ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Odisha | అటవీశాఖలో ‘ధార్’ దుమారం! లెక్కలు తేడా – ప్రభుత్వం సీరియస్

వాహనాల పేరుతో వాహ్ అనిపించే స్కామ్? యాక్షన్ మొదలైంది

Odisha
ADVERTISEMENT

ప్రభుత్వ సొమ్ము అయితే చాలు పప్పు బెల్లాల్లా ఖర్చు పెట్టేస్తారు అధికారులు, ప్రజాప్రతినిధులు. తమ సుఖం సౌక్యం కోసం ఎంతకైనా వెచ్చించడానికి వెనుకాడరు. ఇప్పుడూ అదే జరిగింది. తాజాగా ఒడిశా అటవీ శాఖలో వెలుగుచూసిన ‘థార్ వాహనాల కొనుగోలు తర్వాత మార్పుల వ్యవహారం’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణల నేపథ్యంలో అటవీ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఒడిశా అటవీ శాఖ అధికారులు అడవుల పర్యవేక్షణ కోసం రూ.7 కోట్లతో అత్యాధునిక మహీంద్రా థార్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే కేవలం కొనుగోలుతో ఆగకుండా వాటికి అదనపు హంగులు, అత్యాధునిక లైట్లు, ఇతర పరికరాలను అమర్చడం కోసం మరో రూ.5 కోట్లు ఖర్చు చేశారు. అంటే వాహనాల ధరలో 70 శాతం మొత్తాన్ని కేవలం అలంకరణలు.. మార్పుల కోసమే వెచ్చించడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

ఈ ఖర్చుపై విమర్శలు రావడంతో అటవీశాఖ అధికారులు తమ చర్యను సమర్థించుకుంటున్నారు. ఒడిశాలో దండకారణ్యం, తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇలాంటి ఎగుడుదిగుడు ప్రాంతాల్లో ప్రయాణించడానికి సాధారణ వాహనాలు పనికి రావు. కలప అక్రమ రవాణాదారులను పట్టుకోవాలన్నా.. వన్యప్రాణులను కాపాడాలన్నా వేగంగా వెళ్లే శక్తివంతమైన వాహనాలు అవసరం. రాత్రి సమయంలో పర్యవేక్షణ కోసం .. అడవుల్లో చీకటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శక్తివంతమైన లైట్లు, సెర్చ్ లైట్లు తప్పనిసరి అని వారు వాదిస్తున్నారు.

2024లో ఒడిశాలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కేవలం మార్పుల కోసమే రూ.5 కోట్లు ఖర్చు చేయడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండవచ్చని ప్రతిపక్షాలు , ప్రజలు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించింది. అటవీశాఖలో పారదర్శకత ఉండాలని.. ప్రజాధనాన్ని వృథా చేస్తే సహించేది లేదని హెచ్చరించింది. బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిలోపే ఇలాంటి ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై విచారణకు మొగ్గు చూపింది.

అటవీ సంరక్షణ ముఖ్యం అనడంలో సందేహం లేదు, కానీ ఆ పేరుతో విలాసవంతమైన మార్పులకు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయో వేచి చూడాలి.

Tags: #ForestDepartment#luxuryspending#NationalNews#odisha#publicfunds#tharvehicles
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Cm ChandraBabu | యువతలో నైపుణ్యం పెంచేలా క్వాంటం టెక్నాలజీ కోర్సులు

Next Post

Pm Modi | కేంద్ర కేబినెట్ రీషఫుల్‌కు రెడీ… మోడీ ‘సర్జికల్’ మార్పులు?

Related Posts

Amaravati
Andhra Pradesh

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala
Big Story

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains
Big Story

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,
Entertainment

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

#TeamIndia, #IndiaVsAfghanistan, #INDvAFG, #ShubmanGill, #Gill84, #KLRahul, #IshanKishan, #RohitSharma, #RashidKhan, #Cricket, #ODI, #CricketNews, #TeamIndiaWin, #IndianCricket, #Victory, #SportsNews,
Big Story

INDvAFG:ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఘన విజయం.. గిల్ అద్భుత ఇన్నింగ్స్‌తో టార్గెట్ ఛేజ్ చేసిన టీమిండియా

CyberCrime
Big Story

CyberCrime:సీఎం చంద్రబాబు పేరుతో ఏఐ సైబర్ మోసం.. వీడియో కాల్స్‌తో రూ.80 వేల కుచ్చుటోపీ!

Next Post
Pm Modi

Pm Modi | కేంద్ర కేబినెట్ రీషఫుల్‌కు రెడీ… మోడీ ‘సర్జికల్’ మార్పులు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Amaravati

Amaravati:వర్షంలోనూ అమరావతి నిర్మాణం అన్‌స్టాపబుల్.. మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Sabarimala

Sabarimala:శబరిమల అథారిటీ ఏర్పాటు చేయాలి.. తెలుగు రాష్ట్రాల మద్దతు కోరిన అయ్యప్ప సేవా సమాజం

TelanganaRains

TelanganaRains:సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. అవసరమైతే నేనూ రోడ్డుపైకి వస్తా, వర్షాల నిర్వహణలో నిర్లక్ష్యం సహించను

NidhhiAgerwal,

NidhhiAgerwal:ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ 2026 కవర్‌పై నిధి అగర్వాల్ మెరిసింది.. వైట్ ఔట్‌ఫిట్‌లో గ్లామర్ షోతో అభిమానులకు విజువల్ ట్రీట్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info