ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

Lavu Sri Krishna Devarayalu: కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Lavu Sri Krishna Devarayalu: కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం
ADVERTISEMENT

టీడీపీ ఎంపీ, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు మరో పదవి దక్కింది. లావు శ్రీకృష్ణదేవరాయలుకు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా లావు శ్రీకృష్ణదేవరాయలును కేంద్రం నియమించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం పట్ల టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో పాటుగా టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా లావు శ్రీకృష్ణదేవరాయలు.. ఏపీకి సంబంధించిన ఆహార ధాన్యాల సేకరణతో పాటు ఆహార ధాన్యాల నిల్వ, పంపిణీ వంటి అంశాలను చూసే ఎఫ్‌సీఐ కమిటీకి నేతృత్వం వహిస్తారు. ఎఫ్‌సీఐ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, పరిస్థితులను సమీక్షించనున్నారు. అలాగే ధాన్యం సేకరణ ప్రక్రియ, ఇతర పంట ఉత్పత్తుల సేకరణతో పాటుగా కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఆహార పదార్థాల నాణ్యత ప్రమాణాల అమలవుతున్న తీరును పర్యవేక్షిస్తారు. అలాగే రాష్ట్రంలో ఆహార భద్రతకు సంబంధించి కేంద్రానికి సూచనలు, సిఫార్సులు అందిస్తారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం తనకు ఈ కొత్త బాధ్యతలు అప్పగించడంపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించినందుకు కేంద్రానికి, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమానికి, ఆహార ధాన్యాల సేకరణలో పారదర్శకతకు కృషి చేస్తానని లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేశారు లావు శ్రీకృష్ణదేవరాయలు. 2019 ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై 1,53,978 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీ అయ్యారు. అనంతరం వివిధ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు.. 2024 జనవరి 23న వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

2024 మార్చి రెండో తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌పై విజయం సాధించారు. అనంతరం లావు శ్రీకృష్ణదేవరాయులును టీడీపీ జూన్ 22న టీడీపీ పార్లమెంటరీ నేతగా నియమించింది.

Tags: #AgriculturePolicy#AndhraPradeshPolitics#AndhraUpdates#APFarmers#FarmersFirst#FarmingIndia#FCI#FoodCorporationOfIndia#FoodSecurity#GovernmentOfIndia#IndianAgriculture#IndianFarmers#LavuSriKrishnaDevarayalu#MPKrishnaDevarayalu#SouthIndiaPolitics#SupportFarmers#Tdp#TeluguNewsGoi
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Brahmaputra భారత్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన చైనా:బ్రహ్మపుత్ర ప్రవాహం అడ్డుకుంటాం!

Next Post

Harish Rao: తొలుత ఎవరు హాజరవుతారు?

Related Posts

CMVijay
Big Story

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay
Big Story

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape
Entertainment

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu
Andhra Pradesh

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

TVKPolitics
Big Story

TVKPolitics:. విజయ్ ముందు మూడు మార్గాలు.. బీజేపీ-డీఎంకే వ్యూహాల మధ్య TVK భవిష్యత్?

TelanganaCM
Big Story

TelanganaCM:సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్.. ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలీసులకు కీలక ఆదేశాలు

Next Post
Harish Rao: తొలుత ఎవరు హాజరవుతారు?

Harish Rao: తొలుత ఎవరు హాజరవుతారు?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

CMVijay

CMVijay:తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం.. సీఎం జోసెఫ్ విజయ్

BandiSanjay

BandiSanjay:బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలు.. మైనర్ బాలిక కేసు హాట్ టాపిక్

TUMI Mediterranean Escape

TUMI Mediterranean Escape:ఈవెంట్‌లో జాన్హ్వీ కపూర్ గ్లామర్ షో.. మోనోక్రోమ్ లుక్‌తో అందరి చూపులు తనవైపు!

TDPMahanadu

TDPMahanadu:మహానాడు కోసం 20 కమిటీలు ఏర్పాటు చేసిన టీడీపీ.. నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info