ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Naa Anveshana | ఈ ఒక్క కారణమేనా? ఒక్క రోజులో అన్వేష్ అన్‌సబ్‌స్క్రైబ్స్ పెరిగిన తీరు

Naa Anveshana
ADVERTISEMENT

సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించడానికి ఏళ్లు పడుతుంది, కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు. ప్రస్తుతం ప్రముఖ తెలుగు యూట్యూబర్ అన్వేష్ పరిస్థితి చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ట్రావెల్ వ్లాగర్ గా ప్రపంచాన్ని చుట్టేస్తూ, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేష్, ఇప్పుడు ఒక్క వీడియోతో తన కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టుకున్నాడు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఆయన ఛానల్ నుంచి దాదాపు 3 లక్షల మంది సబ్ స్క్రైబర్లు అన్ సబ్ స్క్రైబ్ చేశారంటే, ఆడియెన్స్ లో ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు.

3 మిలియన్ ఫాలోవర్స్ కి చేరువవుతాడు అనికుంటున్న తరుణంలో ఇప్పుడు ఈ వివాదం కారణంగా అతని గ్రాఫ్ పడిపోతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ ఫాలోవర్స్ దూరమైతే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. శివాజీ, అనసూయ వివాదం నడుస్తుండగా, మధ్యలో అనవసరంగా తలదూర్చడమే అన్వేష్ చేసిన మొదటి తప్పని, అంతటితో ఆగకుండా గరికపాటి నరసింహారావు గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడటం, పెద్దవారి పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తించడం ఆగ్రహం తెప్పించిందని నెటిజన్స్ అంటున్నారు. ఏదో ఒక పక్షం వహించి మాట్లాడటం వేరు, కానీ వ్యక్తిగత దూషణలకు దిగడం, తన స్థాయిని మరిచి ప్రవర్తించడం వల్ల అన్వేష్ తనకున్న ఇమేజ్ ని పూర్తిగా డ్యామేజ్ చేసుకున్నాడనే కామెంట్స్ వస్తున్నాయి.

అన్నింటికంటే దారుణమైన విషయం ఏంటంటే.. తన వాదన నెగ్గడం కోసం మన ఇతిహాసాలను, పురాణాలను కించపరచడం. సీతమ్మ తల్లిని, ద్రౌపదిని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయనే అభిప్రాయం వస్తోంది. మోడ్రన్ సొసైటీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించడానికి, పవిత్రమైన పురాణ పాత్రలను తప్పుగా ఉదహరించడం అన్వేష్ అజ్ఞానానికి నిదర్శనమని నెటిజన్లు మండిపడుతున్నారు.

దీని ఫలితమే ఈ ‘డిజిటల్ స్ట్రైక్’. అన్వేష్ ప్రవర్తన నచ్చని ఫాలోవర్స్ మూకుమ్మడిగా ఛానల్ ను అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఒక రోజులో 3 లక్షల మంది వెళ్లిపోవడం అనేది యూట్యూబ్ చరిత్రలోనే చాలా అరుదు. ఇది కేవలం నెంబర్ తగ్గడం మాత్రమే కాదు, ఆడియెన్స్ కు అతని కంటెంట్ పై, వ్యక్తిత్వం పై ఉన్న నమ్మకం పోయిందనడానికి స్పష్టమైన సంకేతమని అంటున్నారు.

మరోవైపు ఆన్‌లైన్ లో వ్యతిరేకత మాత్రమే కాకుండా, ఆఫ్‌లైన్ లోనూ చిక్కులు మొదలయ్యాయి. హిందూ దేవుళ్లను కించపరిచినందుకు గాను అన్వేష్ పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్వేష్ ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. క్షమాపణ చెప్పినా సరే, అందులో పశ్చాత్తాపం కంటే పొగరు ఎక్కువగా కనిపిస్తోందనే విమర్శలు కూడా బలంగా ఉన్నాయి.

ఏదేమైనా అన్వేష్ ఎపిసోడ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఒక పెద్ద గుణపాఠం అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే, నెత్తి మీద పెట్టుకున్న జనమే కిందకు లాగేస్తారని అంటున్నారు. మరి అన్వేష్ మళ్ళీ ఈ డ్యామేజ్ నుంచి కోలుకుని, పాత వైభవాన్ని సంపాదించుకుంటాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

#Naa Anveshana

Tags: #anasuya#anvesh#anveshcontroversy#anveshyoutuber#garikapatinarasimharao#hindusentiments#naaanveshana#shivaji#SocialMedia#subscribersloss#teluguyoutuber
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Pawan Kalyan | వోట్లు తెచ్చిన పవన్… అధికారం వచ్చాక పరిమిత పాత్రేనా?

Next Post

Bellary:గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం – బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితి

Related Posts

Honey Rose
Entertainment

Honey Rose : బ్లాక్ డ్రెస్‌లో హనీ రోజ్ గ్లామర్ షో.. సింప్లిసిటీతో వైరల్!

Life Convict Became Government Teacher
Big Story

Life Convict Became Government Teacher: జీవిత ఖైదీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా మారాడు? వ్యవస్థల వైఫల్యమా?

Vote Value Awareness
Big Story

Vote Value Awareness: ఓటు వజ్రాయుధం.. చిల్లర కాసుల కోసం తాకట్టు పెడితే నష్టమే!

Sonia Gandhi Autobiography Controversy
Big Story

Sonia Gandhi Autobiography Controversy: అక్షర స్వేచ్ఛపై ‘బిగ్ బ్రదర్’ నీడ.. పెంగ్విన్ ఇండియా వైఖరిపై ప్రశ్నలు!

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!
Andhra Pradesh

Raksha Bandhan:తెలుగు విద్యార్థిని సాయి మధుమితకు అరుదైన గౌరవం.. ప్రధాని మోదీకి స్వయంగా రాఖీ!

Konda Surekha Controversy
Big Story

Konda Surekha Controversy: కాంగ్రెస్ పునరాలోచనలో ఉందా..? భట్టికి కీలక బాధ్యతలు!

Next Post
Bellary

Bellary:గాలి జనార్దన్‌రెడ్డిపై కాల్పుల కలకలం – బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితి

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Honey Rose

Honey Rose : బ్లాక్ డ్రెస్‌లో హనీ రోజ్ గ్లామర్ షో.. సింప్లిసిటీతో వైరల్!

Life Convict Became Government Teacher

Life Convict Became Government Teacher: జీవిత ఖైదీ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎలా మారాడు? వ్యవస్థల వైఫల్యమా?

Vote Value Awareness

Vote Value Awareness: ఓటు వజ్రాయుధం.. చిల్లర కాసుల కోసం తాకట్టు పెడితే నష్టమే!

Sonia Gandhi Autobiography Controversy

Sonia Gandhi Autobiography Controversy: అక్షర స్వేచ్ఛపై ‘బిగ్ బ్రదర్’ నీడ.. పెంగ్విన్ ఇండియా వైఖరిపై ప్రశ్నలు!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info