ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్
ADVERTISEMENT

‘మన మిత్ర – ప్రజల చేతిలో ప్రభుత్వం’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేశ్ ప్రారంభించారు. పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం, వారికి అవసరమైన సమాచాన్ని అందించడం, వారికి అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేయడం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి. దీనికోసం వాట్సాప్ నంబర్ 95523 00009ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

మన మిత్ర ద్వారా తొలి విడతలో 161 రకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. తొలి విడతలో ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, ఇంధన, దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి. సర్టిఫికెట్లు, పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరగాల్సిన అవసరం ఉండదు.

వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్నయినా సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు. వర్షాలు, వరదలు, విద్యుత్తు, వైద్యారోగ్యం, సబ్ స్టేషన్ల మరమ్మతులు, పర్యాటకం, మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు. వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ట్రేడ్ లైసెన్సులు, ల్యాండ్ రికార్డుల వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు. ఆస్తి పన్నులు, విద్యుత్ బిల్లులు వంటివి వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు.

వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు…. వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, చిరునామా, ఫోన్ నంబర్ టైప్ చేసి… వినతి ఏమిటో టైప్ చేయాలి. వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవచ్చు.

Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

కుంభమేళాలో తొక్కిసలాట సంఘటనలు

Next Post

Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2′

Related Posts

Vijayasai Reddy Political Strategy
Big Story

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

AP Contract Staff Nurses Strike
Andhra Pradesh

AP Contract Staff Nurses Strike: అనంతపురం జీజీహెచ్‌లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుల మహాధర్నా

Rayalaseema Development
Andhra Pradesh

Rayalaseema Development: రెండేళ్లలోనే మారుతున్న రాయలసీమ రాత.. ఇండస్ట్రీ, అగ్రి, ఎనర్జీ హబ్‌గా కొత్త రూపం

Palle Panduga 3.0
Andhra Pradesh

Palle Panduga 3.0: రూ.11,085 కోట్లతో పల్లెల్లో అభివృద్ధి జోరు.. రోడ్లు, డ్రైనేజీ,భారీగా అభివృద్ధి పనులు

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

Tirumala Laddu Ghee Case, Tirupati Laddu Ghee Case, Tirumala Laddu Controversy, Tirupati Laddu Controversy, TTD Ghee Case, CBI SIT Tirumala Laddu, CBI Investigation Tirupati Laddu, Tirumala Ghee Adulteration Case, Tirupati Laddu Latest News, TTD Latest News, Tirumala Laddu CBI Investigation, Tirupati Ghee Case, ED Investigation TTD, Tirumala Laddu Case 2026, Andhra Pradesh News, Tirupati News Today
Andhra Pradesh

Tirumala Laddu Ghee Case: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామాలు.. సీబీఐ దర్యాప్తులో ఏమి తేలింది?

Next Post
Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2′

Pushpa 2 OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘పుష్ప 2'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Vijayasai Reddy Political Strategy

Vijayasai Reddy Political Strategy : విజయసాయిరెడ్డి వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటి?రెడ్డి ఓట్లు, తిరుమల లడ్డూపై పెరిగిన రాజకీయ వేడి

RevanthReddy, #13CroreVotes, #RevanthReddyNews, #GyaneshKumar, #SIR, #SIRVoterList, #ModiGoBack, #VoteBachaoDeshBachao, #ElectionCommission, #VoterList, #TelanganaCM, #RahulGandhi, #Congress, #INDIAAlliance, #RajGhat, #DelhiProtest, #VoteRights, #IndianPolitics, #Democracy, #TelanganaPolitics

RevanthReddy :13 కోట్ల ఓట్లు ఎలా తగ్గాయి? మోదీ, జ్ఞానేశ్ కుమార్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

FakeCourtOrders, #నకిలీకోర్టుఉత్తర్వులు, #ఖైదీలవిడుదల, #జైలువ్యవస్థ, #జైలుభద్రత, #కోర్టుఉత్తర్వులు, #నకిలీపత్రాలు, #PrisonSecurity, #PrisonersRelease, #Karnataka, #Mizoram, #UttarPradesh, #Telangana, #JusticeSystem, #CourtOrders, #News7Telugu

Fake Court Orders:నకిలీ కోర్టు ఉత్తర్వులతో ఖైదీల విడుదల? జైలు వ్యవస్థ భద్రతపై తీవ్ర ప్రశ్నలు

#NazriyaNazim, #FahadhFaasil, #Nazriya, #Fahadh, #NazriyaFahadh, #MalayalamCinema, #Tollywood, #AnteSundaraniki, #RajaRani, #DontTroubleTheTrouble, #CelebrityNews, #CinemaNews, #EntertainmentNews, #InstagramViral, #NazriyaInstagram

NazriyaNazim: ‘రెడ్ ఫ్లాగ్స్’ పోస్ట్.. ఫహాద్ ఫాజిల్ కామెంట్స్‌తో మళ్లీ వైరల్‌గా మారిన జంట

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info