ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Pawan Kalyan | “పోలవరం – రాష్ట్ర అభివృద్ధికి పునాది, పొట్టి శ్రీరాములు గౌరవానికి గుర్తు”

Pawan Kalyan
ADVERTISEMENT

ఏపీకి ప్రతిష్టాత్మకమైన సాగు, తాగునీటి ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా కూడా మారనున్న కీలక ప్రాజెక్టు పోలవరం. ఇది వచ్చే 2028 నాటికి తొలి దశ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టుపై తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు పేరు మార్చాలని ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టడం ద్వారా ఆయన త్యాగానికి ఒక ఫలితం ఇచ్చినట్టుగా అవుతుందని అన్నారు. ఆయనను చిరస్థాయిగా కొన్ని తరాల పాటు మననం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి పోలవరం ప్రాజెక్టు పేరును అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాజెక్టుగా మార్చేలా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులతో నిర్వహించిన పదవి బాధ్యత కార్యక్రమంలో సంచలన ప్రకటన చేశారు.

కాగా, పోలవరం ప్రాజెక్టుకు గతంలోనే ఒక పేరు ఉండేది. అది అనేక కారణాలతో మార్పు చెందింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పనులు ప్రారంభించిన సమయంలో ఈ ప్రాజెక్టుకు ఇందిరా సాగర్ అని పేరు పెట్టారు.

తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం స్థానికతకు పెద్దపీట వేస్తున్నామని, పోలవరం ప్రజలు, గిరిజనులు త్యాగం చేసిన భూములతో నిర్మిస్తున్నందున అదే పేరును కొనసాగిస్తామని పేర్కొంటూ ఇందిరా సాగర్ పేరును తీసేసి పోలవరం ప్రాజెక్టుగా పేరు మార్చి 2014 తొలినాళ్లలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పటి నుంచి అలానే కొనసాగుతోంది.

మధ్యలో వైసీపీ ప్రభుత్వం దీనికి వైఎస్ ఆర్ ప్రాజెక్టుగా పేరు మార్చాలని చూసినా, స్థానికంగా కొందరు అడ్డు తగలడంతో వెనక్కి తగ్గింది.

కాగా, ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాజెక్టుగా పేరు పెట్టాలని పవన్ పేర్కొనడం గమనార్హం. ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకానికి డొక్కాసీతమ్మ పేరు పెట్టారు. అదేవిధంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం సహా ఇతర వస్తువులు అందించే పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టారు. ఈ రెండూ పవన్ కళ్యాణ్ సూచనలే కావడం గమనార్హం.

#Pawan Kalyan

Tags: #AndhraPradesh#AndhraPradeshGovernment#APNews#DeputyCMPawanKalyan#Polavaram#polavaramproject#polavaramprojectname#TeluguNews
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Ambati RamBabu | అంబటికి అంతర్గత టెన్షన్… సత్తెనపల్లిలో పవర్ గేమ్

Next Post

Andhra Pradesh | “నంది అవార్డులు: ప్రతిష్టాత్మకత కోల్పోయినా, తెలుగు సినీ ప్రతిభ వెలుగులో”

Related Posts

#SriSathyaSaiDistrict, #ChilakamMadhusudhanReddy, #ParitalaSriram, #ParitalaRavi, #Janasena, #TDP, #BJP, #AndhraPradeshPolitics, #ZPChairman, #ZPTCElections, #Puttaparthi, #Dharmavaram, #Kadiri, #Hindupur, #Rapthadu, #AnantapurPolitics, #CoalitionPolitics, #APPoliticalNews, #News7Telugu
Andhra Pradesh

ZPChairman:శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎవరు? చిలకం వర్సెస్ పరిటాల శ్రీరామ్.. కూటమి నిర్ణయంపై ఉత్కంఠ!

Telangana Cabinet Decisions, Telangana Cabinet Meeting, Revanth Reddy, Telangana Government, Indiramma Houses, Indiramma Family Life Insurance, Indiramma Sarees, Kodangal Farmers Meeting, SC Commission, ST Commission, Fire Service Act, Telangana Land Survey Act, Telangana Courts, Telangana News, News7 Telugu
Big Story

Telangana Cabinet Decisions 2026: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

MPTCElections, #ZPTCElections, #MPTCZPTCPolling, #AndhraPradesh, #APElections, #APPolitics, #ElectionNews, #APLocalBodyElections, #AndhraPradeshNews, #YSJagan, #TDP, #YSRCP, #PallaSrinivas, #DGPHarishKumar, #AnantapurNews, #Kudairu, #Martutla, #Peddavaduguru, #FreshPoll, #News7Telugu
Andhra Pradesh

APElections: ఏపీ MPTC, ZPTC పోలింగ్ పూర్తి.. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం!

#APMunicipalElectionResults2026 #TDP #JanaSena #BJP #YSRCP #Kadapa #Pulivendula #Visakhapatnam #AndhraPradeshPolitics #News7Telugu
Andhra Pradesh

AP Municipal Election Results 2026 :ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభంజనం.. వైసీపీ కంచుకోటల్లోనూ టీడీపీ విజయకేతనం!

#Lakshmi, #RapthaduSchoolAttack, #LakshmiBravery, #రాప్తాడు, #లక్ష్మిసాహసం, #బాలికధైర్యం, #స్నేహితురాలి_కోసం_సాహసం, #అనంతపురం, #శ్రీసత్యసాయిజిల్లా, #NaraLokesh, #YSJagan, #SchoolSafety, #TeluguNews, #News7Telugu
Andhra Pradesh

Lakshmi Bravery Rapthadu School Attack : స్నేహితురాలి కోసం ప్రాణాలకు తెగించిన లక్ష్మి.. నీ ధైర్యానికి శతకోటి వందనాలు!

Thummidihatti Barrage, #RevanthReddy, #TelanganaCM, #Maharashtra, #TelanganaIrrigation, #IrrigationProjects, #TelanganaNews, #ThummidihattiProject, #UttamKumarReddy, #AdityanathDas, #TelanganaDevelopment, #WaterProjects, #News7Telugu
Big Story

Thummidihatti Barrage : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. మహారాష్ట్రతో చర్చలకు ప్రత్యేక ఆదేశాలు!

Next Post
Andhra Pradesh

Andhra Pradesh | “నంది అవార్డులు: ప్రతిష్టాత్మకత కోల్పోయినా, తెలుగు సినీ ప్రతిభ వెలుగులో”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

#SriSathyaSaiDistrict, #ChilakamMadhusudhanReddy, #ParitalaSriram, #ParitalaRavi, #Janasena, #TDP, #BJP, #AndhraPradeshPolitics, #ZPChairman, #ZPTCElections, #Puttaparthi, #Dharmavaram, #Kadiri, #Hindupur, #Rapthadu, #AnantapurPolitics, #CoalitionPolitics, #APPoliticalNews, #News7Telugu

ZPChairman:శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎవరు? చిలకం వర్సెస్ పరిటాల శ్రీరామ్.. కూటమి నిర్ణయంపై ఉత్కంఠ!

Ramayana Part 1 Review, Ramayana Movie, Ramayana Movie Review, Ramayana 3D Movie, Ramayana Visual Effects, Ramayana Film, Indian Mythological Movies, Telugu Movie News, Bollywood Movie News, News7 Telugu

Ramayana Part 1 Review :రామాయణం విజువల్ వండర్.. జెన్-జీ ప్రేక్షకులకు నచ్చేలా మేకింగ్!

Telangana Cabinet Decisions, Telangana Cabinet Meeting, Revanth Reddy, Telangana Government, Indiramma Houses, Indiramma Family Life Insurance, Indiramma Sarees, Kodangal Farmers Meeting, SC Commission, ST Commission, Fire Service Act, Telangana Land Survey Act, Telangana Courts, Telangana News, News7 Telugu

Telangana Cabinet Decisions 2026: ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. కేబినెట్ కీలక నిర్ణయాలు!

MPTCElections, #ZPTCElections, #MPTCZPTCPolling, #AndhraPradesh, #APElections, #APPolitics, #ElectionNews, #APLocalBodyElections, #AndhraPradeshNews, #YSJagan, #TDP, #YSRCP, #PallaSrinivas, #DGPHarishKumar, #AnantapurNews, #Kudairu, #Martutla, #Peddavaduguru, #FreshPoll, #News7Telugu

APElections: ఏపీ MPTC, ZPTC పోలింగ్ పూర్తి.. బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info