి ఖన్నా గ్లామర్ షో – స్టైలిష్ లుక్స్‌తో సోషల్ మీడియాలో వైరల్

NabhaNatesh
Entertainment

NabhaNatesh:చీరలో నభా నటేష్ మైమరపించే అందం – సాంప్రదాయం, గ్లామర్ కలిసిన ఎలిగెంట్ లుక్ వైరల్

Oscars2026
Entertainment

Oscars2026:ఆస్కార్ రెడ్ కార్పెట్‌పై ప్రియాంక చోప్రా గ్లామర్ షో – డియోర్ వైట్ గౌన్‌లో అదరగొట్టిన హాలీవుడ్ స్టార్

Next Post
Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!

Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ShrutiHaasan

ShrutiHaasan:అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ 2026లో శృతి హాసన్ స్టైలిష్ మెరుపులు

TelanganaPolitics

TelanganaPolitics:బీఆర్ఎస్-బీజేపీ బంధంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు – ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కీలక ప్రశ్నలు

GodavariTragedy

GodavariTragedy:భద్రాచలం సమీపంలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతు – ఉగాది సెలవులు దుర్ఘటనగా మారిన ఘటన

NaraDevaansh

NaraDevaansh:తిరుమలలో సీఎం చంద్రబాబు కుటుంబ దర్శనం – దేవాన్ష్ జన్మదినం సందర్భంగా అన్నదానం, భక్తి, వినయం ఆకట్టుకున్న సందర్భం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info