ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

P4: సమాజానికి గేమ్ ఛేంజర్

P4: సమాజానికి గేమ్ ఛేంజర్
ADVERTISEMENT

పేదరికం లేని సమాజమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పీ-4 కార్యక్రమాన్ని అమరావతి వేదికగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పీ-4 లోగోను వారు ఆవిష్కరించారు. అదేవిధంగా swarnaandhrap4@ap.gov.in మెయిల్ ఐడీ, 8008944791 ఫోన్ నంబర్తో ప్రత్యేక పోర్టల్ను ప్రారంభించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్ట్నర్‌షిప్‌గా ఈ విధానం ఉండనుంది. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు.

ఉగాది వేళ ఆంధ్రప్రదేశ్‌లో పీ-4 జీరో పావర్టీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 2047 నాటికి మన ప్రజలు ఆదాయంలో వరల్డ్‌ నంబర్ 1గా నిలుస్తారని అన్నారు. వారిలో 30 శాతం మంది తెలుగువారే ఉండాలనేది తన ఆకాంక్షని తెలిపారు.

పీ-4 ప్రోగ్రాం అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం చేపడుతున్నారు. మొదటగా నాలుగు గ్రామాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా చేపడతారు. ఆయా గ్రామాల్లో 5,869 ఫ్యామిలీలకు లబ్ధి చేకూరుతుంది. సంపద అధికంగా ఉన్న ఫ్యామిలీలు అట్టడుగున ఉన్న ఫ్యామిలీలకు సపోర్టుగా నిలబడటమే ఈ కార్యక్రమ ఉద్దేశం.

ఈ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారులను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సమాచారంతో పాటు సర్వే, గ్రామసభల ద్వారా గుర్తిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 40 లక్షల ఫ్యామిలీలు దీనికి అర్హులుగా నిలుస్తుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో సర్వే చేశారు. ఈ సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వారిని గుర్తిస్తారు.

లబ్ధిదారుల ధ్రువీకరణ అనంతరం వారి వివరాలను సమృద్ధి బంధనమ్‌ ప్లాట్‌ఫాంలో ఉంచుతారు. లబ్ధిపొందాల్సిన ఫ్యామిలీలను సాయం చేసే ఫ్యామిలీలతో అనుసంధానించడమే ఈ పీ-4 విధానంలో సర్కారు పాత్ర. నేరుగా సర్కారు ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించదు. ఆయా కుటుంబాలు ఇందులో స్వచ్ఛందంగానే పాల్గొనవచ్చు. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 5 లక్షల కుటుంబాలను భాగస్వామి అయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

పీ-ఈ విధానం ద్వారా అట్టడుగున ఉన్న 20% మందికి మేలు జరుగుతుంది. ప్రభుత్వం, ప్రైవేటుతో పాటు ప్రజలు భాగస్వాములై పేదరిక నిర్మూలన కోసం పనిచేయాల్సి ఉంటుంది. సంపదలో ఉన్నత స్థితిలో ఉన్న వారిలో 10% మంది అట్టడుగున ఉన్న వారిలో 20% మంది పేదలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆర్థిక అసమానతలు రూపుమాపొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

Tags: #AndhraPradesh#ChandrababuNaidu#Development#FutureReady#GameChanger#P4#TDP #Innovation#VisionaryLeader
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

MEIL :చంద్రబాబు విజన్‌ చాలా గొప్పది.. మేఘా కృష్ణారెడ్డి

Next Post

Pithapuram: ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు!

Related Posts

WorldNews
Big Story

WorldNews:ఇజ్రాయెల్–లెబనాన్ ఉద్రిక్తతలు: హైఫాపై దాడులు, బీరూట్‌పై ప్రతీకారం – మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధం!

NationalJudicialAcademy
Andhra Pradesh

NationalJudicialAcademy:విజయవాడ మధ్యవర్తిత్వ సదస్సు – సీజేఐ సమక్షంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

RahulGandhi
Big Story

RahulGandhi:హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ – వికారాబాద్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త దిశ, డీసీసీ శిక్షణా తరగతుల్లో కీలక సూచనలు

TeamIndia
Big Story

TeamIndia:వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం – సంజూ శాంసన్ 97*తో సెమీఫైనల్‌లోకి టీమిండియా

IsraelAirstrikes
Big Story

IsraelAirstrikes:ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం – CIA గూఢచర్యం, ఇజ్రాయెల్-అమెరికా ఎయిర్ స్ట్రైక్స్, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

Telangana
Big Story

Telangana:తెలంగాణలో 99 రోజుల కార్యాచరణకు శ్రీకారం, అభివృద్ధికి కొత్త దిశ

Next Post
Pithapuram: ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు!

Pithapuram: ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి సంచలన వ్యాఖ్యలు!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

WorldNews

WorldNews:ఇజ్రాయెల్–లెబనాన్ ఉద్రిక్తతలు: హైఫాపై దాడులు, బీరూట్‌పై ప్రతీకారం – మధ్యప్రాచ్యం మళ్లీ యుద్ధం!

AlluFamily

AlluFamily:అల్లు శిరీష్ పెళ్లికొడుకు వేడుక గ్రాండ్‌గా – విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా స్పెషల్ అట్రాక్షన్

NationalJudicialAcademy

NationalJudicialAcademy:విజయవాడ మధ్యవర్తిత్వ సదస్సు – సీజేఐ సమక్షంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

RahulGandhi

RahulGandhi:హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ – వికారాబాద్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త దిశ, డీసీసీ శిక్షణా తరగతుల్లో కీలక సూచనలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info