ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

కేరళ, తమిళనాడులో పవన్‌ కల్యాణ్‌ పర్యటన

కేరళ, తమిళనాడులో పవన్‌ కల్యాణ్‌ పర్యటన
ADVERTISEMENT

దక్షిణాది రాష్ట్రాల్లో ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. ఈనెల 12వ తేది నుంచి కేరళ, తమిళనాడులో పవన్‌ కల్యాణ్‌ పర్యటించనున్నారు. 4 రోజుల పాటు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు. ఈ నెల 12వ తేది నుంచి 14వ తేది వరకు పవన్‌ కల్యాణ్‌ పర్యటన కొనసాగనుంది.

అందులో భాగంగా కేరళలోని అనంతపద్మనాభ స్వామి, తమిళనాడులోని మధుర మీనాక్షి, శ్రీ పరుశురామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్‌, తిరుత్తణి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు. సనాతనధర్మ పరిరక్షణలో భాగంగా పవన్‌ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది. ఇటీవలే వైరల్‌ ఫీవర్‌తో బాధపడిన పవన్‌ కల్యాణ్‌ కోలుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర చేపట్టనున్నారు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh :చెలరేగిపోతున్న భానుడు..!

Next Post

Bird Flu :మీరు చికెన్ ను ఇష్టంగా తింటున్నారా?అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి మరి..!

Related Posts

Nara Lokesh Kurnool Development
Andhra Pradesh

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

AP Irrigation White Paper
Andhra Pradesh

AP Irrigation White Paper: రెండేళ్లలో జలవనరుల రంగంలో అద్భుత ప్రగతి.. 2028 నాటికి 36 ప్రధాన ప్రాజెక్టులు పూర్తి: మంత్రి

Vikram-1 Successful Launch
Andhra Pradesh

Vikram-1 Successful Launch:భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్‌తో అంతరిక్ష చరిత్రలో స్వర్ణాక్షర ఘట్టం

Amaravati Jagannath Rath Yatra 2026
Andhra Pradesh

Amaravati Jagannath Rath Yatra 2026: అమరావతిలో తొలిసారిగా కదిలిన జగన్నాథ రథచక్రాలు.. రథయాత్రలో పాల్గొన్న సీఎం

Nara Lokesh
Andhra Pradesh

Nara Lokesh:జగన్‌పై తీవ్ర విమర్శలు.. 20 లక్షల ఉద్యోగాలు, రాయలసీమ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు

Next Post

Bird Flu :మీరు చికెన్ ను ఇష్టంగా తింటున్నారా?అయితే మీరు కొద్దిరోజులు జాగ్రత్తగా వుండాలి మరి..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sobhita Dhulipala India Couture Week 2026

Sobhita Dhulipala India Couture Week 2026: రాహుల్ మిశ్రా ‘దేవి’ కలెక్షన్‌లో దేవకన్యలా మెరిసిన శోభిత ధూళిపాళ

Nara Lokesh Kurnool Development

Nara Lokesh Kurnool Development: 90 రోజుల్లో కర్నూలుకు హైకోర్టు బెంచ్ – పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటనలు

Revanth Reddy Education Reforms

Revanth Reddy Education Reforms: మంచి పనితీరు ఇచ్చినందుకు విద్యాశాఖకు రాజీనామా చేయాలా? – ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Food Adulteration in India

Food Adulteration in India: కల్తీ కబంధ హస్తాల్లో ఆరోగ్యం – అప్రమత్తతే ప్రజల రక్షణ కవచం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info