ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Kalvakuntla kavitha | ముఖ్యమంత్రి కుర్చీనే టార్గెట్

Kalvakuntla kavitha: కొత్త ఆరంభం..!
ADVERTISEMENT

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్ద ప్రకటన చేశారు. బీఆర్ఎస్ ను షేక్ చేసే మాటలు మాట్లాడారు. అసలు ఎవ్వరూ చేయని ఆలోచనను ఆమె చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్నే టార్గెట్ చేసిన కవిత నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవిత తన రాజకీయ ఆశయాలు, భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం సమయంలో చాలామంది ఈ పార్టీ రాజకీయంగా నిలబడగలదా? ఎక్కువ కాలం కొనసాగుతుందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అయితే ఆ అనుమానాలన్నింటినీ తలకిందులు చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని, రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చి పాలించిన చరిత్రను సృష్టించిందని కవిత తెలిపారు.

ప్రజల మధ్య ఉండి వారి సమస్యల కోసం పోరాడినప్పుడే రాజకీయాల్లో ఎదుగుదల సాధ్యమవుతుందని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నప్పుడు నాయకత్వ బాధ్యతలను ఆశించడం సహజమని చెప్పారు. అటువంటి సందర్భంలో అత్యున్నత పదవిని ఆశించకపోవడం తప్పేనని స్పష్టం చేశారు. ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలని, అలా ఆలోచించడమే రాజకీయాల సారమని ఆమె పేర్కొన్నారు.

ఇంటర్వ్యూలో కీలకంగా మహిళా నాయకత్వంపై మాట్లాడిన కవిత, తెలంగాణకు ఇప్పటివరకు ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా లేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో మొత్తం 27 మంది ముఖ్యమంత్రులు పనిచేసినా, ఒక్క మహిళకు కూడా ఆ అవకాశం రాకపోవడం దురదృష్టకరమని అన్నారు. మహిళలు ఎంతకాలం ఇంకా ఎదురుచూడాలని ప్రశ్నించారు. ఇప్పుడు అయినా తెలంగాణకు ఒక మహిళా సీఎం రావాల్సిన సమయం వచ్చిందని బలంగా వ్యాఖ్యానించారు.

2029 ఎన్నికల్లో పోటీపై ప్రశ్నించగా అప్పటికి స్పష్టమైన రాజకీయ వ్యూహం లేదని మొదట కవిత తెలిపారు. ప్రస్తుతం ప్రజల మధ్యకు వెళ్లి, తమకు జరిగిన అవమానాలను పంచుకోవడం, ప్రజల సమస్యలను వినడం, వాటిని ప్రస్తావించడం పైనే దృష్టి పెట్టామని చెప్పారు. అయితే తర్వాత ‘ఆస్క్ కవిత’ కార్యక్రమంలో ఎక్స్ వేదికగా మాట్లాడిన ఆమె 2029 ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టంగా ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మొత్తంగా చూస్తే, “నేనే తొలి తెలుగు మహిళా సీఎం అవుతాను” అన్న కవిత మాటలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ఆచరణలో ఇది అంత ఈజీకాకున్నా అసాధ్యం ఏమీ కాదు. ఇప్పటికే షర్మిల ఓసారి ట్రైచేసి ఫెయిల్ అయిపోయారు. కవిత మాత్రం లాంగ్ టర్మ్ దీన్నీ ఆశయంగా పెట్టుకున్నారు. మహిళా నాయకత్వం, భవిష్యత్ రాజకీయ లక్ష్యాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో మరింత ప్రాధాన్యం సంతరించుకోనున్నాయి. తెలంగాణలో బలమైన బీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలను దాటి కవిత లక్ష్యం చేరుతుందా? లేదా? అన్నది వేచిచూడాలి.

Tags: #BRSPolitics#KalvakuntlaKavitha#KavithaCM#Telangana2029#TelanganaNews#TelanganaPolitics#TeluguNews#TSPolitics#WomanLeader#WomenEmpowerment
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Shobhita Dhulipala | మోడ్రన్ లుక్​ స్టన్నింగ్..!

Next Post

Indian Rupee | ఆగని పతనం..!

Related Posts

Telangana
Big Story

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms
Big Story

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary
Big Story

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Ritika Nayak
Entertainment

Ritika Nayak: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తా.. కొరియన్ మాట్లాడటం వచ్చు.. ‘కొరియన్ కనకరాజు’ ప్రమోషన్స్‌లో రితికా నాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు

Chandrababu Naidu
Big Story

Chandrababu Naidu : రాయలసీమ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు.. మహిళల భద్రత, విద్య, టెక్నాలజీపై సీఎం చంద్రబాబు స్పష్టమైన సందేశం

Revanth Reddy Speech
Big Story

Revanth Reddy Speech: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో పోరాటం ముగియలేదు.. యువత హక్కుల కోసం ఉద్యమం కొనసాగుతుంది

Next Post
Indian Rupee | ఆగని పతనం..!

Indian Rupee | ఆగని పతనం..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Neha Sharma

Neha Sharma :’చిరుత’ హీరోయిన్ నేహా శర్మ సరికొత్త ప్లాన్.. సోషల్ మీడియాతో లక్షల ఆదాయం

Telangana

Telangana:హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం

NTA Reforms

NTA Reforms:యన్ టి ఏ పరీక్షా సంస్కరణల కోసం కేంద్రం టాస్క్ ఫోర్స్ . నందన్ నీలేకని నేతృత్వంలో కీలక కమిటీ

IndianJudiciary

IndianJudiciary : న్యాయవ్యవస్థకు ముప్పు – చట్టాన్ని కాపాడాల్సిన వారిలోనే నకిలీ అర్హతల కలకలం

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info