ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Dk shivakumar: జస్ట్ టూ మంత్స్..?

Dk shivakumar: జస్ట్ టూ మంత్స్..?
ADVERTISEMENT

కర్ణాటకలో 2023 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ బంపర్ మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే ఆనాడు పీసీసీ చీఫ్ గా డీకే శివ కుమార్ ఉన్నారు. ఆయన తన రెక్కల కష్టంతో పార్టీని అధికారంలోకి తెచ్చారు అని ఆయనకే సీఎం చాన్స్ ఇవ్వాలని ఒక చర్చ సాగింది. అదే సమయంలో మాజీ సీఎం సిద్దరామయ్య కూడా బిగ్ షాట్ గా రేసులో నిలిచారు. ఆయనకు ఉన్న బలమైన సామాజిక వర్గం, రాజకీయ అనుభవం 2024లో జరిగే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెద్దాయనకు తొలి అవకాశం అని కాంగ్రెస్ హైకమాండ్ డిసైడ్ చేసింది.

అలా డీకే శివకుమార్ ని డిప్యూటీ సీఎంగా చేసింది. అయితే ఇదంతా 2024 ఎన్నికల వరకే అని ఆ తరువాత డీకేకి పగ్గాలు దక్కుతాయని కూడా ప్రచారం సాగింది. ఇక మరో వైపు చూస్తే తొలి రెండున్నరేళ్ళూ సిద్ధ రామయ్య ఆ తరువాత రెండున్నరేళ్ళూ డీకేకి అని కూడా ఒప్పందం ఉందని అంటూ వచ్చారు.

అలా చూస్తే కనుక ఈ ఏడాది నవంబర్ నాటికి రెండున్నరేళ్ళ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పాలన ముగుస్తుంది. మరి ఈ లెక్కలు చూసుకుని అన్నారో లేక డీకేకి కచ్చితంగా చాన్స్ ఇస్తారని భావించి అన్నారో తెలియదు కానీ మరో రెండు మూడు నెలలలో డీకే సీఎం అవుతారు అని కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే హెచ్‌ఏ ఇక్బాల్ హుస్సేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన ఆదివారం రామనగరంలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక కొత్త సీఎం డీకే అని స్పష్టత ఇచ్చేశారు. కర్ణాటక ప్రభుత్వంలో తొందరలోనే మార్పులు జరుగుతాయని ఆయన చెప్పాల్సింది చెప్పారు. అంతే కాదు డీకే కాబోయే సీఎం అని కుండబద్దలు కొట్టారు.

కర్ణాటకలో ఏమి జరుగుతుందో అన్నీ కాంగ్రెస్ హైకమాండ్ కి పూర్తిగా తెలుసు అని ఆయన అన్నారు. అందువల్ల తగిన సమయంలో తగిన నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి రావడానికి డీకే చేసిన కృషి అందరికీ తెలిసిందే అని ఆయన అన్నారు.

డీకే వ్యూహాలు ఆయన కఠోర పరిశ్రమల వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే హెచ్‌ఏ ఇక్బాల్ హుస్సేన్ అంటున్నారు. ఇక మీడియా ఆయనను సూటిగా ఒక ప్రశ్న వేసింది. డీకే సీఎం అవుతున్నారని పక్కాగా మీరు చెబుతున్నారా అంటే ఎస్ ఆయనే సీఎం అవుతారు అని ధీమాగా ఇక్బాల్ హుస్సేన్ చెప్పడం విశేషం.

కర్ణాటక కాంగ్రెస్ లో విప్లవాత్మకమైన పరిణామాలు జరుగుతాయని బహుశా సెప్టెంబర్ తరువాత అవి జరిగి తీరుతాయని కూడా ఆయన అన్నారు. ఇందులో ఏ డొంక తిరుగుడూ లేదు, స్పష్టంగా చెబుతున్నా కచ్చితంగా డీకే సీఎం అవుతారు అని రాసిపెట్టుకోండి అన్నట్లుగానే ఇక్బాల్ హుస్సేన్ చెప్పేశారు.

దీంతో కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో కలకలం రేగుతోంది. ప్రస్తుతం సీఎం గా ఉన్న సిద్ధరామయ్య ఏమె తక్కువ వారు కాదు. ఆయన మొదట మాజీ ప్రధాని దేవేగౌడ దగ్గర శిష్యరికం చేసి మరీ రాజకీయంగా రాటుదేలారు. ఎపుడు ఎక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పావులు ఎలా కదపాలో ఆయనకే బాగా తెలుసు అని అంటున్నారు. ఇక ఏడున్నర పదులు దాటిన వారు సిద్ధరామయ్య.

ఆయనకి ఇది చివరి చాన్స్. అందువల్ల ఆయన ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు అని అంటున్నారు. మొత్తంగా పూర్తి కాలం అధికారంలో ఆయనే ఉండాలని ఆయన వర్గం కోరుకుంటోంది. ఇక కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సగం మంది డీకే వర్గంగా ఉంటే మరో సగం మంది సిద్ధరామయ్య వర్గంగా ఉన్నారు. రెండు వర్గాలు పోటాపోటీగా నడుస్తున్నారు.

అటు డీకే ఇటు సిద్ధరామయ్య ఇద్దరూ కూడా తగ్గేవారు కాదు. ఇద్దరూ బలమైన నేతలే. దాంతోనే కాంగ్రెస్ హైకమాండ్ కి ఇది చిక్కు సమస్యంగానే ఉందని అంటున్నారు. అయితే ఈ టెర్మ్ లో డీకేని సీఎంగా చేయకపోతే మాత్రం అది చివరికి కాంగ్రెస్ కే ఇబ్బందిగా మారుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags: #congress#CongressHighCommand#CongressParty#DKShivakumar#IndianPolitics#Karnataka#KarnatakaCM#KarnatakaNews#KarnatakaPolitics#PoliticalDrama#Politics#PowerTransition#Siddaramaiah
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Andhra Pradesh: ఎమ్మెల్యేలపై చంద్రబాబు కొరడా?

Next Post

Telangana: అక్రమ రవాణా రాకెట్..!

Related Posts

RitikaNayak
Entertainment

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026
Big Story

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp
Andhra Pradesh

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029
Big Story

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?
Big Story

RevanthReddy:రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్: దేశ ఐక్యత, సమతుల్య అభివృద్ధికి కొత్త దారి?

APPolitics
Andhra Pradesh

APPolitics:వైసీపీ కాదు గొడ్డలి పార్టీ: ఏపీలో స్థానం లేకుండా చేయాలి – మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర వ్యాఖ్యలు

Next Post
Telangana: అక్రమ రవాణా రాకెట్..!

Telangana: అక్రమ రవాణా రాకెట్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

RitikaNayak

RitikaNayak:హాట్ క్రేజ్ 2026 మిరాయ్ 2, కొరియన్ కనకరాజుతో టాలీవుడ్‌లో టాప్ రేంజ్

IPL2026

IPL2026:RCB ఘన విజయం: కోహ్లీ–పాటీదార్ మెరుపులతో లక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు

tdp

TDP:తెలుగుదేశం పార్టీ కొత్త కమిటీలు 2026: పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర స్థాయిలో భారీ మార్పులు

Delimitation2029

Delimitation2029:తెలంగాణ డీలిమిటేషన్ 2029: కొత్త లోక్‌సభ స్థానాలు, మహిళా రిజర్వేషన్లు – పూర్తి వివరాలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info