ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Entertainment

Janhvi Kapoor: కన్నుల విందు!

Janhvi Kapoor: కన్నుల విందు!
ADVERTISEMENT

అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌. తల్లి శ్రీదేవి మరణంకు ముందే జాన్వీ కపూర్‌ మొదటి సినిమా ప్రారంభం అయింది. కానీ జాన్వీ నటించిన మొదటి సినిమా ‘ధడక్‌’ విడుదలకు ముందే శ్రీదేవి చనిపోయింది. హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌కి కమర్షియల్‌ బ్రేక్‌ రాకున్నా అందం కారణంగా వరుస ఆఫర్లు వస్తున్నాయి. 2018 నుంచి జాన్వీ కపూర్‌ బ్రేక్‌ కోసం ఎదురు చూస్తుంది. తెలుగులో మొదటి సినిమా దేవర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది, కానీ ఆ సినిమాలో జాన్వీ కపూర్‌ పాత్ర విషయంలో చాలా మంది విమర్శలు చేశారు, ప్రాధాన్యత లేని పాత్ర అని, హీరోయిన్‌ పాత్ర కాదు అంటూ జాన్వీ కపూర్‌ను చాలా మంది చాలా రకాలుగా ట్రోల్‌ చేసిన విషయం తెల్సిందే. అయినా జాన్వీ కపూర్‌ వాటి గురించి ఎప్పుడూ స్పందించదు.

దేవర సినిమా తర్వాత తెలుగులో జాన్వీ కపూర్‌ చేస్తున్న మూవీ ‘పెద్ది’. రామ్‌ చరణ్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రంగస్థలం సినిమా రేంజ్‌లో అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అంటూ బుచ్చిబాబు సన్నిహితులు చెబుతున్నారు. రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ కాంబో రొమాంటిక్ లవ్‌ సీన్స్‌ సైతం ఆకట్టుకుంటాయి అంటున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా అంటే హీరోయిన్‌కి గుర్తింపు, క్రేజ్‌ ఉంటుంది. అందుకే ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని కట్టబెడుతుంది అనే విశ్వాసం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. జాన్వీ కపూర్‌కి మరో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని పెద్ది కట్టబెట్టడం ఖాయం అని ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.

సోషల్‌ మీడియాలో జాన్వీ కపూర్‌ రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ఆమె నుంచి వచ్చిన ప్రతి ఫోటో షూట్‌ వైరల్‌ అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఔట్‌ ఫిట్‌ను ధరించడం ద్వారా జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు వైరల్‌ కావడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా మరోసారి జాన్వీ కపూర్‌ తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి గ్రీన్‌ డ్రెస్‌లో చూపు తిప్పనివ్వడం లేదు అన్నట్లుగా ఉంది. జాన్వీ కపూర్‌ ఎప్పుడు ఎలాంటి ఫోటోలు షేర్‌ చేసినా చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. ఈసారి కూడ ఆ గ్రీన్‌ డ్రెస్‌లో ఒక మూవీ ప్రమోషన్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్‌ అక్కడి ప్రకృతికి పులకించినట్లుగా ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. పెద్దగా స్కిన్‌ షో చేయకున్నా కూడా ఇలాంటి అందంతో కన్నుల విందు చేస్తుందని నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు

జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌లో బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ఎట్టకేలకు ఆమెకు ఒక కమర్షియల్‌ హిట్‌ పడబోతుందని అభిమానులు నమ్మకంగా ఉన్నారు. హిందీలో ఈమె సిద్దార్థ్‌ మల్హోత్ర తో కలిసి చేసిన పరమ్‌ సుందరి సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. జాన్వీ కపూర్‌ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సినిమాలో మరింత అందంగా కనిపిస్తోందని నెటిజన్స్‌ అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమాలో జాన్వీ చేసిన ఒక రెయిన్‌ డాన్స్‌ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. యూట్యూబ్‌లోనే సెన్షేషనల్‌ సక్సెస్‌ ను దక్కించుకున్న ఆ పాట వెండి తెరపై ఖచ్చితంగా మెరుపులు మెరిపించడం ఖాయం. ఆ రెయిన్‌ సాంగ్‌ లో మొత్తం ప్రేక్షకులు తడిచి పోతారు అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఆగస్టు 29న పరమ్‌ సుందరి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ పాజిటివ్‌గా ఉన్నాయి. అత్యధిక వసూళ్లు సాధించబోతున్న సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Grace in every detail, elegance in every glance… Courtesy of #JanhviKapoor!!❤️📷 #Janhvi #PEDDI #ParamSundari📷 pic.twitter.com/Ku66ffvjdX

— news7telugu (@news7telug2024) August 28, 2025

Tags: #bollywood#BuchiBabuSana#Devara#IndianCinema#JanhviKapoor#ParamSundari#Peddi#RainSong#ramcharan#SidharthMalhotra#tollywood#ViralShoot
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Rains: జలమయమైన కామారెడ్డి, మెదక్ జిల్లాలు

Next Post

Ysrcp: భ‌లే ఛాన్స్ మిస్!

Related Posts

PragyaJaiswal
Entertainment

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam
Andhra Pradesh

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress
Big Story

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee
Big Story

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Jacqueline Fernandez
Entertainment

Jacqueline Fernandez :గ్లామర్ డోస్ పెంచిన జాక్వెలిన్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్

IPL2026
Big Story

IPL2026:వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 47 పరుగుల తేడాతో ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టోర్నీ నుంచి ఔట్

Next Post
Ysrcp: భ‌లే ఛాన్స్ మిస్!

Ysrcp: భ‌లే ఛాన్స్ మిస్!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

PragyaJaiswal

PragyaJaiswal:ముంబై రెడ్ కార్పెట్‌పై ప్రగ్యా జైస్వాల్ మ్యాజిక్.. గ్లామర్‌తో ఫ్యాన్స్ ఫిదా

LandScam

LandScam:రూ.1,500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు, ముగ్గురు అరెస్ట్

TelanganaCongress

TelanganaCongress:కొందరు ఎమ్మెల్యేలపై సీఎం అసంతృప్తి.. సొంత ప్రచారం మానుకోవాలన్న రేవంత్

PlasticRupee

PlasticRupee:భారత కరెన్సీలో భారీ మార్పులు..? ప్లాస్టిక్ రూపాయి ప్రవేశంపై ఆర్బీఐ కీలక ఆలోచనలు

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info