ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!

Megha Engineering :ఈ-మెయిల్ లో అక్షరం మార్పు..రూ.5 కోట్ల 47 లక్షలు మోసం!
ADVERTISEMENT

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ గురించి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం చాలా గొప్పగా చెప్పుకుంటారు. కొన్నివేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తూంటారు.కొన్ని వందల కోట్లు రాజకీయపార్టీలకు విరాళాలిస్తూంటారు. రాజకీయ నేతలకు లంచాలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరు కూడా మోసపోయారు. అదీ కూడా సైబర్ నేరగాళ్ల చేతుల్లో,

 

మేఘా కంపెనీ యూరప్ లోని ఓ కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తుంది..ఓ కంపెనీ చేసినసేవలకో.. పంపించిన సామాగ్రికో .. ఐదున్నర కోట్లు డబ్బులు చెల్లించారు. ఓ నెల తర్వాత మళ్లీ అదే కంపెనీ నుంచి డబ్బులేవి అనే మెసెజ్ వచ్చింది. అదేంటి ఇచ్చాం కదా అని ఆరా తీస్తే వారికి షాక్ తగిలినట్లయింది. వీరి ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరస్తులు.. ఆ కంపెనీ పేరుతో ఓ బినామీ బ్యాంక్ అకౌంట్ పంపి….దానికి బదిలీ చేయించున్నారు. క్రాస్ చెక్ చేసుకోవడంలో విఫలం అయిన కంపెనీ సిబ్బంది విషయం బయటపడే సరికి లబోదిబోమన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం.. వేటిపై ఇంట్రస్ట్ చూపిస్తున్నాం అనే దానిపై కూడా అంచనా వేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. వాటిని బట్టే అమాయికులను బుట్టలో వేసి నిండా ముంచేస్తున్నారు. ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు. కోట్లలో నష్టపోతున్నారు జనం. కొత్త కొత్త విధానాల్లో అమాయిక జనాలను నిండా ముంచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. బయటపడే దాకా సైబర్ నేరం జరిగిందనే విషయం, తాము మోసపోతున్నాం అనేది కూడా జనం తెలుసుకోలేకపోతున్నారు.

 

తెలిసాక ఏమి చేయలేని పరిస్థితి. సాధారణ నేరాలకంటే.. సైబర్ నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడం ఆందోళన పెంచుతోంది. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామిక వేత్తలు, కంపెనీల దాకా సైబర్ నేరగాళ్లు ఎవరిని వదలడం లేదు. స్మార్ట్ ఫోన్లతోనే సింపుల్‌గా పనికానిచ్చేస్తూ.. ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు.

 

దేశంలో సైబర్ క్రైమ్ పెద్ద సవాల్‌గా మారింది. బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దోపిడీకి పాల్పడుతున్నారు. చదువుకున్న వాళ్లు, చదువురాని వాళ్లు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు తెలుగు రాష్ట్రాల్లో చిక్కుకుంటున్నారు.

 

గతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండేవి. ఈ మధ్యకాలంలో వేరే రకంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కానీ పాత పద్దతిలోనే సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్లు ఈ కేసులో బయటపడింది. తాజాగా సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీని కూడా వదల్లేదు. నకిలీ మెయిల్‌తో 5 కోట్ల 47 లక్షలు కొట్టేశారు. దాందో మేఘా కంపెనీ ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్‌మెంట్ కోసం.. నెదర్లాండ్స్‌కి చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు.

 

కంపెనీకి ఆన్‌లైన్‌ ద్వారా డబ్బుల చెల్లింపులు చేశారు. చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఆ కంపెనీ లాగానే ఈ-మెయిల్ లో అక్షరం మార్చి మెయిల్ చేశారు కేటుగాళ్లు. అకౌంట్‌ పనిచేయడం లేదు మరో ఖాతాకు పంపించాలని మేఘా కంపెనీకి మెయిల్ చేశారు.అదే నిజమని నమ్మి రూ.5 కోట్ల 47 లక్షలు రెండు విడతలుగా చెల్లించారు. మళ్లీ ఆ కంపెనీ నుండి మెసేజ్ రావడంతో మోసపోయామని గ్రహించి మేఘా ఇంజనీరింగ్ మేనేజర్ శ్రీహర్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాలను అణ్వేషిస్తూ.. అమాయికుల నుంచి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. సైబర్ నేరాలపట్ల ప్రతిక్షణం అప్పమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Tags: #cyberattack #cybercrime #MeghaEngineeringComp #Meil #MeghaEngineering #MeghaEng #InternationalNews #Hyderabad #TeluguNews #Telangana
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Balakrishna :త‌మ‌న్ త‌న‌కు త‌మ్ముడితో స‌మానం అన్న బాలయ్య

Next Post

Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Related Posts

InternationalWomensDay
Andhra Pradesh

InternationalWomensDay:అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా

TelanganaNews
Big Story

TelanganaNews:“ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక”తో పేదలకు సంక్షేమం చేరాలి: సీఎం రేవంత్ రెడ్డి

Polavaram : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియచేయండి
Andhra Pradesh

Polavaram : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియచేయండి

SocialMediaBan
Andhra Pradesh

SocialMediaBan:13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ఆంధ్రప్రదేశ్‌లో నిర్ణయం దిశగా సీఎం చంద్రబాబు

GovernorQuota
Big Story

GovernorQuota:కొత్త గవర్నర్ రాకతో తెలంగాణ రాజకీయాల్లో మార్పులా? పెండింగ్‌లో ఎమ్మెల్సీ నామినేషన్లపై ఉత్కంఠ

APAssembly
Andhra Pradesh

APAssembly:రెండో, మూడో సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం – సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

Next Post
Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Modi :ట్రంప్ పన్నుల భారం నుంచి భారత్ తప్పించుకుందా?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

InternationalWomensDay

InternationalWomensDay:అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా

DroupadiMurmu

DroupadiMurmu:పశ్చిమ బెంగాల్‌లో ప్రోటోకాల్ వివాదం

LPGPriceHike

LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!

Bollywood

Bollywood:ఒకే ఫ్రేమ్‌లో అనన్య పాండే, కల్యాణి ప్రియదర్శన్

Recent News

InternationalWomensDay

InternationalWomensDay:అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా

DroupadiMurmu

DroupadiMurmu:పశ్చిమ బెంగాల్‌లో ప్రోటోకాల్ వివాదం

LPGPriceHike

LPG price hike: గ్యాస్ ధరల షాక్-నేటి నుంచి ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా..!

Bollywood

Bollywood:ఒకే ఫ్రేమ్‌లో అనన్య పాండే, కల్యాణి ప్రియదర్శన్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info