ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Prabhas:ప్రభాస్ నుంచి అదిరిపోయే ట్రీట్స్..!

Prabhas:ప్రభాస్ నుంచి అదిరిపోయే ట్రీట్స్..!
ADVERTISEMENT

ఇండియాలోనే అత్యధిక మార్కెట్ ఉన్న నెంబర్ వన్ హీరోగా డార్లింగ్ ప్రభాస్ ఉన్నారు. ఎలాంటి కథ ఓకే చేసినా వందల కోట్ల బడ్జెట్ తో మేకర్స్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ కూడా సినిమా సినిమాకి కంటెంట్ పరంగా వేరియేషన్ ఉండేలా చూసుకుంటూ స్ట్రాంగ్ గా కెరియర్ బిల్డ్ చేసుకున్నారు. ఇప్పటికే మిగిలిన స్టార్స్ ఎవరు కూడా ప్రభాస్ ఇమేజ్ దగ్గరకి రాలేకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభాస్ లైన్ అప్ లో ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక్క ‘కన్నప్ప’లో మాత్రమే ప్రభాస్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. మిగిలిన సినిమాలు అన్ని కూడా పూర్తిస్థాయి హీరోగా తెరకెక్కుతున్నవే కావడం విశేషం. మారుతి దర్శకత్వంలో చేస్తోన్న ‘ది రాజాసాబ్’ షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. ఈ సినిమాని జూన్ లేదా జులై లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న రిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ రుద్రుడుగా కనిపించబోతున్నాడు. అతని పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ రీసెంట్ గా వచ్చింది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టూ బ్యాక్ నెల, రెండు నెలల వ్యవధిలోనే థియేటర్స్ లోకి రాబోతున్నాయి. అంటే ప్రభాస్ లైన్ అప్ లో ఉన్న ఆరు ప్రాజెక్ట్స్ లలో రెండు ఈ ఏడాది ఆరంభంలోనే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇక హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫౌజీ’ షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆఖరులో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ మూవీ పట్టాలు ఎక్కనుంది.

ఈ ఏడాది ఆఖరులో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ అశ్విన్ ‘కల్కి 2898ఏడీ’ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇవన్నీ కంప్లీట్ అయ్యాక ‘సలార్’ సినిమాని స్టార్ట్ చేయాలని ప్రశాంత్ నీల్ ప్లానింగ్ లో ఉన్నారు. ‘ఫౌజీ’ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘స్పిరిట్’ మూవీని 2027లో సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే ‘కల్కి’ కూడా 2027 ఆఖరులో లేదంటే 2028 ఆరంభంలో రావొచ్చని అనుకుంటున్నారు. ఏది ఏమైన డార్లింగ్ అభిమానులకి అయితే ఈ ఏడాది రెండు సినిమాలతో అదిరిపోయే ట్రీట్ లభించబోతోందని అర్ధమవుతోంది. ‘ది రాజాసాబ్’ అవుట్ అండ్ అవుట్ హర్రర్ కామెడీ జోనర్ లో రాబోతోంది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ ప్రభాస్ కామెడీని ఈ సినిమాలో ఆస్వాదించబోతున్నారు.

Tags: #Prabhas #Rajasaab #Spirit #Kannappa #Fauji #Salaar2 #Kalki2 #Prabhaslineups #Prabhasfans #Tollywood #Filmindustry #Prabhasmovies #DarlingPrabhas #TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

CM Revanth Reddy : దేశానికే ఆదర్శంగా నిలిచేలా సమగ్ర కులగణన

Next Post

Sneha Reddy: ప్రత్యేక పూజ నిర్వహించిన అల్లు స్నేహారెడ్డి…ఐకాన్ కోసమేనా?

Related Posts

Anikha Surendran
Entertainment

Anikha Surendran: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న అనిఖా సురేంద్రన్.. వరుస క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీ!

Pragya Jaiswal Latest Photos
Entertainment

Pragya Jaiswal Latest Photos: బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో.. హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అందాల భామ

Bhagyashri Borse
Entertainment

Bhagyashri Borse: లెనిన్ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే సందడి.. “గుంటూరు బంగారమ్స్.. మనం హిట్ కొట్టేసాం రా!”

Sanya Malhotra
Entertainment

Sanya Malhotra:’దంగల్’ హీరోయిన్ నుంచి బాలీవుడ్ స్టార్ వరకు అద్భుతమైన ప్రయాణం

IshaTalwar
Entertainment

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

Lenin Movie Review
Entertainment

Lenin Movie Review: అఖిల్ కెరీర్‌లో మరో కీలక చిత్రం.. ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్న ‘లెనిన్’

Next Post
Sneha Reddy: ప్రత్యేక పూజ నిర్వహించిన అల్లు స్నేహారెడ్డి…ఐకాన్ కోసమేనా?

Sneha Reddy: ప్రత్యేక పూజ నిర్వహించిన అల్లు స్నేహారెడ్డి…ఐకాన్ కోసమేనా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Anikha Surendran

Anikha Surendran: టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న అనిఖా సురేంద్రన్.. వరుస క్రేజీ ఆఫర్లతో ఫుల్ బిజీ!

Democracy vs National Security

Democracy vs National Security: ప్రజాస్వామ్యంలో అకౌంటబిలిటీ, నిరసన హక్కు, జాతీయ భద్రత మధ్య సమతుల్యత ఎందుకు ముఖ్యం?

Vikram-1 Successful Launch

Vikram-1 Successful Launch:భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌తో అంతరిక్ష చరిత్రలో స్వర్ణాక్షర ఘట్టం

Trainee IPS Suicide Attempt

Trainee IPS Suicide Attempt: వేధింపుల కేసు తర్వాత సంచలనం.. సుసైడ్ నోట్‌లో కీలక ఆరోపణలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info