ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Rashmika Mandanna : రష్మికపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్!

Rashmika Mandanna : రష్మికపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్!
ADVERTISEMENT

సోషల్‌మీడియా వాడకం పెరిగిపోయాక సిని తారల విషయాలు అన్ని అభిమానులకు ఇట్టే తెలిసిపోతున్నాయి. గతంలో అయితే తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ ఏం మాట్లాడారో తెలియాలి అంటే.. అ మరుసటి రోజు పత్రికలో రావాల్సిందే. కానీ ఇప్పుడు అలా కాదు.. వాళ్లు ఏం మాట్లాడిన అది క్షణంలోనే అది మనకు అందుబాటులోకి వస్తుంది. ఇది నాణెనికి ఇకవైపు మాత్రమే.

ఇంకోవైపు చూస్తే.. సోషల్‌మీడియా కారణంగా నటీనటులపై విపరీతంగా ట్రోలింగ్ పెరిగిపోతుంది. ఏ ఫంక్షన్‌లో అయినా.. ఎవరైనా నటీనటులు నోరుజారితే.. వాళ్లను సోషల్‌మీడియాలో ఏకిపారేస్తున్నారు. కొందరు ఈ ట్రోలింగ్ భరించలేక క్షమాపణలు చెబితే.. మరికొందరు మాత్రం ఏం పట్టనట్లు వ్యవహరిస్తూ పోతుంటారు. ఇప్పుడు అలాంటి ట్రోలింగ్‌నే నేషనల్ క్రష్ రష్మిక మందన ఎందుకుంటుంది. గత ఏడాదిని ‘పుష్ప-2’ సక్సెస్‌తో ముగించిన రష్మిక.. ఈ ఏడాది భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ఛావా’ చిత్రంతో ప్రారంభించింది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయిలో జరిగిన ఓ ఈవెంట్‌లో రష్మిక చేసిన వ్యాఖ్యలు కన్నడ వాసులను ఆగ్రహానికి గురి చేశారు. ఈ ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ.. ‘‘నేను హైదరాబాద్‌ నుంచి వచ్చాను. నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని అంది. దీంతో కన్నడ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. రష్మిక సొంతూరు అయిన విరాజ్‌పేట్ ఎప్పుడు హైదరాబాద్‌‌కు వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా పుష్ప-1 విజయం తర్వాత రష్మిక మాట్లాడుతూ తనకు తొలి అవకాశం ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు చెప్పనందుకు విమర్శలు ఎదురుకుంది.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Next Post

 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

Related Posts

Nakshatra
Entertainment

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Sigma Movie
Entertainment

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

రాశీ ఖన్నా, Raashii Khanna, Raashi Khanna, రాశీ ఖన్నా లేటెస్ట్ ఫొటోలు, రాశీ ఖన్నా గ్లామర్ ఫొటోలు, రాశీ ఖన్నా మేకోవర్, Raashii Khanna Photos, Raashii Khanna Latest Photos, Dharman, Rajinikanth Dharman, Rajinikanth Raashii Khanna, Lukkhe, Lukkhe Web Series, Farzi Season 2, Talaakhon Mein Ek, Vikrant Massey, Bollywood News, Tollywood News, Kollywood News, OTT News, Prime Video, Celebrity News
Entertainment

Raashii Khanna: రాశీ ఖన్నా లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు వైరల్.. చేతిలో భారీ ప్రాజెక్టులు

AyeshaKhan
Entertainment

Ayesha Khan : బర్త్‌డే వేడుకల్లో గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఆయేషా ఖాన్ ఫొటోలు

EPIC Movie Review
Entertainment

EPIC Movie Review: కథే లేదు.. కొన్ని మూమెంట్స్ మాత్రమే! ‘ఎపిక్’ సినిమా ఎలా ఉంది?

Next Post
 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

 New Delhi: ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది ప్రయాణికులు మృతి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Nakshatra

Nakshatra : ‘తెల్ల కాగితం’తో హీరోయిన్‌గా నక్షత్ర.. తొలి సినిమాతోనే అదరగొట్టిందిగా!

Rayalaseema Development

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Revanth Reddy KCR Family Assets Row

Revanth Reddy KCR Family Assets Row: రేవంత్‌-కేసీఆర్‌ కుటుంబాల ఆస్తుల పంచాయితీ.. ఆరోపణలు ఎటు దారి?

Miyapur PG Student Murder

Miyapur PG Student Murder: మియాపూర్ హోటల్‌లో పీజీ వైద్య విద్యార్థిని సృజన మృతి.. రవికుమార్ కోసం పోలీసుల గాలింపు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info