ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rashmika Mandanna:లక్కీ గార్ల్..!

Rashmika Mandanna:లక్కీ గార్ల్..!
ADVERTISEMENT

నేష‌న‌ల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. వరుసగా సినిమాలు చేస్తూ సక్సెస్ ల మీద సక్సెస్ లు కొడుతుంది. ప్రస్తుతం అమ్మడు అడుగు పెడితే వెయ్యి కోట్ల కలెక్షన్లు రావడం గ్యారంటీ అన్న టాక్ మొదలైంది. కెరీర్ మొదట్లో తను చేసిన సినిమాలు రూ.100కోట్లు వసూలు చేస్తే.. ప్రస్తుతం తాను నటించిన ప్రతి సినిమా వెయ్యి కోట్లు కొల్లగొడుతున్నాయి. దీంతో అమ్మడు నిర్మాతల పాలిట లక్కీ గార్ల్ గా మారిపోయింది. ప్రస్తుతం ర‌ష్మిక మంద‌న్నా పాన్ ఇండియాలో ఓ సంచలనంగా మారింది.`యానిమ‌ల్`, `పుష్ప` సినిమాల‌తో ఆమెకు భారీ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్‎లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక `ఛావా` స‌క్సెస్ తో ర‌ష్మిక ఇమేజ్ ఆకాశాన్ని తాకింది. శంభాజీ మ‌హారాజ్ భార్య ఏసుభాయి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది.

ఎంతో మెచ్యుర్డ్ పెర్పార్మెన్స్ తో నటిగా మరోసారి తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంది. ఒక పాత్ర నుంచి మ‌రో పాత్రలోకి అమ్మడు ట్రాన్స్ ఫర్మేషన్ చూస్తే తానెంత గొప్ప హీరోయిన్ అన్నది అర్థం అవుతుంది. `యానిమ‌ల్` రొమాంటిక్ రోల్..`పుష్ప సినిమాలో మాస్ అప్పియరెన్స్ అంత‌కు ముందు సినిమాల్లో పాత్రలను పరిశీలిస్తే ర‌ష్మిక డే బై డే ఎంత షైన్ అవుతుందో అర్థం అవుతుంది. ఇక ఛావా సినిమాలోని ఏసుబాయి పాత్రతో న‌ట‌న‌లో పీక్స్ కు చేరింది. ఈ విష‌యంలో బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ని కూడా పక్కకు నెట్టేసిందనే చెప్పుకోవచ్చు. ర‌ష్మిక ట్రాన్స‌ప‌ర్మేష‌న్ , నటన చూస్తుంటే? ఇప్పట్లో అమ్మడికి పోటీగా మరో హీరోయిన్ తయారు కావడం అన్నది అసాధ్యంగానే అనిపిస్తోంది.

బాలీవుడ్ లో అలియాభ‌ట్ ని బీట్ చేస్తుంద‌నే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం సాయిపల్లవి వరుస విజయాలతో దూసుకపోతుంది. తన నేచురల్ నటన ఏంటో ప్రేక్షకులు ఇప్పటికే చూశారు. తను రష్మిక పోటీ ఇస్తుందేమో చూడాలి. ఆమె ప్రస్తుతం`రామాయ‌ణం`లో సీత పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఆ సినిమా రిలీజ్ త‌ర్వాత తానెంత గొప్ప న‌టి అన్నది ప్రూవ్ అవుతుంది. వస్తే పోటీగా సాయి ప‌ల్ల‌వి రావాలి? త‌ప్ప మ‌రో హీరోయిన్ కు ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. ఈలోగా ర‌ష్మిక మ‌రిన్ని సినిమాలో పాన్ ఇండియాలో పాతుకుపోవడం ఖాయం.

Tags: #news7relugu#rashmikamandanna#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Niharika:మా ఫ్రెండ్‌షిప్ మధ్యలోకి నువ్వు రావద్దు..నిహారిక హాట్ కామెంట్స్!

Next Post

Crime:అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు.హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.

Related Posts

Chennai Love Story Review
Entertainment

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Anikha Surendran
Entertainment

Anikha Surendran: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న అనిఖా సురేంద్రన్.. వరుస క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీ!

Pragya Jaiswal Latest Photos
Entertainment

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Bhagyashri Borse
Entertainment

Bhagyashri Borse: లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే సందడి.. “గుంటూరు బంగారమ్స్.. మనం హిట్ కొట్టేసాం రా!”

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

IshaTalwar
Entertainment

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

Next Post
Crime:అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు.హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.

Crime:అనంతపురం జిల్లా కోర్టు సంచలన తీర్పు.హత్య కేసులో ఐదుగురికి జీవిత ఖైదు.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Chennai Love Story Review

Chennai Love Story Review:కిరణ్ అబ్బవరం ఎమోషనల్ లవ్ స్టోరీ ఎలా ఉంది?

Ajit Doval

Ajit Doval:అజిత్ దోవల్‌కు లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారం – దేశ భద్రతకు విశిష్ట సేవలకు గౌరవం

Corruption

Corruption: స్వార్థం పుట్టించిన ఆరవ భూతం – సమాజాన్ని కూల్చేస్తున్న మౌన మహమ్మారి

IQ EQ SQ

IQ EQ SQ: ఐక్యూ, ఈక్యూ, ఎస్‌క్యూ – తెలివితేటల కంటే భావోద్వేగ మేధస్సే జీవితాన్ని నిలబెడుతుంది

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info