ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Latest

Japan | సైకిల్ కూడా వాహనమే! మద్యం మత్తులో నడిపితే లైసెన్స్ రద్దు – జపాన్

Japan | సైకిల్ కూడా వాహనమే! మద్యం మత్తులో నడిపితే లైసెన్స్ రద్దు – జపాన్
ADVERTISEMENT

మన దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత పెద్ద వ్యవహారం అనేది తెలిసిందే. ఈ కేసులో దొరికితే కొన్ని ప్రాంతాల్లో జరిమానా, మరికొన్ని ప్రాంతాల్లో జరిమానా ప్లస్ జైలు కాగా.. ఇంకొన్ని చోట్ల వీటితో పాటు రహదారులపై ‘డొంట్ డ్రంక్ అండ్ డ్రైవ్” అనే ఫ్లకార్డులు పట్టుకుని నిల్చోవాల్సిన పరిస్థితి! అయితే.. తాగి టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ లు నడపడమే కాదు.. తాగి సైకిల్ తొక్కినా నేరంగా భావిస్తూ.. వారి బైక్, కారు డ్రైవింగ్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తున్నారు!

అవును… మద్యం తాగి సైకిళ్లు నడుపుతూ దొరికిన సుమారు 900 మంది కారు డ్రైవింగ్ లైసెన్స్ లను జపాన్ పోలీసులు సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా స్పందించిన అధికారులు… “కారు నడిపేటప్పుడు కూడా ఇలాగే చేస్తే ప్రమాదాలకు అవకాశం ఉంది” అని భావించి ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ లో సైక్లిస్టులకు కఠినమైన జరిమానాలు విధించే కొత్త ట్రాఫిక్ చట్టాలు తెచ్చిన విషయాన్ని అధికారులు గుర్తు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే.. ఈ ఏడాది జనవరి – సెప్టెంబర్ మధ్య సస్పెండ్ చేసిన కారు డ్రైవింగ్ లైసెన్స్ ల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే చాలా పెరిగిందని తెలిపారు. 2024 నవంబర్ లో ప్రారంభమైన కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం… మద్య తాగి సైకిల్ తొక్కే ఎవరికైనా 5,00,000 యెన్లు (సుమారు రూ.2.86 లక్షలు) వరకూ జరిమానా లేదా/మరియు మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చని అధికారులు వెల్లడించారు!

ఈ క్రమంలో 2024 నవంబర్ లో కొత్త రూల్స్ వచ్చిన తర్వాత 2025 జూన్ వరకూ జపాన్ లో సుమారు 4,500 మందికి పైగా మద్యం తాగి సైకిల్ తొక్కుతూ పట్టుబడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా తర్వాత జపాన్ ప్రజలు సైకిళ్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో 2023లో జపాన్ లో 72 వేలకు పైగా సైకిల్ ప్రమాదాలు నమోదయ్యాయని.. ఇందులో ఎక్కువ శాతం మద్యం సేవించి సైకిల్ తొక్కడం వల్లే జరిగాయని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ రూల్స్ ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరింత కఠినతరం చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా… ఒక చేత్తో గొడుగు పట్టుకుని సైకిల్ తొక్కడం.. బైక్ పై ఫొన్ లను ఉపయోగించడం.. ట్రాఫిక్ లైట్లను విస్మరించడంతో పాటు రాత్రిపూట సైకిల్ కు లైట్ లేకుండా ప్రయాణించడం వంటి ఉల్లంఘనలకు కూడా జరిమానా విధించనున్నట్లు స్థానిక మీడియా (media)నివేదించింది. దీంతో.. ట్రాఫిక్స్ రూల్స్ విషయంలో జపాన్ రూల్స్ పీక్స్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.. చాలామంది వీటిని స్వాగతిస్తున్నారు!

Tags: #BicycleDUI#BicycleRules#BikeLawsJapan#CyclingRulesJapan#DontDrinkAndRide#DrinkAndRideNo#DrunkAndDrive#DrunkBikingJapan#DrunkCycling#JapanNews#JapanPoliceCrackdown#JapanRoadSafety#JapanTrafficLaws#NoAlcoholCycling#RoadRulesJapan#RoadTrafficActJapan#SafeCyclingJapan#TrafficSafety#TrafficSafetyJapan#ZeroToleranceJapan
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

The Rajasab | ప్రభాస్ మనసు గెలిచిన మారుతి రైటింగ్!

Next Post

Andhra Pradesh | పాలనలో హార్డ్, ప్రజల్లో సాఫ్ట్ – 2025 బాబు స్టైల్

Related Posts

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!
Big Story

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Priya Prakash Varrier
Entertainment

Priya Prakash Varrier : వాలు చూపులతో కుర్రకారుకు మతిపోగొడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్!

Kadiri ZPTC Election Results
Andhra Pradesh

Kadiri ZPTC Election Results: టీడీపీ కోటపై వైసీపీ జెండా.. జడ్పీటీసీల్లో ఆధిక్యం!

APElections
Andhra Pradesh

APElections : 65 పోస్టల్ బ్యాలెట్లు.. 63 చెల్లనివే! కైకలూరులో అసలేం జరిగింది?

Telangana
Big Story

Telangana: సంక్రాంతి తర్వాత తెలంగాణలో రాజకీయ సునామీ.. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన!

#SriSathyaSaiDistrict, #ChilakamMadhusudhanReddy, #ParitalaSriram, #ParitalaRavi, #Janasena, #TDP, #BJP, #AndhraPradeshPolitics, #ZPChairman, #ZPTCElections, #Puttaparthi, #Dharmavaram, #Kadiri, #Hindupur, #Rapthadu, #AnantapurPolitics, #CoalitionPolitics, #APPoliticalNews, #News7Telugu
Andhra Pradesh

ZPChairman:శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్ ఎవరు? చిలకం వర్సెస్ పరిటాల శ్రీరామ్.. కూటమి నిర్ణయంపై ఉత్కంఠ!

Next Post
Andhra Pradesh | పాలనలో హార్డ్, ప్రజల్లో సాఫ్ట్ – 2025 బాబు స్టైల్

Andhra Pradesh | పాలనలో హార్డ్, ప్రజల్లో సాఫ్ట్ – 2025 బాబు స్టైల్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Sanjay Jaju: మీ సేవ రూపకర్త నుంచి తెలంగాణ సీఎస్ వరకు.. సంజయ్ జాజు ప్రత్యేక ప్రస్థానం!

Priya Prakash Varrier

Priya Prakash Varrier : వాలు చూపులతో కుర్రకారుకు మతిపోగొడుతున్న ప్రియా ప్రకాష్ వారియర్!

Kadiri ZPTC Election Results

Kadiri ZPTC Election Results: టీడీపీ కోటపై వైసీపీ జెండా.. జడ్పీటీసీల్లో ఆధిక్యం!

APElections

APElections : 65 పోస్టల్ బ్యాలెట్లు.. 63 చెల్లనివే! కైకలూరులో అసలేం జరిగింది?

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info