ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Nayanthara: హోస్టింగ్ బాధ్య‌త‌లు

ADVERTISEMENT

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌కు బిగ్ బాస్ హోస్ట్ ఆఫ‌ర్ వ‌రించిందా? ఏకంగా బాలీవుడ్ బిగ్ బాస్ హోస్టింగ్ బాధ్య‌త‌లే ఇవ్వాల‌నుకుంటున్నారా? అంటే అవున‌నే ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బాలీవుడ్ బిగ్ బాస్ ని లేడీ బాస్ రూల్ చేసింది రెండు సీజ‌న్లు మాత్ర‌మే. రెండ‌వ సీజ‌న్ ని శిల్పా శెట్టి హోస్ట్ చేయ‌గా, మ‌రో సీజ‌న్ ని ప‌రాఖాన్ హోస్ట్ చేసారు. ఆ త‌ర్వాత మ‌రే న‌టి హోస్టింగ్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌లేదు. అర్దద్ వార్షీ, అమితాబ‌చ్చ‌న్, స‌ల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ ఇలా కొంత మంది స్టార్లు హోస్ట్ చేసారు.

ఇప్ప‌టికే బిగ్ బాస్ లో మేల్ డామినేష‌నే క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజ‌న్ హోస్టింగ్ బాధ్య‌త‌లు న‌య‌న‌తారు కు అప్ప‌గించాల‌ని నిర్వాహ‌కులు భావిస్తున్నారట‌. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌లే నిర్వాహ‌కులు ఆమెను క‌లిసిన‌ట్టు తెలిసింది. న‌య‌న‌తార కూడా పాజిటివ్ గానే స్పందించిందట‌. కానీ చేస్తాను? లేదా? అన్న తుది నిర్ణ‌యం ఇంకా వెల్ల‌డించ‌న‌ట్లు తెలుస్తోంది. తాను ఎస్ చెప్పినా? నో చెప్పినా పాజిటివ్ గా తీసుకోవాల్సిందిగా కోరిందట‌. దీన్ని బ‌ట్టి న‌య‌న‌తార లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

గ‌తంలో ఇలాంటి అవ‌కాశాలు వ‌స్తే మ‌రో మాట లేకుండా నో చెప్పేది. సినిమా ప్ర‌చారానికి, ప్ర‌క‌ట‌న‌ల‌కు చాలా కాలంగా న‌య‌న‌తార దూరంగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌చారం కోసం ప్ర‌త్యేక ప్యాకేజీ ఆఫ‌ర్ చేసినా ? నో చెప్పేది. అయితే ఇటీవ‌లి కాలంలో లేడీ సూప‌ర్ స్టార్ కూడా ప‌ద్ద‌తి మార్చింది. మెగా స్టార్ చిరంజీవి 157వ సినిమా ప్రారంభానికి ముందే ప్రీ లాంచ్ ప్ర‌చారంలో పాల్గొంది. దీంతో నిబంధ‌న‌లు స‌డ‌లించిన‌ట్లు నెట్టింట హైలైట్ అయింది. సొంత బ్యాన‌ర్లో సినిమా నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ప్ర‌చారం విలువ తెలుసుకున్న న‌టిగా హైలైట్ అయింది. ఈ నేప‌త్యంలోనే చిరంజీవి సినిమా విష‌యంలో ప్ర‌చారం ప‌రంగా పాజిటివ్ గా ఉన్న‌ట్లు క‌నిపించింది. తాజాగా బిగ్ బాస్ నిర్వాహ‌కులుతోనూ పాజిటివ్ గా మాట్లాడ‌టం ఆస‌క్తిక‌రం. మ‌రి ఆమె హోస్ట్ చేస్తుందా? లేదా? అన్న‌ది తేలాలంటే ఇంకా స‌మ‌యం ప‌డుతుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు న‌టిగా బిజీగా ఉంది.

Queen of Hearts 👑📷 Shining brighter than ever as she crosses #10Million strong on Instagram 📷📷 #Nayanthara #LadySuperstar #10MOnInstagram pic.twitter.com/m21dlijsnG

— news7telugu (@news7telug2024) August 19, 2025

Tags: #BiggBoss#BiggBossHindi#bollywood#CelebrityBuzz#Chiranjeevi157#CinemaUpdates#EntertainmentBuzz#Filmindustry#Host#LadySuperstar#Nayanthara#SouthCinema#Superstar#tollywoodEntertainment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Samantha: మేలిమి బంగారంలా!

Next Post

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

Related Posts

Rayalaseema Irrigation
Big Story

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

IshaTalwar
Entertainment

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

AndhraPradesh
Andhra Pradesh

AndhraPradesh:”ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తాం” – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

RevanthReddy
Big Story

RevanthReddy:కేసీఆర్ కిలాడీల కమిటీలో ఈటెల కూడా చేరారు.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

LegendarySinger
Big Story

LegendarySinger:ఎస్. జానకి కన్నుమూత.. సంగీత ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచిన విషాదం

Lenin Movie Review
Entertainment

Lenin Movie Review: అఖిల్ కెరీర్‌లో మరో కీలక చిత్రం.. ఎమోషనల్ డ్రామాతో ఆకట్టుకున్న ‘లెనిన్’

Next Post
IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

IPhone 17: ఆపిల్ లవర్స్ గెట్ రెడీ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Rayalaseema Irrigation

Rayalaseema Irrigation:హిందూపురంలో రూ.790 కోట్ల మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులకు శ్రీకారం.. రాయలసీమ అభివృద్ధిపై మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు

IshaTalwar

IshaTalwar:మీర్జాపూర్ స్టార్ నుంచి టాలీవుడ్ హీరోయిన్ వరకు.. కొత్త వెబ్ సిరీస్‌లతో బిజీ!

AndhraPradesh

AndhraPradesh:”ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ‘తల్లికి వందనం’ ఇస్తాం” – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

RevanthReddy

RevanthReddy:కేసీఆర్ కిలాడీల కమిటీలో ఈటెల కూడా చేరారు.. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info