• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Nithiin Sreeleela:అద్భుత‌మైన ఫెయిర్ గా..!

Nithiin  Sreeleela:అద్భుత‌మైన ఫెయిర్ గా..!

యూత్ స్టార్ నితిన్- శ్రీలీల జంట‌గా ‘రాబిన్ హుడ్’ లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు తొలిసారి జ‌త క‌డుతున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో ఆన్ స్క్రీన్ పై అద్భుత‌మైన ఫెయిర్ గా క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఆ జోడీ అంద‌మైంది? అంటూ ఎన్నో కామెంట్లు వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా ఓ స‌మావేశంలో నితిన్…శ్రీలీల కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

కొంద‌రు హీరోల ఫోటోల‌ను నితిన్ కి చూపించి వీళ్ల నుంచి మీరు ఏం దొంగిలించాల‌నుకుంటున్నారు? అంటే! నితిన్ ఇలా అన్నాడు. ‘నాని నుంచి ‘ఈగ’ సినిమా దొగిలించాలి. ఆయన స్క్రిప్ట్ సెల‌క్ష‌న్ చాలా బావుంటుంది. ఆక్వాలిటీని దొగిలించాలి. ఎన్టీఆర్ నుంచి డైలాగ్ డెలివిరీ, మ‌హేష్ నుంచి అందం, స్వాగ్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి అన్ని విష‌యాలు దొగిలించాల్సిందే.

ప్ర‌భాస్ నుంచి ఆయ‌న వ్య‌క్తిత్వం, రాజ‌సం, విజ‌య్ దేవ‌ర‌కొండ నుంచి రౌడీ క్యారెక్ట‌ర్ తీసుకోవాల‌ని ఉంది అన్నాడు. శ్రీలీల కూడా ఇదే ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చింది. ‘కాజ‌ల్ నుంచి క‌ళ్లు.. అనుష్క నుంచి ఎత్తు, వ్య‌క్తిత్వం దొగిలించాల‌నుకుంటున్నా అంది. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట వైర‌ల్ గా మారాయి. వాళ్ల స‌మాధానాల‌కు నెటి జ‌నులు కామెంట్లు మంచి ఫ‌న్నీగా ఉన్నాయి. అలా వాళ్ల నుంచి అన్నీ దోచుకెళ్లిపోతే వాళ్ల ప‌రిస్థితి ఏంటి? మీ నుంచి కూడా ఇత‌రులు వాళ్ల‌కు కావాల్సి న‌వ‌న్నీ దోచుకుపోతే మీ ప‌రిస్థితి? అంటూ స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు. రాబిన్ హుడ్ మార్చి లోనే రిలీజ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా విజ‌యం పై నితిన్ చాలా కాన్పిడెంట్ గా ఉన్నాడు.

Tags: #CineTalks#Entertainment MovieBuzz#Film News#FunInterview#Nithiin#robinhood#Sreeleela#telugucinema#tollywood#ViralComments
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

నాగబాబు కు శుభాకాంక్షలు తెలిపిన మెగా స్టార్

Next Post

ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఆ తర్వాత ఏమేందంటే..?

Related Posts

Sigachi Industries: సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఏం తయారు చేస్తారు..?
Big Story

Sigachi Industries: సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఏం తయారు చేస్తారు..?

Glass Bulidings: ఎత్తైన భవనాలను గాజుతోనే ఎందుకు నిర్మిస్తారో తెలుసా ?
Big Story

Glass Bulidings: ఎత్తైన భవనాలను గాజుతోనే ఎందుకు నిర్మిస్తారో తెలుసా ?

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్
Big Story

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?
Latest

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!
Entertainment

Danush: మనసులో కోరిక బయటపెట్టిన ధనుష్!

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం
Big Story

Raja Singh: మీకో దండం.. మీ పార్టీకో దండం

Next Post
ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఆ తర్వాత ఏమేందంటే..?

ఇంస్టాగ్రామ్ లో పరిచయం.. ఆ తర్వాత ఏమేందంటే..?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

*అనంతపురం లో వైసీపీకి గట్టి షాక్*

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Betting Apps: ఏమిటీ బెట్టింగ్ యాప్స్..ఎలా పనిచేస్తాయి?

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sigachi Industries: సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఏం తయారు చేస్తారు..?

Sigachi Industries: సిగాచీ ఇండస్ట్రీస్‌లో ఏం తయారు చేస్తారు..?

Glass Bulidings: ఎత్తైన భవనాలను గాజుతోనే ఎందుకు నిర్మిస్తారో తెలుసా ?

Glass Bulidings: ఎత్తైన భవనాలను గాజుతోనే ఎందుకు నిర్మిస్తారో తెలుసా ?

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Delhi: కాలం చెల్లిన వాహనాలకు పెట్రోల్​.. డీజిల్​ బంద్

Adani: మేఘా  కొనుగోలుకు అదానీ చర్చలు?

Adani: మేఘా కొనుగోలుకు అదానీ చర్చలు?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: [email protected]

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info